NABARD Development Assistant Recruitment 2026 – Apply Online For 162 Vacancies Notification

NABARD లో 572 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 162 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

National Bank for Agriculture and Rural Development (NABARD)

Development Assistant Vacancies 2025

www.jobmaama.com

Posts Name Development Assistant
Advt No. 08 /DA/2025-26
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 162 Posts

💼 పోస్టుల వివరాలు / NABARD Development Assistant Vacancy Details :

  • పోస్టు పేరు : డెవలప్‌మెంట్ అసిస్టెంట్.
  • పోస్టుల సంఖ్య : 162
పోస్టు (Post) మొత్తం పోస్టులు
Development Assistant 159
Development Assistant (Hindi) 3
📌 Total 162 Vacancies

📅 ముఖ్యమైన తేదీలు / NABARD Development Assistant Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 17-01-2026
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 03-02-2026, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 03-02-2026
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : 21 ఫిబ్రవరి 2026
  • మెయిన్స్ పరీక్ష  తేదీ : 12 ఏప్రిల్ 2026

⏳ వయోపరిమితి / NABARD Development Assistant Age Limit :

  • Minimum Age Required : 21 Years
  • Maximum Age Limit : 35 Years
  • Age Limit as on : 01 January 2026
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / NABARD Development Assistant Qualification :

డెవలప్‌మెంట్ అసిస్టెంట్

  • ఏదైనా డిగ్రీలో 50% మార్కులు (SC/ST/PWBD/EXS వారికి పాస్ క్లాస్ సరిపోతుంది) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • కంప్యూటర్‌లో వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం అవసరం

డెవలప్‌మెంట్ అసిస్టెంట్ (హిందీ)

  • డిగ్రీ (హిందీ / ఇంగ్లీష్ మాధ్యమం) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • హిందీ & ఇంగ్లీష్ సబ్జెక్టులు తప్పనిసరి
  • ఇంగ్లీష్ ↔ హిందీ అనువాదం చేయగలగాలి
  • కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం

📝 ఎంపిక విధానం / NABARD Development Assistant Selection Process :

  • స్టేజ్-1 : ప్రిలిమినరీ పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : మెయిన్స్ పరీక్ష (CBT)
  • స్టేజ్-3 : భాషా ప్రావీణ్యత పరీక్ష (LPT)
  • స్టేజ్-4 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-5 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.

📊 పరీక్ష నమూనా / NABARD Development Assistant Prelims Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 60 Minutes
Subject Questions Marks
English Language 40 40
Numerical Ability 30 30
Reasoning Ability 30 30
Total 100 100

📊 పరీక్ష నమూనా / NABARD Development Assistant Mains Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 135 Minutes
Subject Questions Marks
Reasoning 30 30
Quantitative Aptitude 30 30
General Awareness 50 50
Computer Knowledge 40 40
English Language (Essay + Letter / Precis) 
03 50
Total 153 200

💰 జీతం / NABARD Development Assistant Salary :

  • NABARD Development Assistant Pay Scale
    • NABARD లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ జీతం : బేసిక్ పే నెలకు 23,100/- నెలకు ఇందులో 2 Advance Increments ఇప్పటికే కలిపి ఉంటాయి . రూ.20700(1)-1200(3)-24300-1440(4)-30060-1920(6)-41580-2080(2)-45740-2370(3)-52850-2850(1)-55700 (20 years)

💳 దరఖాస్తు ఫీజు / NABARD Development Assistant Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs 550/-
  • SC/ST/PwBD అభ్యర్థులకు Rs.100/
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / NABARD Development Assistant Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా NABARD లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. RRB Isolated Category CEN 08/2025 Recruitment 2025 – Apply Online For 312 Vacancies Notification
  2. RBI Office Attendant Recruitment 2026 – Apply Online For 572 Vacancies Notification