ఇండియన్ నేవీ లో అగ్నివీర్ MR,SSR పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల
ఇండియన్ నేవీ లో అగ్నివీర్ MR,SSR పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్మెంట్ పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్ & ఆన్లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
|
Indian Navy Agniveer SSR,MR Vacancies 2026 www.jobmaama.com |
|
| Posts Name | Agniveer SSR, Agniveer MR, SSR (Medical) |
| Advt No. | Batch 01/2027 & 02/2027 |
| Eligibility Criteria | A Citizen of India |
| Recruitment Type | Central Government Jobs |
| Job Location | All India |
| Total Vacancy | Notify Later |
💼 పోస్టుల వివరాలు / Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Vacancy Details :
- పోస్టు పేరు : అగ్నివీర్ MR,SSR .
- పోస్టుల సంఖ్య : తర్వాత తెలియజేస్తారు
| Post Name | Vacancy |
| Agniveer MR | Notify Later |
| Angiveer SSR | Notify Later |
| Agniveer SSR (Med) | Notify Later |
📅 ముఖ్యమైన తేదీలు / Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Important Dates :
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 14-03-2026
- ఆన్లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 06-04-2026, 23:59 గంటల వరకు
- ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 06-04-2026
- కరెక్షన్ విండో : 10–11 ఏప్రిల్ 2026
- CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
- పరీక్ష తేదీ : మే 2026
- ఫలితాలు : మే–జూన్ 2026
⏳ వయోపరిమితి / Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Age Limit :
| Post | Age Criteria |
| Agniveer 01/2027 | Born between 01 Dec 2004 – 31 May 2009 |
| Agniveer 02/2027 | Born between 01 May 2005 – 31 Oct 2009 |
| SSR (Medical) 02/2027 | Born between 01 May 2005 – 31 Oct 2009 |
- Calculate Your Age : Use Age Calculator
🎓 అర్హతలు / Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Qualification :
| Post Name | Qualification |
| Agniveer MR | 10th Pass with 50% Marks |
| Angiveer SSR | 12th Pass with Maths & Physics OR 3-Year Diploma (50% Marks) |
| Agniveer SSR (Med) | 12th with Physics, Chem, Bio (50% Marks) |
📝 ఎంపిక విధానం / Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Selection Process :
- స్టేజ్-1 : NET 2026 (Indian Navy Entrance Test- computer-based exam)
- స్టేజ్-2 : Physical Fitness Test (PFT)
- స్టేజ్-3 : Written Exam
- స్టేజ్-4 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
- స్టేజ్-5 : మెడికల్ పరీక్ష.
- మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
📊 పరీక్ష నమూనా / Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Exam Pattern :
Indian Navy Agniveer పరీక్ష Stage–1 (INET) మరియు Stage–2 Written Exam రెండింటిలో కూడా ఇదే pattern ఉంటుంది.
🔷 SSR (Senior Secondary Recruit) Exam Pattern :
📝 ముఖ్య వివరాలు:
- ప్రశ్నలు: 100
- మార్కులు: 100
- టైమ్: 1 గంట
- విధానం: Online (CBT)
📚 సబ్జెక్ట్స్:
- English
- Science
- Mathematics
- General Awareness
❗ Negative Marking:
- ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గింపు
🔷 MR (Matric Recruit) Exam Pattern :
📝 ముఖ్య వివరాలు:
- ప్రశ్నలు: 50
- మార్కులు: 50
- టైమ్: 30 నిమిషాలు
📚 సబ్జెక్ట్స్:
- Science & Mathematics
- General Awareness
❗ Negative Marking:
- 0.25 మార్కులు తగ్గింపు
🔷 SSR (Medical) Exam Pattern :
📝 ముఖ్య వివరాలు:
- ప్రశ్నలు: 100
- మార్కులు: 100
- టైమ్: 1 గంట
📚 సబ్జెక్ట్స్:
- English
- Science
- Biology
- General Awareness
❗ Negative Marking:
- ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గింపు
🏃♂️ Physical Fitness Test (PFT) వివరాలు
📌 Stage–2 లో ముఖ్యమైన పరీక్ష ఇది
📌 PFT qualify అవ్వకపోతే selection ఉండదు
| Gender | 1.6 Km Run | Squats (Uthak Baithak) | Push-ups | Sit-ups |
|---|---|---|---|---|
| 👨 Male | 6 నిమిషాలు 30 సెకండ్లు | 20 | 15 | 15 |
| 👩 Female | 8 నిమిషాలు | 15 | — | 10 |
💰 జీతం / Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Salary :
👉 SSR, MR, SSR (Medical) అన్ని పోస్టులకు సాలరీ ఒకేలా ఉంటుంది
🪙 Monthly Salary (నెల జీతం)
| సంవత్సరం | మొత్తం జీతం | In-Hand (70%) | Seva Nidhi (30%) |
| 1వ సంవత్సరం | ₹30,000 | ₹21,000 | ₹9,000 |
| 2వ సంవత్సరం | ₹33,000 | ₹23,100 | ₹9,900 |
| 3వ సంవత్సరం | ₹36,500 | ₹25,550 | ₹10,950 |
| 4వ సంవత్సరం | ₹40,000 | ₹28,000 | ₹12,000 |
📌 ముఖ్య విషయం
- 30% జీతం Seva Nidhi Fund కి వెళ్తుంది
- ప్రభుత్వం కూడా అదే amount match చేస్తుంది
💼 Seva Nidhi Package (4 సంవత్సరాల తర్వాత)
- మొత్తం: ₹10.04 లక్షలు (Tax Free)
- Interest తో: ~₹11 లక్షల వరకు రావచ్చు
👉 ఇది service పూర్తయ్యాక ఒకేసారి ఇస్తారు
💳 దరఖాస్తు ఫీజు / Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Application Fee :
- General,OBC,EWS అభ్యర్థులకు Rs.550/-
- SC/ST/Female అభ్యర్థులకు Rs.550/-
- చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్లైన్లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.
🖥️ దరఖాస్తు చేయు విధానం / Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Online Application Process :
- దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.
దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :
- క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
- కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ పంపబడతాయి.
దశ 2 – లాగిన్ :
- రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
- అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
- అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి.
- అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్లోడ్ చేయండి
- క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్లైన్లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
- అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్‌ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.
కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా Indian Navy లో అగ్నివీర్ MR,SSR రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇
Apply Online Link SSR (Medical)
Also Read : 👇
- HPCL Junior Executive, Engineer & Officer Recruitment 2026 – Apply Online For 731 Vacancies Notification
- IDBI Bank Assistant Manager & JAM Recruitment 2026 – Apply Online For 1300 Vacancies Notification
- RBI Assistant Recruitment 2026 – Apply Online For 650 Vacancies Notification
- BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification
- NBCC Junior Engineer, Graduate Assistant Recruitment 2026 – Apply Online For 59 Vacancies Notification
