SEBI Officer Grade A (Assistant Manager) Recruitment 2025 – Apply Online For 110 Vacancies Notification

SEBI లో 110 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) లో ఆఫీసర్ గ్రేడ్ A (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 110 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Securities and Exchange Board of India (SEBI)

Assistant Manager Vacancies 2025

www.jobmaama.com

Posts Name Officer Grade A (Assistant Manager)
Advt No. 2025
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 110 Posts

💼 పోస్టుల వివరాలు / SEBI Officer Grade A (Assistant Manager) Vacancy Details :

  • పోస్టు పేరు : ఆఫీసర్ గ్రేడ్ A (అసిస్టెంట్ మేనేజర్).
  • పోస్టుల సంఖ్య : 110
Stream Number of Posts
General 56
Legal 20
Information Technology 22
Research 4
Official Language 3
Engineering (Electrical) 2
Engineering (Civil) 3

📅 ముఖ్యమైన తేదీలు / SEBI Officer Grade A (Assistant Manager) Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 30-10-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 28-11-2025, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 28-11-2025
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • Phase I CBT పరీక్ష తేదీ : 10 జనవరి 2026
  • Phase II CBT పరీక్ష తేదీ : 21 ఫిబ్రవరి 2026
  • ఇంటర్వ్యూ తేదీలు : తర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / SEBI Officer Grade A (Assistant Manager) Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 30 Years
  • Age Limit as on : 30 September 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / SEBI Officer Grade A (Assistant Manager) Qualification :

స్ట్రీమ్ అర్హత
General ఏదైనా విషయంలో మాస్టర్ డిగ్రీ / PG డిప్లొమా (2 ఏళ్ల) లేదా లా/ఇంజినీరింగ్ డిగ్రీ లేదా CA/CFA/CS/CMA
Legal లా డిగ్రీ (B.L./LL.B). 2 సంవత్సరాల అనుభవం ఉండటం మంచిది
IT ఇంజినీరింగ్ డిగ్రీ లేదా కంప్యూటర్ సైన్స్/IT లో PG డిప్లొమా
Research ఎకనామిక్స్, ఫైనాన్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్ మొదలైన వాటిలో మాస్టర్స్ లేదా PG డిప్లొమా
Official Language హిందీ/హిందీ అనువాదం/సంస్కృతం/ఇంగ్లీష్‌లో మాస్టర్ డిగ్రీ
Engineering (Electrical) ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ
Engineering (Civil) సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ

📝 ఎంపిక విధానం / SEBI Officer Grade A (Assistant Manager) Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT) Phase I
  • స్టేజ్-2 : వ్రాత పరీక్ష (CBT) Phase II
  • స్టేజ్-3 : ఇంటర్వ్యూ
  • స్టేజ్-4 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

📊 పరీక్ష నమూనా / SEBI Officer Grade A (Assistant Manager) Exam Pattern :

🧩 Phase I (Screening Test – January 10, 2026):

  • రెండు పేపర్లు, ప్రతీది 100 మార్కులు.
  • Paper 1: General Awareness (ఫైనాన్షియల్ సెక్టార్‌పై ప్రశ్నలు సహా), English, Quantitative Aptitude, Reasoning – 60 నిమిషాలు – కనీసం 30% మార్కులు అవసరం.
  • Paper 2: సంబంధిత స్ట్రీమ్‌పై Multiple Choice ప్రశ్నలు – 40 నిమిషాలు – కనీసం 40% మార్కులు అవసరం.
  • మొత్తం కట్‌ఆఫ్: 40% (నెగటివ్ మార్కింగ్: ప్రతి ప్రశ్నకు ¼ మార్కు తగ్గింపు).

🧠 Phase II (Main Exam – February 21, 2026):

  • రెండు పేపర్లు, ప్రతి ఒక్కటి 100 మార్కులు.
  • Paper 1: English Descriptive Test – Drafting & Writing Skills – 60 నిమిషాలు – 30% కట్‌ఆఫ్.
  • Paper 2: స్ట్రీమ్‌కి సంబంధించిన సబ్జెక్ట్‌పై ప్రశ్నలు – 90 నిమిషాలు (Legal, IT, Research, Engineering మొదలైనవి ప్రత్యేక సిలబస్ ప్రకారం) – 40% కట్‌ఆఫ్.
  • Aggregate Cutoff: 50% (Paper 1 Weightage – 1/3, Paper 2 Weightage – 2/3).
  • నెగటివ్ మార్కింగ్: Paper 2 లో ¼ మార్కు తగ్గింపు.
  • Phase IIలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను Interviewకి 3 రెట్లు షార్ట్‌లిస్ట్ చేస్తారు

💰 జీతం / SEBI Officer Grade A (Assistant Manager) Salary :

  • SEBI Officer Grade A (Assistant Manager) Pay Scale : 
  • సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా లో ఆఫీసర్ గ్రేడ్ A (అసిస్టెంట్ మేనేజర్) జీతం : పే స్కేల్: రూ.62,500 – రూ.1,26,100
  • ప్రస్తుత గ్రాస్ వేతనం (ముంబైలో):
    • నివాసం లేకుండా: ₹1,84,000/- ప్రతినెల
    • నివాసంతో: ₹1,43,000/- ప్రతినెల
  • ఇతర సదుపాయాలు: LTC, మెడికల్, హౌస్ క్లీన్ అలవెన్స్, ఫర్నిషింగ్, లంచ్ సబ్సిడీ, కంప్యూటర్ కొనుగోలు స్కీమ్ మొదలైనవి
  • ప్రోబేషన్: 2 సంవత్సరాలు

💳 దరఖాస్తు ఫీజు / SEBI Officer Grade A (Assistant Manager) Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.1180/-
  • SC/ST/PwBD అభ్యర్థులకు Rs.118/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / SEBI Officer Grade A (Assistant Manager) Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా SEBI లో అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. RRB NTPC Graduate Level Recruitment 2025 – Apply Online For 5810 Vacancies Notification
  2. RRB NTPC Under Graduate Level Recruitment 2025 – Apply Online For 3058 Vacancies Notification
  3. RRB Junior Engineer Recruitment 2025 – Apply Online For 2569 Vacancies Notification
  4. DDA Group A, B & C Recruitment 2025 – Apply Online For 1732 Vacancies Notification
  5. DSSSB TGT Recruitment 2025 – Apply Online For 5346 Vacancies Notification
  6. BRO MSW, Vehicle Mechanic Recruitment 2025 – Apply Offline For 542 Vacancies Notification
  7. BEL Non Executive Recruitment 2025 – Apply Online For 162 Vacancies Notification
  8. BEL Probationary Engineer Recruitment 2025 – Apply Online For 340 Vacancies Notification
  9. IB ACIO II/ Tech Recruitment 2025 – Apply Online For 258 Vacancies Notification