BEML Junior Executive Recruitment 2026 – Apply Online For 78 Vacancies Notification

BEML లో 78 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 78 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

BEML Limited

Junior Executive Vacancies 2026

www.jobmaama.com

Posts Name Junior Executive
Advt No. KP/S/03/2026
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 78 Posts

💼 పోస్టుల వివరాలు / BEML Junior Executive Vacancy Details :

  • పోస్టు పేరు : జూనియర్ ఎగ్జిక్యూటివ్ .
  • పోస్టుల సంఖ్య : 78
ఆఫీస్ మొత్తం పోస్టులు
Junior Executive 78

📅 ముఖ్యమైన తేదీలు / BEML Junior Executive Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 28-03-2026
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 07-04-2026, 18:00 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 07-04-2026
  • పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / BEML Junior Executive Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 29 Years
  • Age Limit as on : 07 April 2026
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / BEML Junior Executive Qualification :

విద్యార్హత : BE / B.Tech (60% మార్కులు) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి..

📝 ఎంపిక విధానం / BEML Junior Executive Selection Process :

  • స్టేజ్-1 : మెరిట్ లిస్ట్
  • స్టేజ్-2 : వ్రాత పరీక్ష (4 Years Contract పోస్టులకు)
  • స్టేజ్-2 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-3 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.

📊 పరీక్ష నమూనా / BEML Junior Executive Exam Pattern :

🔹 1 Year Contract పోస్టులకు ఎంపిక విధానం

  • అభ్యర్థులను వారి BE/B.Tech అకడమిక్ మార్క్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు
  • అన్ని సెమిస్టర్లలో వచ్చిన Average Marks ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు
  • Written Test ఉండదు

🔹 4 Years Contract పోస్టులకు ఎంపిక విధానం

  • MCQ ఆధారిత పరీక్ష
  • Technical Subjects పై ప్రశ్నలు ఉంటాయి
  • మొత్తం 60 ప్రశ్నలు
  • సమయం: 1 గంట
  • ప్రతి ప్రశ్న: 1 మార్కు
  • Negative Marking లేదు

💰 జీతం / BEML Junior Executive Salary :

Year Salary
1st Year ₹35,000
2nd Year ₹37,500
3rd Year ₹40,000
4th Year ₹43,000

💳 దరఖాస్తు ఫీజు / BEML Junior Executive Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.500/-
  • SC/ST/PwBD అభ్యర్థులకు Rs.50/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / BEML Junior Executive Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా BEML లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Recruitment 2026 – Apply Online For 01/2027 & 02/2027 Batch
  2. AP High Court Assistant, Data Entry Operator & Other Posts Recruitment 2026 – Apply Online For 300 Vacancies Notification
  3. BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification
  4. SSB Constable Tradesman & Driver Recruitment 2026 – Apply Online For 827 Vacancies Notification
  5. SSB Head Constable Recruitment 2026 – Apply Online For 233 Vacancies Notification
  6. SSB SI Recruitment 2026 – Apply Online For 51 Vacancies Notification