కుల గణన సర్వే చేయు విధానము , రిపోర్ట్ | Caste Survey Process , Report
GSWS Volunteers Caste Survey Process , Report సర్వే పూర్తిగా GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లో చెయ్యాలి. వాలంటీర్ వారి లాగిన్ లో మాత్రమే సర్వే అనేది జరుగుతుంది.సిటిజెన్ , సచివాలయ ఉద్యోగి , వాలంటీర్ల eKYC అయితేనే సర్వే అవుతుంది . గతంలో వాలంటీర్ వారి యొక్క ఆధార్ నెంబరుతో లాగిన్ అయ్యేవారు కానీ కొత్తగా అప్డేట్ అయిన మొబైల్ అప్లికేషన్ లో వాలంటీర్ యొక్క 8 అంకెల CFMS ID ద్వారా లాగిన్ […]
కుల గణన సర్వే చేయు విధానము , రిపోర్ట్ | Caste Survey Process , Report Read More »