BSF Constable GD Recruitment 2025 – Apply Online For 391 Vacancies Notification

BSF లో 391 కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల131420

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) – క్రీడా కోటా పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 391 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Border Security Force (BSF)

Constable (General Duty) Vacancies 2025

www.jobmaama.com

Posts Name Constable (General Duty) under Sports Quota
Advt No. 2025
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 391 Posts

💼 పోస్టుల వివరాలు / BSF Constable GD Vacancy Details :

  • పోస్టు పేరు : కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) – క్రీడా కోటా.
  • పోస్టుల సంఖ్య : 301
Post Name Vacancy
Constable (General Duty) Male 197
Constable (General Duty) Female 194

📅 ముఖ్యమైన తేదీలు / BSF Constable GD Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 16-10-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 04-11-2025, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 04-11-2025
  • PST పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / BSF Constable GD Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 23 Years
  • Age Limit as on : 01 August 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / BSF Constable GD Qualification :

విద్యార్హత : 10వ తరగతి (మాధ్యమిక) లేదా దానికి సమానమైన అర్హత సాధించి ఉండాలి.

క్రీడా అర్హత : 2023 నవంబర్ 4 నుండి 2025 నవంబర్ 4 వరకు జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలిచిన లేదా పోటీల్లో పాల్గొన్న అభ్యర్థులు మాత్రమే అర్హులు

📝 ఎంపిక విధానం / BSF Constable GD Selection Process :

  • స్టేజ్-1 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-2 : Physical Standard Test
  • స్టేజ్-3 : మెడికల్ పరీక్ష.
  • స్టేజ్-4 : మెరిట్ జాబితాక్రీడా ప్రదర్శన ఆధారంగా మెరిట్ లిస్ట్
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

📏 శారీరక ప్రమాణాలు / Physical Standard Test :

పురుషులు:

  • ఎత్తు: 170 సెంటీమీటర్లు
  • చెస్ట్: 80-85 సెంటీమీటర్లు (5 సెంటీమీటర్ల విస్తరణతో)

మహిళలు:

  • ఎత్తు: 157 సెంటీమీటర్లు
  • చెస్ట్: అవసరం లేదు

💰 జీతం / BSF Constable GD Salary :

  • BSF Constable GD Pay Scale : 
    • బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) జీతం : Level-3 (రూ.21,700 – రూ.69,100) (7th CPC ప్రకారం ఉంటుంది)

💳 దరఖాస్తు ఫీజు / BSF Constable GD Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.159/-
  • SC/ST/Female అభ్యర్థులకు Rs.0/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / BSF Constable GD Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా BSF లో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. SSC Delhi Police Constable Recruitment 2025 – Apply Online For 7565 Vacancies Notification
  2. EMRS Teaching & Non-Teaching Recruitment 2025 – Apply Online For 7267 Vacancies Notification
  3. TSRTC Driver & Shramiks Recruitment 2025 – Apply Online For 1743 Vacancies Notification
  4. DDA Group A, B & C Recruitment 2025 – Apply Online For 1732 Vacancies Notification
  5. SSC Delhi Police Head Constable (Ministerial) Recruitment 2025 – Apply Online For 509 Vacancies Notification
  6. DSSSB TGT Recruitment 2025 – Apply Online For 5346 Vacancies Notification
  7. IPPB GDS Executive Recruitment 2025 – Apply Online For 348 Vacancies Notification
  8. Indian Army DG EME Group C Recruitment 2025 – Apply Offline For 194 Vacancies Notification