MCL Assistant Foreman & Technician Recruitment 2026 – Apply Online For 500 Vacancies Notification

కోల్ ఇండియా లో 500 అసిస్టెంట్ ఫోర్‌మాన్ & టెక్నీషియన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల

మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL) లో అసిస్టెంట్ ఫోర్‌మాన్ & టెక్నీషియన్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 500 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Mahanadi Coalfields Limited (MCL)

Assistant Foreman & Technician Vacancies 2026

www.jobmaama.com

Posts Name Assistant Foreman & Technician
Advt No. MCL/HQ/Recruitment/Open/2026/311
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 500 Posts

💼 పోస్టుల వివరాలు / MCL Assistant Foreman & Technician Vacancy Details :

  • పోస్టు పేరు : అసిస్టెంట్ ఫోర్‌మాన్ & టెక్నీషియన్ .
  • పోస్టుల సంఖ్య : 500
పోస్టు పేరు ఖాళీలు
Asst. Foreman (Electrical) 150
Technician (Electrician) 350

📅 ముఖ్యమైన తేదీలు / MCL Assistant Foreman & Technician Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 07-05-2026
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 28-05-2026, 23:00 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 28-05-2026
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / MCL Assistant Foreman & Technician Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 30 Years
  • Age Limit as on : 28 May 2026
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / MCL Assistant Foreman & Technician Qualification :

1. Assistant Foreman (Electrical) (Trainee)

  • అభ్యర్థి Electrical Engineering లో
    👉 కనీసం 3 సంవత్సరాల Diploma (AICTE Approved) పూర్తి చేసి ఉండాలి
    లేదా
    👉 Electrical & Electronics Engineering లో Degree పూర్తి చేసి ఉండాలి

2. Technician (Electrician) (Trainee)

అభ్యర్థి క్రింది అర్హతలు తప్పనిసరిగా కలిగి ఉండాలి:

  • 10వ తరగతి (Matriculation) పాస్ అయి ఉండాలి
  • ITI (Electrician Trade) పూర్తి చేసి ఉండాలి
  • NCVT / SCVT Certificate ఉండాలి
  • కనీసం 1 సంవత్సరం ట్రైనింగ్ / పని అనుభవం ఉండాలి
  • Mining LT Permit (440–550 Volts) ఉండాలి

📝 ఎంపిక విధానం / MCL Assistant Foreman & Technician Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-3 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.

📊 పరీక్ష నమూనా / MCL Assistant Foreman & Technician Exam Pattern :

  • 🔢 మొత్తం ప్రశ్నలు: 100
  • 🎯 మొత్తం మార్కులు: 100 Marks
  • Negative Marking లేదు

🔹 Section – A (General Awareness / Aptitude)

  • ప్రశ్నలు: 20
  • మార్కులు: 20

🔹 Section – B (Technical Subject)

  • ప్రశ్నలు: 80
  • మార్కులు: 80

💰 జీతం / MCL Assistant Foreman & Technician Salary :

1. Assistant Foreman (Electrical) (Trainee)

  • నెలకు జీతం: ₹47,330/-
  • అదనంగా DA, HRA, ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి
  • ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి మంచి స్థిరమైన జీతం & సౌకర్యాలు ఉంటాయి

2. Technician (Electrician) (Trainee)

  •  రోజుకు జీతం: ₹1,583/-
  •  ట్రైనింగ్ పూర్తయ్యాక జీతం పెరిగే అవకాశం ఉంది
  • Coal India Rules ప్రకారం ఇతర అలవెన్సులు కూడా ఇవ్వబడతాయి

💳 దరఖాస్తు ఫీజు / MCL Assistant Foreman & Technician Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.1180/-
  • SC/ST/PwBD/Ex-Servicemen/Female అభ్యర్థులకు Rs.0/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / MCL Assistant Foreman & Technician Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా MCL లో అసిస్టెంట్ ఫోర్‌మాన్ & టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. CRPF Constable Tradesman Recruitment 2026 – Apply Online For 9195 Vacancies Notification
  2. SSC Selection Post Phase-14 Recruitment 2026 – Apply Online For 3003 Vacancies Notification
  3. AP High Court Assistant, Data Entry Operator & Other Posts Recruitment 2026 – Apply Online For 300 Vacancies Notification
  4. BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification
  5. SECL Mining Sirdar, Assistant Foreman, Surveyor Recruitment 2026 – Apply Online For 1055 Vacancies Notification
  6. NCL Operator, Paramedical Staff & Overseer Recruitment 2026 – Apply Online For 577 Vacancies Notification
  7. SSB Constable Tradesman & Driver Recruitment 2026 – Apply Online For 827 Vacancies Notification
  8. SSB Head Constable Recruitment 2026 – Apply Online For 233 Vacancies Notification
  9. SSB SI Recruitment 2026 – Apply Online For 51 Vacancies Notification
  10. RCFL Operator Trainee Recruitment 2026 – Apply Online For 188 Vacancies Notification