RBI Officers Grade B Recruitment 2025 – Apply Online For 120 Vacancies Notification

భారతీయ రిజర్వ్ బ్యాంక్ లో 120 ఆఫీసర్స్ గ్రేడ్ బి పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) లో ఆఫీసర్స్ గ్రేడ్ బి పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 120 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Reserve Bank of India (RBI)

Officers Grade B Vacancies 2025

www.jobmaama.com

Posts Name Officers Grade B
Advt No. RBISB/BA/03/2025-26
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 120 Posts

💼 పోస్టుల వివరాలు / RBI Officers Grade B Vacancy Details :

  • పోస్టు పేరు : ఆఫీసర్స్ గ్రేడ్ బి.
  • పోస్టుల సంఖ్య : 120
Posts Vacancies
Officers in Grade ‘B’ (DR)–(General) 83
Officers in Grade ‘B’ (DR)–DEPR 17
Officers in Grade ‘B’ (DR)–DSIM 20
Total  120

📅 ముఖ్యమైన తేదీలు / RBI Officers Grade B Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 10-09-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 30-09-2025, 18:00 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 30-09-2025
  • Phase I పరీక్ష తేదీ : 18,19 అక్టోబర్ 2025
  • Phase II పరీక్ష తేదీ : 06,07 డిసెంబర్ 2025

⏳ వయోపరిమితి / RBI Officers Grade B Age Limit :

  • Minimum Age Required : 21 Years
  • Maximum Age Limit : 30 Years
  • Age Limit as on : 01 September 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / RBI Officers Grade B Qualification :

విద్యార్హత : ఏదైనా డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.

📝 ఎంపిక విధానం / RBI Officers Grade B Selection Process :

  • స్టేజ్-1 : ప్రిలిమ్స్ వ్రాత పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : మెయిన్స్ వ్రాత పరీక్ష (CBT)
  • స్టేజ్-3 : ఇంటర్వ్యూ
  • స్టేజ్-4 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

📊 పరీక్ష నమూనా / RBI Officers Grade B Prelims Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 120 Minutes
Section Questions Marks
General Awareness 80 80
English Language 30 30
Quantitative Aptitude 30 30
Reasoning 60 60
Total 200 200

📊 పరీక్ష నమూనా / RBI Officers Grade B Mains Exam Pattern :

Name of the paper Type Time Type of questions Max marks 
Paper-I: Economic and Social Issues (ESI) 50% Objective
50% Descriptive
30 Minutes
90 Minutes
30 Objective (MCQ) Questions
4 Descriptive Questions
100
Paper-II: English (Writing Skills) Descriptive 90 Minutes 3 100
Paper-III: General Finance & Management (FM) 50% Objective
50% Descriptive
120 Minutes 30 Objective (MCQ) Questions
4 Descriptive Questions
100

💰 జీతం / RBI Officers Grade B Salary :

  • RBI Officers Grade B Pay Scale : 
    • RBI ఆఫీసర్స్ గ్రేడ్ బి జీతం : రూ.78,450/- మూల వేతనం నెలకు ₹78450-4050(9)-114900-EB-4050(2)-123000-4650(4)-141600 (16 సంవత్సరాలు) పే ​​స్కేల్‌లో నెలకు ₹1,50,374/- (సుమారుగా) జీతం

💳 దరఖాస్తు ఫీజు / RBI Officers Grade B Application Fee : 

  • దరఖాస్తు ఫీజు :
    • General,OBC,EWS అభ్యర్థులకు Rs.850/-
    • SC/ST/PwBD అభ్యర్థులకు Rs.100/-
    • STAFF RBI అభ్యర్థులకు Rs.0/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / RBI Officers Grade B Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా RBI లో ఆఫీసర్స్ గ్రేడ్ బి రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. IB Junior Intelligence Officer Recruitment 2025 – Apply Online For 394 Vacancies Notification
  2. PGCIL Field Engineer & Supervisor Recruitment 2025 – Apply Online For 1543 Vacancies Notification
  3. IBPS RRB XIV Office Assistant & Officers Recruitment 2025 – Apply Online For 13217 Vacancies Notification
  4. CCRAS Group A, B & C Recruitment 2025 – Apply Online For 445 Vacancies Notification
  5. BHEL Artisan Recruitment 2025 – Apply Online For 515 Vacancies Notification
  6. BSF Head Constable RO/RM Recruitment 2025 – Apply Online For 1121 Vacancies Notification
  7. DSSSB Group B & C Recruitment 2025 – Apply Online For 615 Vacancies Notification
  8. DSSSB Court, Room & Security Attendant Recruitment 2025 – Apply Online For 334 Vacancies Notification
  9. IB Security Assistant Motor Transport Recruitment 2025 – Apply Online For 455 Vacancies Notification
  10. IOCL Engineer Recruitment 2025 – Apply Online for Engineers & Officers Vacancies