SSC SI In Delhi Police & CAPF Recruitment 2025 – Apply Online For 3073 Vacancies Notification

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 3073 SI పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) లో సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 3073 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Staff Selection Commission (SSC)

Sub-Inspector (SI) Vacancies 2025

www.jobmaama.com

Posts Name Sub-Inspector (SI) in Delhi Police and CAPFs
Advt No. Sub-Inspector in Delhi Police and Central Armed Police Forces Examination, 2025
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 3073 Posts

💼 పోస్టుల వివరాలు / SSC SI In Delhi Police & CAPF Vacancy Details :

  • పోస్టు పేరు : సబ్-ఇన్‌స్పెక్టర్ (SI).
  • పోస్టుల సంఖ్య : 3073
Post Vacancy
Delhi Police (Sub-Inspector – Executive) 212
Sub-Inspector (GD) in CAPFs 2861
Total 3073

📅 ముఖ్యమైన తేదీలు / SSC SI In Delhi Police & CAPF Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 26-09-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 16-10-2025, 23:00 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 17-10-2025
  • దరఖాస్తులో దిద్దుబాట్ల కోసం సవరణ విండో తేదీలు : 24-10-2025 నుండి 26-10-2025 వరకు (రాత్రి 23:00 గంటలు)
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : నవంబర్-డిసెంబర్ 2025

⏳ వయోపరిమితి / SSC SI In Delhi Police & CAPF Age Limit :

  • Minimum Age Required : 20 Years
  • Maximum Age Limit : 25 Years
  • Age Limit as on : 01 August 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / SSC SI In Delhi Police & CAPF Qualification :

విద్యార్హత : ఏదైనా డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

✅ డ్రైవింగ్ లైసెన్స్ (Delhi Police SI (Male) అభ్యర్థులకు మాత్రమే).

📝 ఎంపిక విధానం / SSC SI In Delhi Police & CAPF Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT 1)
  • స్టేజ్-2 : ఫిసికల్ టెస్ట్ (PE&MT)
  • స్టేజ్-3 : వ్రాత పరీక్ష (CBT 2)
  • స్టేజ్-4 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-5 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

📊 పరీక్ష నమూనా / SSC SI In Delhi Police & CAPF CBT 1 Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 120 Minutes
Subject Questions Marks
General Intelligence & Reasoning 50 50
General Knowledge & Awareness 50 50
Quantitative Aptitude 50 50
English Comprehension 50 50
Total 200 200

📊 పరీక్ష నమూనా / SSC SI In Delhi Police & CAPF CBT 2 Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 120 Minutes
Subject Questions Marks
English Language & Comprehension 200 200

🏋️‍♂️ ఫిసికల్ టెస్ట్ (PE&MT) / SSC SI In Delhi Police & CAPF Physical Endurance & Measurement Test (PE & MT) :

📏 Physical Measurement Test (PMT) :

👮‍♂️ పురుషుల కోసం :

  • ఎత్తు (Height): కనీసం 170 సెం.మీ.
  • ఛాతీ (Chest): 80 సెం.మీ. (కనీసం) + 5 సెం.మీ. విస్తరణ

👮‍♀️ మహిళల కోసం :

  • ఎత్తు (Height): కనీసం 157 సెం.మీ.

(SC/ST/OBC/హిల్ ఏరియా అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది)

🏃 Physical Endurance Test (PET) :

👮‍♂️ పురుషుల కోసం :

  • 100 మీటర్ల పరుగెత్తడం: 16 సెకన్లలో పూర్తి చేయాలి
  • 1.6 కి.మీ పరుగెత్తడం: 6.5 నిమిషాల్లో పూర్తి చేయాలి
  • Shot Put (16 lbs): 4.5 మీటర్లు విసరాలి
  • Long Jump: 3.65 మీటర్లు – 3 ప్రయత్నాల్లో పూర్తి చేయాలి
  • High Jump: 1.2 మీటర్లు – 3 ప్రయత్నాల్లో పూర్తి చేయాలి

👮‍♀️ మహిళల కోసం :

  • 100 మీటర్ల పరుగెత్తడం: 18 సెకన్లలో పూర్తి చేయాలి
  • 800 మీటర్ల పరుగెత్తడం: 4 నిమిషాల్లో పూర్తి చేయాలి
  • Long Jump: 2.7 మీటర్లు – 3 ప్రయత్నాల్లో పూర్తి చేయాలి
  • High Jump: 0.9 మీటర్లు – 3 ప్రయత్నాల్లో పూర్తి చేయాలి

💰 జీతం / SSC SI In Delhi Police & CAPF Salary :

  • SSC SI In Delhi Police & CAPF Pay Scale : 
    • SSC SI In Delhi Police & CAPF జీతం : Level-6 (రూ. 35,400 నుండి రూ.1,12,400 వరకు) (7th CPC ప్రకారం)

💳 దరఖాస్తు ఫీజు / SSC SI In Delhi Police & CAPF Application Fee : 

  • దరఖాస్తు ఫీజు :
    • General,OBC,EWS అభ్యర్థులకు Rs.100/-
    • SC/ST/Ex-Servicemen/Women అభ్యర్థులకు Rs.0/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / SSC SI In Delhi Police & CAPF Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా SSC లో SI రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. SSC Delhi Police Constable Recruitment 2025 – Apply Online For 7565 Vacancies Notification
  2. RRB Section Controller Recruitment 2025 – Apply Online For 368 Vacancies Notification
  3. SSC Delhi Police Head Constable Recruitment 2025 – Apply Online For 552 Vacancies Notification
  4. DSSSB Assistant Teacher Recruitment 2025 – Apply Online For 1180 Vacancies Notification
  5. TSRTC Driver & Shramiks Recruitment 2025 – Apply Online For 1743 Vacancies Notification
  6. SSC Delhi Police Constable Driver Recruitment 2025 – Apply Online For 737 Vacancies Notification
  7. EMRS Teaching & Non-Teaching Recruitment 2025 – Apply Online For 7267 Vacancies Notification