KVS & NVS Teaching & Non-Teaching Recruitment 2025 – Apply Online For 14967 Vacancies Notification

KVS & NVS లో 14967 టీచింగ్ & నాన్-టీచింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS) & నవోదయ విద్యాలయ సమితి (NVS) లో టీచింగ్ & నాన్-టీచింగ్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 14,967 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Kendriya Vidyalaya Sangathan (KVS) & Navodaya Vidyalaya Samiti (NVS)

Teaching & Non-Teaching Vacancies 2025

www.jobmaama.com

Recruitment Body Central Board of Secondary Education (CBSE)
Posts Name Teaching & Non-Teaching
Advt No. 01/2025
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 14,967 Posts

💼 పోస్టుల వివరాలు / KVS & NVS Teaching & Non-Teaching Vacancy Details :

  • పోస్టు పేరు : టీచింగ్ & నాన్-టీచింగ్.
  • పోస్టుల సంఖ్య : 14,967
పోస్ట్ పేరు మొత్తం పోస్టులు
Assistant Commissioner 17
Principal 227
Vice Principal 58
PGTs (All Categories) 2996
TGTs (All Categories) 5772
TGT (3rd Language) 443
Primary Teachers (PRT) 3365
Librarian 147
KVS Non-Teaching 1155
NVS Non-Teaching 787
మొత్తం పోస్టులు 14,967

📅 ముఖ్యమైన తేదీలు / KVS & NVS Teaching & Non-Teaching Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 14-11-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 04-12-2025, 23:50 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 04-12-2025
  • పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / KVS & NVS Teaching & Non-Teaching Age Limit :

పోస్టు పేరు వయోపరిమితి
Assistant Commissioner 45 – 50 సంవత్సరాలు
Principal 35 – 50 సంవత్సరాలు
Vice Principal (KVS) 35 – 45 సంవత్సరాలు
👨‍🏫 Teaching Posts
PGT – పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ గరిష్టం 40 సంవత్సరాలు
TGT – ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ గరిష్టం 35 సంవత్సరాలు
PRT – ప్రైమరీ టీచర్ గరిష్టం 30 సంవత్సరాలు
Special Educator (TGT & PRT) గరిష్టం 35 సంవత్సరాలు
📚 లైబ్రేరియన్
Librarian (KVS/NVS) గరిష్టం 35 సంవత్సరాలు
🛠️ Non–Teaching Posts
ASO – Assistant Section Officer గరిష్టం 35 సంవత్సరాలు
SSA / UDC గరిష్టం 30 సంవత్సరాలు
JSA / LDC గరిష్టం 27 సంవత్సరాలు
Stenographer Grade – I & II గరిష్టం 30 సంవత్సరాలు
Lab Attendant గరిష్టం 30 సంవత్సరాలు
MTS – Multi Tasking Staff గరిష్టం 30 సంవత్సరాలు
  • Age Limit as on : 04 December 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / KVS & NVS Teaching & Non-Teaching Qualification :

పోస్టు పేరు అర్హతలు
PGT – పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్
  • సంబంధిత సబ్జెక్ట్‌లో PG (50%)
  • B.Ed / ఇంటిగ్రేటెడ్ B.Ed–M.Ed (50%)
  • హిందీ & ఇంగ్లీష్‌లో బోధించగల సామర్థ్యం
TGT – ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్
  • గ్రాడ్యుయేషన్ (50%)
  • B.Ed (50%)
  • CTET పేపర్–II తప్పనిసరి
  • గ్రాడ్యుయేషన్‌లో 3 సంవత్సరాలు సంబంధిత సబ్జెక్ట్ చదివి ఉండాలి
PRT – ప్రైమరీ టీచర్
  • ఇంటర్ (50%)
  • D.El.Ed / B.El.Ed
  • CTET పేపర్–I తప్పనిసరి
  • హిందీ & ఇంగ్లీష్ బోధనలో నైపుణ్యం
Special Educator (TGT & PRT)
  • RCI అప్రూవ్డ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు
  • TGT/PRT పోస్టులకు CTET తప్పనిసరి
లైబ్రేరియన్ (KVS/NVS) B.Lib / లైబ్రరీ సైన్స్ డిగ్రీ లేదా లైబ్రరీ డిప్లొమా + అనుభవం
ASO – అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
  • గ్రాడ్యుయేషన్
  • కంప్యూటర్ నాలెడ్జ్
  • అడ్మినిస్ట్రేటివ్ వర్క్‌లో అనుభవం ఉంటే మంచిది
SSA / UDC – సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
  • గ్రాడ్యుయేషన్
  • 3 సంవత్సరాల క్లరికల్ అనుభవం
  • కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ
JSA / LDC – జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
  • ఇంటర్ పాస్
  • టైపింగ్: ఇంగ్లీష్ 35 WPM / హిందీ 30 WPM
  • బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్
Finance Officer (FO)
  • వాణిజ్యం / ఫైనాన్స్‌లో గ్రాడ్యుయేషన్
  • 3 సంవత్సరాల సంబంధిత అనుభవం
Administrative Officer (AO)
  • గ్రాడ్యుయేషన్
  • 3 సంవత్సరాల అడ్మిన్ అనుభవం
Lab Attendant 10వ తరగతి + లాబ్ టెక్నీషియన్ సర్టిఫికేట్ లేదా ఇంటర్ (సైన్స్)
MTS – మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 10వ తరగతి పాస్

