RBI Assistant Recruitment 2026 – Apply Online For 650 Vacancies Notification

భారతీయ రిజర్వ్ బ్యాంక్ లో 650 అసిస్టెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) లో అసిస్టెంట్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 650 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Reserve Bank of India (RBI)

Assistant Vacancies 2026

www.jobmaama.com

Posts Name Assistant
Advt No. Assistant – Panel Year 2025
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 650 Posts

💼 పోస్టుల వివరాలు / RBI Assistant Vacancy Details :

  • పోస్టు పేరు : అసిస్టెంట్ .
  • పోస్టుల సంఖ్య : 650
ఆఫీస్ మొత్తం పోస్టులు
Ahmedabad 20
Bengaluru 24
Bhopal (Raipur సహా) 30
Bhubaneswar 18
Chandigarh 20
Chennai 53
Guwahati (NE రాష్ట్రాలు సహా) 36
Hyderabad 11
Jaipur 11
Jammu 10
Kanpur & Lucknow 50
Kolkata (Gangtok సహా) 29
Mumbai (Belapur, Panaji సహా) 249
Nagpur 17
New Delhi 49
Patna (Ranchi సహా) 17
Thiruvananthapuram 6

📅 ముఖ్యమైన తేదీలు / RBI Assistant Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 16-02-2026
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 08-03-2026, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 08-03-2026
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : 11-04-2026
  • మెయిన్స్ పరీక్ష తేదీ : 07-06-2026

⏳ వయోపరిమితి / RBI Assistant Age Limit :

  • Minimum Age Required : 20 Years
  • Maximum Age Limit : 28 Years
  • Age Limit as on : 01 February 2026
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / RBI Assistant Qualification :

విద్యార్హత : ఏదైనాడిగ్రీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి..

📝 ఎంపిక విధానం / RBI Assistant Selection Process :

  • స్టేజ్-1 : ప్రిలిమినరీ పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : మెయిన్స్ పరీక్ష (CBT)
  • స్టేజ్-3 : Language Proficiency Test (LPT) 
  • స్టేజ్-4 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.

📊 ప్రిలిమ్స్ పరీక్ష నమూనా / RBI Assistant Preliminary Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 60 Minutes
Subject Questions Marks
English 30 30
Numerical Ability 35 30
Reasoning 35 35
Total 100 100

📊 మెయిన్స్ పరీక్ష నమూనా / RBI Assistant Mains Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 135 Minutes
Subject Questions Marks
Reasoning 40 40
English 40 40
Numerical Ability 40 40
General Awareness  40 40
Computer Knowledge  40 40
Total 200 200

💰 జీతం / RBI Assistant Salary :

  • RBI Assistant Pay Scale : 
    • RBI లో అసిస్టెంట్ జీతం : బేసిక్ పే నెలకు 29,000/- per month in the scale of ₹29000–
      1700 (3) – 34100 – 2040 (4) – 42260 – 2720 (6) – 58580 – 2950 (2) – 64480 – 3370 (3) – 74590 – 4050 (1) – 78640.

💳 దరఖాస్తు ఫీజు / RBI Assistant Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.450/-
  • SC/ST/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు Rs.50/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / RBI Assistant Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా RBI లో అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. RRB Group D Recruitment 2026 – Apply Online For 22195 Vacancies Notification
  2. BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification

Leave a Comment