India Post GDS Recruitment 2026 – Apply Online For 30000+ Vacancies Notification

ఇండియా పోస్ట్ లో 30000+ GDS పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల

ఇండియా పోస్ట్ లో గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 30000+ పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Indian Postal Department

Gramin Dak Sevaks (GDS) Vacancies 2026

www.jobmaama.com

Posts Name Gramin Dak Sevaks (GDSs) – Branch Postmaster (BPM)/Assistant Branch Postmaster (ABPM)/Dak Sevaks
Advt No. 17-37/2025-GDS (Pt.I) Online Engagement Schedule-I, January 2026
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 30000+ Posts

💼 పోస్టుల వివరాలు / India Post GDS Vacancy Details :

  • పోస్టు పేరు : గ్రామీణ డాక్ సేవక్ (GDS).
  • పోస్టుల సంఖ్య : 30000+
Post Name Vacancy
Gramin Dak Sevak (GDS) 30000+ Posts

📅 ముఖ్యమైన తేదీలు / India Post GDS Important Dates :

  • One Time Registration : 31-01-2026 నుండి 14-02-2026 (సాయంత్రం 5 గం వరకు)
  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 02-02-2026
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 16-02-2026, 17:00గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 16-02-2026
  • అప్లికేషన్ సవరణ అవకాశం (Modification) : 18-02-2026 నుంచి 19-02-2026
  • మెరిట్ లిస్ట్: తర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / India Post GDS Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 40 Years
  • Age Limit as on : 16 February 2026
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / India Post GDS Qualification :

విద్యార్హత : 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి..

📝 ఎంపిక విధానం / India Post GDS Selection Process :

  • స్టేజ్-1 : 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్
  • స్టేజ్-2 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.

💰 జీతం / India Post GDS Salary :

  • Branch Postmaster (BPM):  ₹12,000 – ₹29,380 నెలకు
  • Assistant Branch Postmaster (ABPM) / Dak Sevak : ₹10,000 – ₹24,470 నెలకు

➕ అదనపు ప్రయోజనాలు

  • ప్రతి సంవత్సరం 3% వార్షిక పెరుగుదల (Annual Increment)
  • Dearness Allowance (DA)
  • GDS Gratuity
  • Service Discharge Benefit Scheme (NPS తరహా పింఛన్ పథకం)

💳 దరఖాస్తు ఫీజు / India Post GDS Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.100/-
  • SC/ST/PwBD/Female/Transwomenఅభ్యర్థులకు Rs.0/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / India Post GDS Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా ఇండియా పోస్ట్ లో GDS రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. RRB Group D Recruitment 2026 – Apply Online For 22195 Vacancies Notification
  2. RBI Office Attendant Recruitment 2026 – Apply Online For 572 Vacancies Notification
  3. NABARD Development Assistant Recruitment 2026 – Apply Online For 162 Vacancies Notification
  4. BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification