BRO MSW, Vehicle Mechanic Recruitment 2025 – Apply Offline For 542 Vacancies Notification

BRO లో 542 MSW, వాహన మెకానిక్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) లో వాహన మెకానిక్, MSW (Painter, DES) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 542 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆఫ్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.

Border Roads Organisation (BRO)

Vehicle Mechanic, MSW (Painter),(DES) Vacancies 2025

www.jobmaama.com

Posts Name Vehicle Mechanic, MSW (Painter), MSW (DES)
Advt No. 02/2025
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 542 Posts

💼 పోస్టుల వివరాలు / BRO MSW, Vehicle Mechanic Vacancy Details :

  • పోస్టు పేరు : వాహన మెకానిక్, MSW (Painter, DES).
  • పోస్టుల సంఖ్య : 542
Post Name Vacancy
Vehicle Mechanic 324
MSW (Painter) 13
MSW (DES) 205

📅 ముఖ్యమైన తేదీలు / BRO MSW, Vehicle Mechanic Important Dates :

  • ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 11-10-2025
  • ఆఫ్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 24-11-2025, 23:59 గంటల వరకు
  • ఆఫ్‌లైన్ పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / BRO MSW, Vehicle Mechanic Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 27 Years
  • Age Limit as on : 24 November 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / BRO MSW, Vehicle Mechanic Qualification :

విద్యార్హత : 10 వ తరగతి + ITI ఉత్తీర్ణత సాధించి ఉండాలి..

📝 ఎంపిక విధానం / BRO MSW, Vehicle Mechanic Selection Process :

  • స్టేజ్-1 : ఫిజికల్ టెస్ట్
  • స్టేజ్-2 : ట్రేడ్ పరీక్ష
  • స్టేజ్-3 : వ్రాత పరీక్ష (Offline)
  • స్టేజ్-4 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-5 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

📊 పరీక్ష నమూనా / BRO MSW, Vehicle Mechanic Exam Pattern :

  • Negative Marking : No
  • Time Duration : 1 to 3 hours, depending on the trade
Subject Marks
General Knowledge 100
Trade-Specific Knowledge

💰 జీతం / BRO MSW, Vehicle Mechanic Salary :

  • BRO MSW, Vehicle Mechanic Pay Scale : 
    • MSW జీతం : Level 1 – రూ.18,000 – రూ.56,900 /- (7th CPC ప్రకారం)
    • వాహన మెకానిక్ జీతం : Level 2 – రూ.19,900 – రూ.63,200 /- (7th CPC ప్రకారం)

💳 దరఖాస్తు ఫీజు / BRO MSW, Vehicle Mechanic Application Fee : 

  • General,OBC,EWS,Ex-Servicemen అభ్యర్థులకు Rs.50/-
  • SC/ST అభ్యర్థులకు Rs.0/-
  • చెల్లింపు విధానం : Online (SBI Collect)

🖥️ దరఖాస్తు చేయు విధానం / BRO MSW, Vehicle Mechanic Offline Application Process :

  • దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ మాత్రమే.
  • పోస్టల్ అడ్రస్: 👉 “Commandant, GREF Centre, Dighi Camp, Pune – 411015
  • అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ తో పాటు అవసరమైన స్వయంగా ధృవీకరించిన పత్రాల కాపీలు జత చేసి కేవలం registered Post ద్వారా పంపాలి.
  • చివరి తేదీ 24 నవంబర్ 2025 లోపు పంపాలి.
  • ఆ తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు లేదా అసంపూర్ణ దరఖాస్తులు పరిగణించబడవు

ఎన్‌వెలప్ కవర్‌పై తప్పనిసరిగా రాయవలసినది :

  • ఎన్‌వెలప్ కవర్ పై స్పష్టంగా ఇలా వ్రాయాలి:
    “APPLICATION FOR THE POST OF _____, CATEGORY _____, WEIGHTAGE PERCENTAGE IN ESSENTIAL QUALIFICATION _____”

దరఖాస్తు ఫారం నింపేటప్పుడు గమనించవలసినవి :

  • దరఖాస్తు లోని అన్ని కాలమ్స్ మీరు స్వయంగా నింపాలి.
  • సాధారణ Plain మరియు CAPITAL LETTERS లో వ్రాయాలి.
  • కట్టింగ్ లేదా ఓవర్‌రైటింగ్ చేయరాదు

జత చేయవలసిన పత్రాలు 📑 :

  • విద్యార్హత మరియు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు.
  • కుల ధృవపత్రం (SC/ST/OBC వర్గాలకు అవసరం ఉంటే).
  • డొమిసైల్ సర్టిఫికేట్ & రెసిడెన్షియల్ సర్టిఫికేట్.
  • పుట్టిన తేదీ రుజువు (Birth Certificate/ Age Proof).
  • ఆధార్ కార్డు కాపీ & ఇతర ఫోటో ఐడీ కార్డు.
  • అనుభవ సర్టిఫికేట్ (ఉంటే).
  • ప్రతీ సర్టిఫికెట్ పై సెల్ఫ్-అటెస్ట్ చేయాలి.
  • స్వయంగా రాసిన కవర్ (size: 10.5 cm x 25 cm) పై రూ. 5/- పోస్టల్ స్టాంప్ అంటించి పంపాలి.
  • రెండు ఫోటోలు – వెనుక భాగంలో అభ్యర్థి పేరు మరియు తల్లి/తండ్రి పేరు వ్రాయాలి.
  • అవసరమైన ఇతర పత్రాలు.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Offline Link ద్వారా BRO లో MSW, వాహన మెకానిక్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Application Form

Official Notification

Official Website

Also Read : 👇

  1. SSC Delhi Police Constable Recruitment 2025 – Apply Online For 7565 Vacancies Notification
  2. EMRS Teaching & Non-Teaching Recruitment 2025 – Apply Online For 7267 Vacancies Notification
  3. TSRTC Driver & Shramiks Recruitment 2025 – Apply Online For 1743 Vacancies Notification
  4. DDA Group A, B & C Recruitment 2025 – Apply Online For 1732 Vacancies Notification
  5. SSC Delhi Police Head Constable (Ministerial) Recruitment 2025 – Apply Online For 509 Vacancies Notification
  6. DSSSB TGT Recruitment 2025 – Apply Online For 5346 Vacancies Notification
  7. IPPB GDS Executive Recruitment 2025 – Apply Online For 348 Vacancies Notification
  8. Indian Army DG EME Group C Recruitment 2025 – Apply Offline For 194 Vacancies Notification