SSF Constable Recruitment 2026 – Apply Online For 10 Vacancies Notification

SSF లో 10 కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల

సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) లో కానిస్టేబుల్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 10 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Secretariat Security Force (SSF)

Constable Vacancies 2026

www.jobmaama.com

Posts Name Constable (Barber & Washerman)
Advt No. 2025
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 10 Posts

💼 పోస్టుల వివరాలు / SSF Constable Vacancy Details :

  • పోస్టు పేరు : కానిస్టేబుల్ .
  • పోస్టుల సంఖ్య : 10
పోస్టు పేరు ఖాళీలు లింగం
కానిస్టేబుల్ (Barber) 03 పురుషులు మాత్రమే
కానిస్టేబుల్ (Washerman) 07 పురుషులు మాత్రమే

📅 ముఖ్యమైన తేదీలు / SSF Constable Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 30-03-2026
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 28-04-2026, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 28-04-2026
  • పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / SSF Constable Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 23 Years
  • Age Limit as on : 28 April 2026
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / SSF Constable Qualification :

విద్యార్హత : 10వ తరగతి లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి..

📝 ఎంపిక విధానం / SSF Constable Selection Process :

  • Physical Efficiency Test (PET)
  • Physical Standard Test (PST)
  • Written Exam (50 మార్కులు)
  • Trade Test (50 మార్కులు)
  • Document Verification
  • Medical Examination
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.

🧍 ఫిజికల్ స్టాండర్డ్స్ (PST) :

ఎత్తు:

  • జనరల్: 170 సెం.మీ
  • హిల్ / ఇతర ప్రాంతాలు: 165 సెం.మీ

ఛెస్ట్:

  • 80-85 సెం.మీ (జనరల్)

🏃 ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)

  • 1.6 Km రేస్ → 7 నిమిషాలు 30 సెకండ్స్
  • లాంగ్ జంప్ → 11 అడుగులు
  • హై జంప్ → 3.5 అడుగులు

📊 పరీక్ష నమూనా / SSF Constable Exam Pattern :

  • Negative Marking : No
  • Time Duration : 60 Minutes
సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు
జనరల్ అవేర్‌నెస్ / GK 15 15
ఎలిమెంటరీ మ్యాథ్స్ 10 10
అనలిటికల్ అప్టిట్యూడ్ 15 15
ఇంగ్లీష్ / హిందీ 10 10
మొత్తం 50 50

💰 జీతం / SSF Constable Salary :

  • SSF Constable Pay Scale : 
    • SSF లో కానిస్టేబుల్ జీతం : బేసిక్ పే నెలకు Level-2 (రూ.19,900 – రూ. 63,200) (7th CPC ప్రకారం)

💳 దరఖాస్తు ఫీజు / SSF Constable Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.100/-
  • SC/ST/Ex-Servicemen అభ్యర్థులకు Rs.50/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / SSF Constable Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా SSF లో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Recruitment 2026 – Apply Online For 01/2027 & 02/2027 Batch
  2. AP High Court Assistant, Data Entry Operator & Other Posts Recruitment 2026 – Apply Online For 300 Vacancies Notification
  3. BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification
  4. SSB Constable Tradesman & Driver Recruitment 2026 – Apply Online For 827 Vacancies Notification
  5. SSB Head Constable Recruitment 2026 – Apply Online For 233 Vacancies Notification
  6. SSB SI Recruitment 2026 – Apply Online For 51 Vacancies Notification