NHPC Non Executive Recruitment 2025 – Apply Online For 248 Vacancies Notification

NHPC లో 248 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) లో జూనియర్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఈ&సి), అసిస్టెంట్ రాజ్‌భాషా ఆఫీసర్, సూపర్‌వైజర్ (ఐటీ), సీనియర్ అకౌంటెంట్ మరియు హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 248 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

National Hydroelectric Power Corporation (NHPC)

Non Executive Vacancies 2025

www.jobmaama.com

Posts Name Junior Engineer (Civil, Electrical, Mechanical, E&C), Assistant Rajbhasha Officer, Supervisor (IT), Sr. Accountant, and Hindi Translator
Advt No. NH/Rectt./04/2025
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 248 Posts

పోస్టుల వివరాలు / NHPC Non Executive Vacancy Details :

  • పోస్టు పేరు : నాన్ ఎగ్జిక్యూటివ్ –  జూనియర్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఈ&సి), అసిస్టెంట్ రాజ్‌భాషా ఆఫీసర్, సూపర్‌వైజర్ (ఐటీ), సీనియర్ అకౌంటెంట్ మరియు హిందీ ట్రాన్స్‌లేటర్.
  • పోస్టుల సంఖ్య : 248
Post Name Vacancy
Assistant Rajbhasha Officer (E01) 11
Junior Engineer (Civil) (S01) 109
Junior Engineer (Electrical) (S01) 46
Junior Engineer (Mechanical) (S01) 49
Junior Engineer (E&C) (S01) 17
Senior Accountant (S01) 10
Supervisor (IT) (S01) 01
Hindi Translator (W06) 05

ముఖ్యమైన తేదీలు / NHPC Non Executive Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 02-09-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 01-10-2025, 17:00 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 01-10-2025
  • పరీక్ష తేదీ : విడిగా తెలియజేస్తాం

వయోపరిమితి / NHPC Non Executive Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 30 Years
  • Age Limit as on : 01 October 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

అర్హతలు / NHPC Non Executive Qualification :

విద్యార్హత :

  • జూనియర్ ఇంజనీర్ కు Diploma సంబంధిత శాఖలలో కనీసం 60% మార్కులతో ఉండాలి.
  • అసిస్టెంట్ రాజ్‌భాషా ఆఫీసర్ కు పీజీ (ఇంగ్లీషు/హిందీ) శాఖలలో కనీసం 60% మార్కులతో ఉండాలి.
  • సూపర్‌వైజర్ (ఐటీ) కు BCA లేదా B.SC లేదా డిప్లొమా లో సంబంధిత శాఖలలో కనీసం 60% మార్కులతో ఉండాలి.
  • సీనియర్ అకౌంటెంట్ కు ఇంటర్ CA పాస్/ ఇంటర్ CMA పాస్ అయి ఉండాలి.
  • హిందీ ట్రాన్స్‌లేటర్ కు పీజీ (ఇంగ్లీషు/హిందీ) శాఖలలో పాస్ అయి ఉండాలి

ఎంపిక విధానం / NHPC Non Executive Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

పరీక్ష నమూనా / NHPC Non Executive Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 3 hours

For JE (Civil/ Electrical/ Mechanical/ E&C), Supervisor (IT), and Sr. Accountant (200 Questions) : 

Subjects Questions Marks
Discipline-specific 140 140
General Awareness 30 30
Reasoning 30 30
Total  200 200

For Assistant Rajbhasha Officer and Hindi Translator (110 Questions) :

Subjects Questions Marks
Discipline-specific 40 (MCQs) +10 (Descriptive Questions) 140
General Awareness 30 30
Reasoning 30 30
Total  200 200

జీతం / NHPC Non Executive Salary :

  • Non Executive Pay Scale : 
    • అసిస్టెంట్ రాజ్‌భాషా ఆఫీసర్ (E-1 గ్రేడ్) : రూ. 40,000 – 1,40,000
    • జూనియర్ ఇంజనీర్ (సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్/E&C) (S-1 గ్రేడ్) : రూ. 29,600 – 1,19,500
    • సీనియర్ అకౌంటెంట్ (S-1 గ్రేడ్) : రూ. 29,600 – 1,19,500
    • సూపర్‌వైజర్ (IT) (S-1 గ్రేడ్) : రూ. 29,600 – 1,19,500/-
    • హిందీ ట్రాన్స్‌లేటర్ (W-06 గ్రేడ్) : రూ. 27,000 – 1,05,000

దరఖాస్తు ఫీజు / NHPC Non Executive Application Fee : 

  • దరఖాస్తు ఫీజు : General,OBC,EWS అభ్యర్థులకు Rs.708/-, మరియు SC/ST/PwBD//Ex-Servicemen/ Female అభ్యర్థులకు Rs.0/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

దరఖాస్తు చేయు విధానం / NHPC Non Executive Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా NHPC లో నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. IB Junior Intelligence Officer Recruitment 2025 – Apply Online For 394 Vacancies Notification
  2. PGCIL Field Engineer & Supervisor Recruitment 2025 – Apply Online For 1543 Vacancies Notification
  3. Indian Navy Tradesman Skilled Recruitment 2025 – Apply Online For 1603 Vacancies Notification
  4. CCRAS Group A, B & C Recruitment 2025 – Apply Online For 445 Vacancies Notification
  5. BHEL Artisan Recruitment 2025 – Apply Online For 515 Vacancies Notification
  6. LIC AAO Generalist Recruitment 2025 – Apply Online For 350 Vacancies Notification
  7. LIC AAO Generalist Recruitment 2025 – Apply Online For 350 Vacancies Notification
  8. BSF Head Constable RO/RM Recruitment 2025 – Apply Online For 1121 Vacancies Notification
  9. DSSSB Group B & C Recruitment 2025 – Apply Online For 615 Vacancies Notification
  10. DSSSB Court, Room & Security Attendant Recruitment 2025 – Apply Online For 334 Vacancies Notification