AP High Court Assistant, Data Entry Operator & Other Posts Recruitment 2026 – Apply Online For 300 Vacancies Notification

ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఇతర పోస్టులు పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 300 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

High Court of Andhra Pradesh

Assistant, Data Entry Operator & Other Vacancies 2026

www.jobmaama.com

Posts Name Section Officer, Senior System Officer, Computer Operator, Assistant Librarian, Librarian Grade-II, U.D. Stenographer, Assistant, Examiner, Typist, Copyist, Data Entry Operator, Stenographer, Office Subordinate
Advt No. 01/2026/Estt.
Eligibility Criteria A Citizen of India
Recruitment Type State Government Jobs
Job Location All India
Total Vacancy 300 Posts

💼 పోస్టుల వివరాలు / AP High Court Assistant, Data Entry Operator & Other Posts Vacancy Details :

  • పోస్టు పేరు : సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రేరియన్ గ్రేడ్-II, యు.డి. స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ .
  • పోస్టుల సంఖ్య : 300
పోస్ట్ పేరు ఖాళీలు
Section Officer 05
Senior System Officer 01
Computer Operator 31
Assistant Librarian 01
Librarian Grade-II 01
U.D. Stenographer 07
Assistant 78
Examiner 27
Typist 44
Copyist 34
Data Entry Operator 50
Stenographer 01
Office Subordinate 20

📅 ముఖ్యమైన తేదీలు / AP High Court Assistant, Data Entry Operator & Other Posts Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 30-03-2026
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 19-04-2026, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 19-04-2026
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / AP High Court Assistant, Data Entry Operator & Other Posts Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 42 Years
  • Age Limit as on : 01 January 2026
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / AP High Court Assistant, Data Entry Operator & Other Posts Qualification :

🔹 Section Officer

  • లా (Law) డిగ్రీ (3 లేదా 5 సంవత్సరాలు)
  • కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ప్రాధాన్యం

🔹 Senior System Officer

  • B.Tech (CSE / ECE / EEE / IT) లేదా M.Sc (Computer Science)
  • నెట్‌వర్కింగ్ / సర్వర్ మెయింటెనెన్స్‌లో 5 సంవత్సరాల అనుభవం

🔹 Computer Operator

  • కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ
  • ఇంగ్లీష్ టైపింగ్ హయ్యర్ గ్రేడ్ (45 పదాలు/నిమిషం)

🔹 Assistant Librarian

  • లా డిగ్రీ
  • B.Li.Sc (లైబ్రరీ సైన్స్)
  • కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి

🔹 Librarian Grade-II

  • ఏదైనా డిగ్రీ (Arts / Science / Commerce / Law)
  • B.Li.Sc

🔹 U.D. Stenographer

  • ఏదైనా డిగ్రీ
  • షార్ట్‌హ్యాండ్ (120 WPM)
  • టైపింగ్ (45 WPM)

🔹 Assistant / Examiner

  • ఏదైనా డిగ్రీ

🔹 Typist

  • ఏదైనా డిగ్రీ
  • టైపింగ్ హయ్యర్ గ్రేడ్ (45 WPM)

🔹 Copyist

  • ఏదైనా డిగ్రీ

🔹 Data Entry Operator

  • కంప్యూటర్ సైన్స్‌తో డిగ్రీ
  • టైపింగ్ హయ్యర్ గ్రేడ్ (45 WPM)

🔹 Stenographer

  • ఏదైనా డిగ్రీ
  • షార్ట్‌హ్యాండ్ (80 WPM)
  • టైపింగ్ (45 WPM)

🔹 Office Subordinate

  • కనీసం 7వ తరగతి పాస్
  • ఇంటర్ ఫెయిల్ అయినవారు అర్హులు
  • ఎక్కువ చదివిన వారు (Higher Qualification) అర్హులు కారు

📝 ఎంపిక విధానం / AP High Court Assistant, Data Entry Operator & Other Posts Selection Process :

  • స్టేజ్-1 : కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : స్కిల్ టెస్ట్ (కొన్ని పోస్టులకు మాత్రమే)
  • స్టేజ్-3 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-4 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.

📊 పరీక్ష నమూనా / AP High Court Assistant, Data Entry Operator & Other Posts Exam Pattern :

  • పరీక్ష విధానం: ఆన్‌లైన్ (CBT)
  • మొత్తం ప్రశ్నలు: 80
  • ప్రతి ప్రశ్నకు: 1 మార్కు
  • మొత్తం మార్కులు: 80 మార్కులు
  • పరీక్ష సమయం: 90 నిమిషాలు
  • ప్రశ్న పత్రం భాష: తెలుగు & ఇంగ్లీష్

🔹 Section Officer :

సబ్జెక్ట్ మార్కులు
General Knowledge 20
Mental Ability 10
Law (Civil & Criminal) 50
మొత్తం 80

🔹 Office Subordinate :

సబ్జెక్ట్ మార్కులు
General Knowledge 50
Mental Ability 30
మొత్తం 80

🔹 ఇతర పోస్టులు (Assistant, Typist, Examiner, etc.) :

