NCL Operator, Paramedical Staff & Overseer Recruitment 2026 – Apply Online For 577 Vacancies Notification

NCL లో 577 ఆపరేటర్, పారామెడికల్ స్టాఫ్ & ఓవర్సీయర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) లో HEMM ఆపరేటర్, పారామెడికల్ స్టాఫ్ & ఓవర్సీయర్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 577 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Northern Coalfields Limited (NCL)

Operator, Paramedical Staff & Overseer Vacancies 2026

www.jobmaama.com

Posts Name HEMM Operator, Paramedical Staff & Overseer
Advt No. NCL/SING/HR/Direct-Recruitment/2026-27/125
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 577 Posts

💼 పోస్టుల వివరాలు / NCL Operator, Paramedical Staff & Overseer Vacancy Details :

  • పోస్టు పేరు : HEMM ఆపరేటర్, పారామెడికల్ స్టాఫ్ & ఓవర్సీయర్ .
  • పోస్టుల సంఖ్య : 577
Post Name Total Vacancy
Dumper Operator (Trainee) 308
Grader Operator (Trainee) 34
Dozer Operator (Trainee) 52
Crane Operator (Trainee) 17
Pay Loader Operator (Trainee) 18
Surface Miner Operator (Trainee) 43
Staff Nurse (Trainee) 47
Pharmacist (Trainee) 4
Technician (Pathological) 12
Technician (Dental) 2
Physiotherapist (Trainee) 4
Technician (Optometry) 1
Technician (Radiographer) 3
Jr. Technician (ECG) 2
Overseer (Civil) 30
Total Vacancy 577

📅 ముఖ్యమైన తేదీలు / NCL Operator, Paramedical Staff & Overseer Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 09-04-2026
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 01-05-2026, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 01-05-2026
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / NCL Operator, Paramedical Staff & Overseer Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 30 Years
  • Age Limit as on : 01 May 2026
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / NCL Operator, Paramedical Staff & Overseer Qualification :

✔ HEMM Operator (Trainee) పోస్టులు

  • అభ్యర్థి 10వ తరగతి (SSC / Matriculation) పాస్ అయి ఉండాలి
  • HMV (Heavy Motor Vehicle) / Transport Driving License తప్పనిసరి

✔ Staff Nurse (Trainee)

  • 10+2 (ఇంటర్మీడియట్) పూర్తి చేయాలి
  • B.Sc Nursing / GNM (General Nursing & Midwifery)
  • సంబంధిత State Nursing Council Registration తప్పనిసరి

✔ Pharmacist (Trainee)

  • 10+2 (Science)
  • Diploma in Pharmacy (D.Pharm)
  • Pharmacy Council Registration ఉండాలి

✔ Overseer (Civil)

  • 10వ తరగతి పాస్
  • Diploma in Civil Engineering (3 Years)

📝 ఎంపిక విధానం / NCL Operator, Paramedical Staff & Overseer Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-3 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.

📊 పరీక్ష నమూనా / NCL Operator, Paramedical Staff & Overseer Exam Pattern :

  • మొత్తం మార్కులు: 100 మార్కులు
  • పరీక్ష వ్యవధి: 90 నిమిషాలు
  • ప్రశ్నలు: 100 MCQs (ప్రతి ప్రశ్న 1 మార్కు)
  • ❌ Negative Marking: లేదు
  • భాష: English & Hindi

🔹 HEMM Operator Exam Pattern

  • ఒకే పేపర్ (Common Exam)
  • మొత్తం: 100 ప్రశ్నలు – 100 మార్కులు

📌 సబ్జెక్టులు:

  • ట్రాఫిక్ రూల్స్ & సిగ్నల్స్
  • మోటార్ వెహికల్ యాక్ట్
  • వాహనాల మెకానిక్స్
  • జనరల్ నాలెడ్జ్
  • మ్యాథ్స్ & రీజనింగ్

🔹 Paramedical & Overseer Exam Pattern

📌 Section-wise Pattern:

🔸 Section – A (Technical)

  • ప్రశ్నలు: 70
  • మార్కులు: 70
  • సంబంధిత టెక్నికల్ సబ్జెక్ట్

🔸 Section – B (General)

  • ప్రశ్నలు: 30
  • మార్కులు: 30

ఇందులో:

  • General Knowledge
  • General Awareness
  • Reasoning
  • Quantitative Aptitude

💰 జీతం / NCL Operator, Paramedical Staff & Overseer Salary :

🔹 HEMM Operator (Trainee)

  • ట్రైనింగ్ సమయంలో: ₹1502.66 / రోజు
  • ట్రైనింగ్ కాలం: 3 సంవత్సరాలు
  • ట్రైనింగ్ పూర్తయ్యాక:
    ➤ HEMM Operator (Excavation Category D) గా నియామకం

🔹 Paramedical Staff (T&S Grade C)

  • ప్రారంభ జీతం: ₹47,330.25 / నెల
  • ట్రైనింగ్ కాలం: 1 సంవత్సరం
  • ట్రైనింగ్ తర్వాత: రెగ్యులర్ ఉద్యోగం

📌 పోస్టులు:
Staff Nurse, Pharmacist, Technician, Physiotherapist

🔹 Technician (Grade D పోస్టులు)

  • ప్రారంభ జీతం: ₹43,775.55 / నెల
  • ట్రైనింగ్ కాలం: 3 సంవత్సరాలు
  • ట్రైనింగ్ తర్వాత: Grade C కు ప్రమోషన్ అవకాశం

📌 పోస్టులు:
ECG Technician, Dental Technician, Optometry Technician

🔹 Overseer (Civil)

  • ప్రారంభ జీతం: ₹47,330.25 / నెల
  • ట్రైనింగ్ కాలం: 1 సంవత్సరం
  • తర్వాత: T&S Grade C లో స్థిర నియామకం

💳 దరఖాస్తు ఫీజు / NCL Operator, Paramedical Staff & Overseer Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.1180/-
  • SC/ST/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు Rs.0/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / NCL Operator, Paramedical Staff & Overseer Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా NCL లో ఆపరేటర్, పారామెడికల్ స్టాఫ్ & ఓవర్సీయర్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. CRPF Constable Tradesman Recruitment 2026 – Apply Online For 9195 Vacancies Notification
  2. AP High Court Assistant, Data Entry Operator & Other Posts Recruitment 2026 – Apply Online For 300 Vacancies Notification
  3. BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification
  4. SSB Constable Tradesman & Driver Recruitment 2026 – Apply Online For 827 Vacancies Notification
  5. SSB Head Constable Recruitment 2026 – Apply Online For 233 Vacancies Notification
  6. SSB SI Recruitment 2026 – Apply Online For 51 Vacancies Notification