CRPF Constable Tradesman Recruitment 2026 – Apply Online For 9195 Vacancies Notification

CRPF లో 9195 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) లో కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్‌మెన్ & పయనీర్) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 9195 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Central Reserve Police Force (CRPF)

Constable Tradesman Vacancies 2026

www.jobmaama.com

Posts Name Constable (Technical & Tradesmen & Pioneer)
Advt No. 2026
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 9195 Posts

💼 పోస్టుల వివరాలు / CRPF Constable Tradesman Vacancy Details :

  • పోస్టు పేరు : కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్‌మెన్ & పయనీర్) .
  • పోస్టుల సంఖ్య : 9195
పోస్టు పేరు మొత్తం పోస్టులు
Constable (Technical & Tradesmen and Pioneer) 9195

📅 ముఖ్యమైన తేదీలు / CRPF Constable Tradesman Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 20-04-2026
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 19-05-2026, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 19-05-2026
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / CRPF Constable Tradesman Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 23/27 Years
  • Age Limit as on : 01 January 2026
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / CRPF Constable Tradesman Qualification :

🚛 Driver పోస్టు అర్హత:

  • 10వ తరగతి పాస్
  • Heavy Transport Vehicle (HTV) Driving License తప్పనిసరి
  • డ్రైవింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత అవసరం

🔧 Motor Mechanic పోస్టు:

  • 10వ తరగతి పాస్
  • ITI (Mechanic Motor Vehicle) సర్టిఫికేట్
  • లేదా Apprenticeship + అనుభవం అవసరం

🛠️ ఇతర Tradesmen పోస్టులు: 👉 (Cook, Barber, Tailor, Washerman, Safai etc.)

  • 10వ తరగతి పాస్
  • సంబంధిత ట్రేడ్‌లో పని చేయగలిగే నైపుణ్యం ఉండాలి

🏗️ Pioneer Wing (Mason / Electrician):

  • 10వ తరగతి పాస్
  • సంబంధిత ట్రేడ్‌లో 1 సంవత్సరం అనుభవం
  • ITI ఉన్నవారికి ప్రాధాన్యం

📝 ఎంపిక విధానం / CRPF Constable Tradesman Selection Process :

  • PET (Physical Efficiency Test)
  • PST (Physical Standard Test)
  • CBT (Computer Based Test)
  • Trade Test
  • Document Verification
  • Medical Examination
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.

🏃 PET (Physical Efficiency Test) :

👉 PET అంటే శారీరక సామర్థ్య పరీక్ష (Running Test) ఈ టెస్ట్‌లో అభ్యర్థి పరుగులో ఉత్తీర్ణత సాధించాలి.

⏱️ రేస్ వివరాలు:

🟢 పురుషులు (Male)

  • Driver, Tradesmen (కొన్ని పోస్టులు):
    👉 5 Km – 24 నిమిషాల్లో పూర్తి చేయాలి
  • Cook, Barber, Washerman, Safai etc:
    👉 1.6 Km – 10 నిమిషాల్లో పూర్తి చేయాలి

👩 మహిళలు (Female)

  • అన్ని పోస్టులకు:
    👉 1.6 Km – 8.5 నిమిషాల్లో పూర్తి చేయాలి

🏗️ Pioneer Wing:

  • 👉 1.6 Km – 9 నిమిషాల్లో పూర్తి చేయాలి

⚠️ ముఖ్య గమనికలు:

  • ఇది Qualifying మాత్రమే (మార్కులు లేవు)
  • రేస్‌లో ఫెయిల్ అయితే → వెంటనే అవుట్
  • PET‌లో ఎలాంటి అప్పీల్ ఉండదు

📏 PST (Physical Standard Test) :

👉 PST అంటే శారీరక ప్రమాణాల కొలతలు (Height, Chest, Weight)

📐 Height (ఎత్తు)

  • 🟢 Male: 170 cm
  • 👩 Female: 157 cm

👉 కొన్ని కేటగిరీలకు Height లో రాయితీ ఉంటుంది

📏 Chest (పురుషులకు మాత్రమే)

  • Normal: 80 cm
  • Expansion: 5 cm

⚖️ Weight

  • Height & Age కు అనుగుణంగా ఉండాలి

📊 పరీక్ష నమూనా / CRPF Constable Tradesman Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 120 Minutes
Subject Questions Marks
Reasoning 25 25
General Knowledge 25 25
Maths 25 25
English / Hindi 25 25
Total 100 100

💰 జీతం / CRPF Constable Tradesman Salary :

  • CRPF Constable Tradesman Pay Scale : 
    • CRPF లో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ జీతం : బేసిక్ పే నెలకు Level-3 (రూ.21,700 – రూ. 69,100) (7th CPC ప్రకారం)

💳 దరఖాస్తు ఫీజు / CRPF Constable Tradesman Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.100/-
  • SC/ST/Female/Ex-Servicemen అభ్యర్థులకు Rs.0/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / CRPF Constable Tradesman Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా CRPF లో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. AP High Court Assistant, Data Entry Operator & Other Posts Recruitment 2026 – Apply Online For 300 Vacancies Notification
  2. BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification
  3. SSB Constable Tradesman & Driver Recruitment 2026 – Apply Online For 827 Vacancies Notification
  4. SSB Head Constable Recruitment 2026 – Apply Online For 233 Vacancies Notification
  5. SSB SI Recruitment 2026 – Apply Online For 51 Vacancies Notification