సబ్జెక్ట్ మార్కులు
General Knowledge 40
Mental Ability 40
మొత్తం 80

🎯 ముఖ్యమైన పాయింట్లు

  • ❌ నెగటివ్ మార్కింగ్ గురించి ప్రస్తావన లేదు
  • 📊 అన్ని ప్రశ్నలు Objective Type (MCQs)

⌨️ 2. స్కిల్ టెస్ట్ (కొన్ని పోస్టులకు మాత్రమే) ఈ పోస్టులకు స్కిల్ టెస్ట్ ఉంటుంది:

  • Senior System Officer
  • Computer Operator
  • U.D. Stenographer
  • Stenographer
  • Typist
  • Copyist
  • Data Entry Operator

📌 ముఖ్య గమనిక:

  • రాత పరీక్ష మార్కులు కేవలం షార్ట్‌లిస్టింగ్ కోసం మాత్రమే
  • ఫైనల్ సెలక్షన్ → స్కిల్ టెస్ట్ ఆధారంగా మాత్రమే

💰 జీతం / AP High Court Assistant, Data Entry Operator & Other Posts Salary :

పోస్టు పేరు పే స్కేల్ (రూపాయలలో)
Section Officers 57,100 – 1,47,760
Senior System Officer 44,570 – 1,27,480
Computer Operator 40,970 – 1,24,380
Assistant Librarian 40,970 – 1,24,380
Librarian Grade-II 35,570 – 1,09,910
U.D. Stenographer 34,580 – 1,27,480
Assistant 25,220 – 80,910
Examiner 25,220 – 80,910
Typist 25,220 – 80,910
Copyist 25,220 – 80,910
DEO 25,220 – 80,910
Stenographer 25,220 – 80,910
Office Subordinate 20,000 – 61,960

 💳 దరఖాస్తు ఫీజు / AP High Court Assistant, Data Entry Operator & Other Posts Application Fee : 

  • OC / EWS / BC అభ్యర్థులకు Rs.800/-
  • SC / ST / PwBD అభ్యర్థులకు Rs.400/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / AP High Court Assistant, Data Entry Operator & Other Posts Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

మొదటి దశ – వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR):

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://aphc.gov.in సందర్శించాలి.
  • వెబ్‌సైట్‌లో ఉన్న ‘Part A’ (One Time Profile Registration Form) ని పూర్తి చేయాలి.
  • రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, అభ్యర్థికి ఒక OTPR ID మరియు Password లభిస్తాయి.
  • ఈ ఒక్క OTPR IDని ఉపయోగించి మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రెండవ దశ – అప్లికేషన్ ఫారమ్ (Part-B):

  • మీ OTPR IDతో లాగిన్ అయి, మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్న పోస్టును ఎంచుకుని ‘Part-B’ ఫారమ్‌ను నింపాలి.
  • అభ్యర్థులు దరఖాస్తు చేసేటప్పుడు కేవలం ఒకే మొబైల్ నంబర్‌ను మాత్రమే ఉపయోగించాలి.
  • మీరు దరఖాస్తు చేసే ప్రతి పోస్టుకు వేర్వేరు అప్లికేషన్ నంబర్ కేటాయించబడుతుంది.

మూడవ దశ – డాక్యుమెంట్ల అప్‌లోడ్:

  • విద్యార్హత సర్టిఫికెట్లు, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం (SSC), మరియు కుల ధృవీకరణ పత్రం (రిజర్వేషన్ కోరుకునే వారు) ఒరిజినల్ కాపీలను అప్‌లోడ్ చేయాలి.
  • BC అభ్యర్థులు 2025 లేదా 2026లో జారీ చేసిన లేటెస్ట్ Non-Creamy Layer సర్టిఫికెట్‌ను సమర్పించాలి.
  • EWS అభ్యర్థులు 2025 లేదా 2026లో తహశీల్దార్ జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని (Income below Rs.8,00,000/-) అప్‌లోడ్ చేయాలి.

నాల్గవ దశ – ఫీజు చెల్లింపు:

  • దరఖాస్తు రుసుమును కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
  • మీరు దరఖాస్తు చేసే ప్రతి పోస్టుకు విడివిడిగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్య గమనికలు:

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 19.04.2026 (రాత్రి 11:59 గంటల వరకు).
  • దరఖాస్తులో సమర్పించిన వివరాలే ఫైనల్‌గా పరిగణించబడతాయి, కాబట్టి ఫారమ్ నింపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
  • ఏదైనా సహాయం కోసం హెల్ప్ డెస్క్ నంబర్ 0863-2372752 ని పనిదినాల్లో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల మధ్య సంప్రదించవచ్చు

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా AP High Court లో అసిస్టెంట్,డేటా ఎంట్రీ ఆపరేటర్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Recruitment 2026 – Apply Online For 01/2027 & 02/2027 Batch
  2. IDBI Bank Assistant Manager & JAM Recruitment 2026 – Apply Online For 1300 Vacancies Notification
  3. HPCL Junior Executive, Engineer & Officer Recruitment 2026 – Apply Online For 731 Vacancies Notification
  4. BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification
  5. SSB Constable Tradesman & Driver Recruitment 2026 – Apply Online For 827 Vacancies Notification
  6. SSB Head Constable Recruitment 2026 – Apply Online For 233 Vacancies Notification