📝 ఎంపిక విధానం / KVS & NVS Teaching & Non-Teaching Selection Process :

Teaching (PGT/TGT/PRT) :

1️⃣ Written Exam
2️⃣ Demo / Interview
3️⃣ Document Verification

Non-Teaching :

1️⃣ Written Exam
2️⃣ Skill Test (Typing/Steno/Lab)
3️⃣ Document Verification

మరిన్ని వివరాలు కోసం అధికార నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

📊 పరీక్ష నమూనా / KVS & NVS Teaching & Non-Teaching Exam Pattern :

  • పరీక్ష నమూనా వివరాలు కోసం అధికార నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

💰 జీతం / KVS & NVS Teaching & Non-Teaching Salary :

  • KVS & NVS Teaching & Non-Teaching Pay Scale : 
Post Name Pay Level Salary (₹)
Assistant Commissioner Level – 12 ₹78,800 – ₹2,09,200
Principal Level – 12 ₹78,800 – ₹2,09,200
Vice Principal Level – 10 ₹56,100 – ₹1,77,500
PGT – Post Graduate Teacher Level – 8 ₹47,600 – ₹1,51,100
TGT – Trained Graduate Teacher Level – 7 ₹44,900 – ₹1,42,400
PRT – Primary Teacher Level – 6 ₹35,400 – ₹1,12,400
Librarian (KVS/NVS) Level – 7 ₹44,900 – ₹1,42,400
Special Educator (TGT) Level – 7 ₹44,900 – ₹1,42,400
Assistant Section Officer (ASO) Level – 6 ₹35,400 – ₹1,12,400
Senior Secretariat Assistant (SSA/UDC) Level – 4 ₹25,500 – ₹81,100
Junior Secretariat Assistant (JSA/LDC) Level – 2 ₹19,900 – ₹63,200
Stenographer Grade – I & II Level – 4 ₹25,500 – ₹81,100
Lab Attendant Level – 1 ₹18,000 – ₹56,900
Multi Tasking Staff (MTS) Level – 1 ₹18,000 – ₹56,900

💳 దరఖాస్తు ఫీజు / KVS & NVS Teaching & Non-Teaching Application Fee : 

S.No Post Exam Fee Processing Fee
1 Assistant Commissioner ₹2300 ₹500
2 Principal ₹2300 ₹500
3 Vice Principal ₹2300 ₹500
4 PGT ₹1500 ₹500
5 Assistant Engineer ₹1500 ₹500
6 Finance Officer ₹1500 ₹500
7 Administrative Officer ₹1500 ₹500
8 TGT ₹1500 ₹500
9 Librarian ₹1500 ₹500
10 PRT ₹1500 ₹500
11 Assistant Section Officer ₹1500 ₹500
12 Junior Translator ₹1500 ₹500
13 Senior Secretariat Assistant ₹1200 ₹500
14 Stenographer Grade-II ₹1200 ₹500
15 Stenographer Grade-I ₹1200 ₹500
16 Junior Secretariat Assistant ₹1200 ₹500
17 Lab Attendant ₹1200 ₹500
18 Multi-Tasking Staff ₹1200 ₹500
  • SC/ST/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు Rs.500/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🎯 మొత్తం ఫీజు ఎంత?

  • ⭐ PGT / TGT / PRT / Librarian / AO / FO / ASO / Translator మొదలైన పోస్టులకు:
    👉 ₹1500 + ₹500 = ₹2000
  • ⭐ SSA / Steno / JSA / Lab Attendant / MTS:
    👉 ₹1200 + ₹500 = ₹1700
  • ⭐ Principal / Vice-Principal / Assistant Commissioner :
    👉 ₹2300 + ₹500 = ₹2800

🖥️ దరఖాస్తు చేయు విధానం / KVS & NVS Teaching & Non-Teaching Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా KVS & NVS లో టీచింగ్ & నాన్-టీచింగ్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

అధికారిక వెబ్‌సైట్లు:

Also Read : 👇

  1. RRB NTPC Graduate Level Recruitment 2025 – Apply Online For 5810 Vacancies Notification
  2. RRB NTPC Under Graduate Level Recruitment 2025 – Apply Online For 3058 Vacancies Notification
  3. RRB Junior Engineer Recruitment 2025 – Apply Online For 2569 Vacancies Notification
  4. BRO MSW, Vehicle Mechanic Recruitment 2025 – Apply Offline For 542 Vacancies Notification
  5. BEL Probationary Engineer Recruitment 2025 – Apply Online For 340 Vacancies Notification
  6. IB ACIO II/ Tech Recruitment 2025 – Apply Online For 258 Vacancies Notification
  7. PNB LBO Recruitment 2025 – Apply Online For 750 Vacancies Notification
  8. SAIL Management Trainee Recruitment 2025 – Apply Online For 124 Vacancies Notification