Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Recruitment 2026 – Apply Online For 01/2027 & 02/2027 Batch

ఇండియన్ నేవీ లో అగ్నివీర్ MR,SSR పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల

ఇండియన్ నేవీ లో అగ్నివీర్ MR,SSR పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Indian Navy

Agniveer SSR,MR Vacancies 2026

www.jobmaama.com

Posts Name Agniveer SSR, Agniveer MR, SSR (Medical)
Advt No. Batch 01/2027 & 02/2027
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy Notify Later

💼 పోస్టుల వివరాలు / Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Vacancy Details :

  • పోస్టు పేరు : అగ్నివీర్ MR,SSR .
  • పోస్టుల సంఖ్య : తర్వాత తెలియజేస్తారు
Post Name Vacancy
Agniveer MR Notify Later
Angiveer SSR Notify Later
Agniveer SSR (Med) Notify Later

📅 ముఖ్యమైన తేదీలు / Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 14-03-2026
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 06-04-2026, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 06-04-2026
  • కరెక్షన్ విండో : 10–11 ఏప్రిల్ 2026
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : మే 2026
  •  ఫలితాలు : మే–జూన్ 2026

⏳ వయోపరిమితి / Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Age Limit :

Post Age Criteria
Agniveer 01/2027 Born between 01 Dec 2004 – 31 May 2009
Agniveer 02/2027 Born between 01 May 2005 – 31 Oct 2009
SSR (Medical) 02/2027 Born between 01 May 2005 – 31 Oct 2009

🎓 అర్హతలు / Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Qualification :

Post Name Qualification
Agniveer MR 10th Pass with 50% Marks
Angiveer SSR 12th Pass with Maths & Physics OR 3-Year Diploma (50% Marks)
Agniveer SSR (Med) 12th with Physics, Chem, Bio (50% Marks)

📝 ఎంపిక విధానం / Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Selection Process :

  • స్టేజ్-1 : NET 2026 (Indian Navy Entrance Test- computer-based exam)
  • స్టేజ్-2 : Physical Fitness Test (PFT)
  • స్టేజ్-3 :  Written Exam
  • స్టేజ్-4 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-5 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.

📊 పరీక్ష నమూనా / Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Exam Pattern :

Indian Navy Agniveer పరీక్ష Stage–1 (INET) మరియు Stage–2 Written Exam రెండింటిలో కూడా ఇదే pattern ఉంటుంది.

🔷 SSR (Senior Secondary Recruit) Exam Pattern :

📝 ముఖ్య వివరాలు:

  • ప్రశ్నలు: 100
  • మార్కులు: 100
  • టైమ్: 1 గంట
  • విధానం: Online (CBT)

📚 సబ్జెక్ట్స్:

  • English
  • Science
  • Mathematics
  • General Awareness

❗ Negative Marking:

  • ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గింపు

🔷 MR (Matric Recruit) Exam Pattern :

📝 ముఖ్య వివరాలు:

  • ప్రశ్నలు: 50
  • మార్కులు: 50
  • టైమ్: 30 నిమిషాలు

📚 సబ్జెక్ట్స్:

  • Science & Mathematics
  • General Awareness

❗ Negative Marking:

  • 0.25 మార్కులు తగ్గింపు

🔷 SSR (Medical) Exam Pattern :

📝 ముఖ్య వివరాలు:

  • ప్రశ్నలు: 100
  • మార్కులు: 100
  • టైమ్: 1 గంట

📚 సబ్జెక్ట్స్:

  • English
  • Science
  • Biology
  • General Awareness

❗ Negative Marking:

  • ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గింపు

🏃‍♂️ Physical Fitness Test (PFT) వివరాలు

📌 Stage–2 లో ముఖ్యమైన పరీక్ష ఇది
📌 PFT qualify అవ్వకపోతే selection ఉండదు

Gender 1.6 Km Run Squats (Uthak Baithak) Push-ups Sit-ups
👨 Male 6 నిమిషాలు 30 సెకండ్లు 20 15 15
👩 Female 8 నిమిషాలు 15 10

💰 జీతం / Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Salary :

👉 SSR, MR, SSR (Medical) అన్ని పోస్టులకు సాలరీ ఒకేలా ఉంటుంది

🪙 Monthly Salary (నెల జీతం)

సంవత్సరం మొత్తం జీతం In-Hand (70%) Seva Nidhi (30%)
1వ సంవత్సరం ₹30,000 ₹21,000 ₹9,000
2వ సంవత్సరం ₹33,000 ₹23,100 ₹9,900
3వ సంవత్సరం ₹36,500 ₹25,550 ₹10,950
4వ సంవత్సరం ₹40,000 ₹28,000 ₹12,000

📌 ముఖ్య విషయం

  • 30% జీతం Seva Nidhi Fund కి వెళ్తుంది
  • ప్రభుత్వం కూడా అదే amount match చేస్తుంది

💼 Seva Nidhi Package (4 సంవత్సరాల తర్వాత)

  • మొత్తం: ₹10.04 లక్షలు (Tax Free)
  • Interest తో: ~₹11 లక్షల వరకు రావచ్చు

👉 ఇది service పూర్తయ్యాక ఒకేసారి ఇస్తారు

💳 దరఖాస్తు ఫీజు / Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.550/-
  • SC/ST/Female అభ్యర్థులకు Rs.550/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా Indian Navy లో అగ్నివీర్ MR,SSR రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link SSR, MR

Apply Online Link SSR (Medical)

Official Notification

Official Website

Also Read : 👇

  1. HPCL Junior Executive, Engineer & Officer Recruitment 2026 – Apply Online For 731 Vacancies Notification
  2. IDBI Bank Assistant Manager & JAM Recruitment 2026 – Apply Online For 1300 Vacancies Notification
  3. RBI Assistant Recruitment 2026 – Apply Online For 650 Vacancies Notification
  4. BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification
  5. NBCC Junior Engineer, Graduate Assistant Recruitment 2026 – Apply Online For 59 Vacancies Notification

Leave a Comment