RBI Office Attendant Recruitment 2026 – Apply Online For 572 Vacancies Notification

రిజర్వ్ బ్యాంక్ లో 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లో ఆఫీస్ అటెండెంట్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 572 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Reserve Bank of India (RBI)

Office Attendant Vacancies 2025

www.jobmaama.com

Posts Name Office Attendant (Class – IV)
Advt No. Office Attendant – PY 2025
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 572 Posts

💼 పోస్టుల వివరాలు / RBI Office Attendant Vacancy Details :

  • పోస్టు పేరు : ఆఫీస్ అటెండెంట్.
  • పోస్టుల సంఖ్య : 572
RBI ఆఫీస్ / నగరం మొత్తం ఖాళీలు PwBD Ex-Servicemen
Ahmedabad 29 1 5
Bengaluru 16 1 3
Bhopal 4 0 0
Bhubaneswar 36 0 6
Chandigarh 2 0 0
Chennai 9 0 0
Guwahati 52 0 10
Hyderabad 36 1 6
Jaipur 42 2 8
Kanpur & Lucknow 125 2 25
Kolkata 90 0 18
Mumbai 33 0 6
New Delhi 61 1 12
Patna 37 0 7
🌐 మొత్తం (Total) 572 8 106

📅 ముఖ్యమైన తేదీలు / RBI Office Attendant Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 15-01-2026
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 04-02-2026, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 04-02-2026
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : 28 ఫిబ్రవరి & 01 మార్చి 2026

⏳ వయోపరిమితి / RBI Office Attendant Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 25 Years
  • Age Limit as on : 01 January 2026
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / RBI Office Attendant Qualification :

విద్యార్హత : 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి..

📝 ఎంపిక విధానం / RBI Office Attendant Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : భాషా ప్రావీణ్యత పరీక్ష (LPT)
  • స్టేజ్-3 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-4 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.

📊 పరీక్ష నమూనా / RBI Office Attendant Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 90 Minutes
Subject Questions Marks
Reasoning 30 30
General English 30 30
General Awareness 30 30
Numerical ability 30 30
Total 120 120

💰 జీతం / RBI Office Attendant Salary :

  • RBI Office Attendant Pay Scale : 
    • RBI లో ఆఫీస్ అటెండెంట్ జీతం : బేసిక్ పే నెలకు రూ.24,250 – 840 (4) – 27,610 – 980 (3) – 30,550 – 1,200 (3) – 34,150 – 1,620 (2) – 37,390 – 1,990 (4) – 45,350 – 2,700 (2) – 50,750 – 2,800 (1) – 53,550

💳 దరఖాస్తు ఫీజు / RBI Office Attendant Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs 450/- plus 18% GST
  • SC/ST/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు Rs.50/- plus 18% GST
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / RBI Office Attendant Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా RBI లో ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. RRB Isolated Category CEN 08/2025 Recruitment 2025 – Apply Online For 312 Vacancies Notification