Visakhapatnam Port Authority Apprentice Recruitment 2025 – Apply Online For 58 Vacancies Notification

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ లో 58 అప్రెంటీస్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA) లో అప్రెంటీస్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 58 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Visakhapatnam Port Authority (VPA)

Apprentices Vacancies 2025

www.jobmaama.com

Posts Name Apprentices
Advt No. IM&EE/MOF/E-1/C/2024-2025
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location Visakhapatnam
Total Vacancy 58 Posts

💼 పోస్టుల వివరాలు / Visakhapatnam Port Authority Apprentice Vacancy Details :

  • పోస్టు పేరు : అప్రెంటిస్.
  • పోస్టుల సంఖ్య : 58
Post Name Posts
Graduate Apprentices 27
Technician Apprentices 31

📅 ముఖ్యమైన తేదీలు / Visakhapatnam Port Authority Apprentice Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 01-11-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 30-11-2025, 23:59 గంటల వరకు
  • మెరిట్ లిస్ట్ తేదీ : తర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / Visakhapatnam Port Authority Apprentice Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : NA Years
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / Visakhapatnam Port Authority Apprentice Qualification :

విద్యార్హత : BE/B.Tech లేదా డిప్లొమా (సంబంధిత శాఖలో) ఉత్తీర్ణత సాధించి ఉండాలి..

📝 ఎంపిక విధానం / Visakhapatnam Port Authority Apprentice Selection Process :

  • స్టేజ్-1 : డిగ్రీ/డిప్లొమా మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్
  • స్టేజ్-2 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

💰 జీతం / Visakhapatnam Port Authority Apprentice Salary :

  • Visakhapatnam Port Authority Apprentice Pay Scale : 
    • Graduate Apprentices (B.E./B.Tech): ₹ 9,000 /- నెలకు.
    • Technician (Diploma) Apprentices: ₹ 8,000 /- నెలకు.

💳 దరఖాస్తు ఫీజు / Visakhapatnam Port Authority Apprentice Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.0/-
  • SC/ST/PwBD/Female అభ్యర్థులకు Rs.0/-

🖥️ దరఖాస్తు చేయు విధానం / Visakhapatnam Port Authority Apprentice Online Application Process :

Step  : NATS పోర్టల్‌లో నమోదు (Registration)

👉 కొత్త అభ్యర్థి అయితే, ముందుగా NATS (National Apprenticeship Training Scheme) పోర్టల్‌లో నమోదు చేయాలి.

దశలు:

  • అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి 👉 https://www.nats.education.gov.in
  • Enroll” బటన్‌పై క్లిక్ చేయండి.
  • మీ వ్యక్తిగత, విద్యా వివరాలను సరిగా నమోదు చేయండి.
  • సమర్పించిన తరువాత, మీకు ఒక Unique Enrolment Number లభిస్తుంది.
  • గమనిక: నమోదు చేసిన తర్వాత కనీసం ఒక రోజు వేచి ఉండాలి — ఎందుకంటే మీ నమోదు BOAT-SR (Board of Apprenticeship Training – Southern Region) ద్వారా ధృవీకరించబడుతుంది.

Step  : VPA Apprenticeship కు దరఖాస్తు

👉 మీ NATS నమోదు (enrolment) యాక్టివ్ అయిన తరువాత, VPA పోస్టులకు దరఖాస్తు చేయండి.

దశలు:

  • https://www.nats.education.gov.in లోకి మీ యూజర్ ID, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
  • మెనూ లో “Establishment Request” → “Find Establishment” ఎంపిక చేయండి.
  • అవసరమైతే మీ Resume అప్‌లోడ్ చేయండి.
  • Establishment Name” సెర్చ్ బాక్స్‌లో VISAKHAPATNAM PORT AUTHORITY అని టైప్ చేసి సెర్చ్ చేయండి.
  • మీరు కావాలంటే ఈ ID ఉపయోగించవచ్చు: SAPVSC090525
  • Visakhapatnam Port Authority అనే సంస్థ కనిపిస్తుంది.
  • దాని పక్కన ఉన్న “Apply” బటన్‌పై క్లిక్ చేయండి.
  • తరువాత వచ్చే పేజీలో మళ్లీ “Apply” బటన్‌పై క్లిక్ చేసి మీ దరఖాస్తును ధృవీకరించండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ లో అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. RRB NTPC Graduate Level Recruitment 2025 – Apply Online For 5810 Vacancies Notification
  2. RRB NTPC Under Graduate Level Recruitment 2025 – Apply Online For 3058 Vacancies Notification
  3. RRB Junior Engineer Recruitment 2025 – Apply Online For 2569 Vacancies Notification
  4. DDA Group A, B & C Recruitment 2025 – Apply Online For 1732 Vacancies Notification
  5. DSSSB TGT Recruitment 2025 – Apply Online For 5346 Vacancies Notification
  6. BRO MSW, Vehicle Mechanic Recruitment 2025 – Apply Offline For 542 Vacancies Notification
  7. BEL Non Executive Recruitment 2025 – Apply Online For 162 Vacancies Notification
  8. BEL Probationary Engineer Recruitment 2025 – Apply Online For 340 Vacancies Notification
  9. IB ACIO II/ Tech Recruitment 2025 – Apply Online For 258 Vacancies Notification