BOB Apprentice Recruitment 2025 – Apply Online For 2700 Vacancies Notification

బ్యాంక్ ఆఫ్ బరోడా లో 2700 అప్రెంటిస్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) లో అప్రెంటిస్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 2700 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Bank of Baroda (BOB)

Apprentices Vacancies 2025

www.jobmaama.com

Posts Name Apprentices
Advt No. BOB/HRM/APPRENTICE/ADVT/2025/02
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 2700 Posts

💼 పోస్టుల వివరాలు / BOB Apprentice Vacancy Details :

  • పోస్టు పేరు : అప్రెంటిస్.
  • పోస్టుల సంఖ్య : 2700
Post Name Vacancy
Apprentice 2700

📅 ముఖ్యమైన తేదీలు / BOB Apprentice Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 11-11-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 01-12-2025, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 01-12-2025
  • పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / BOB Apprentice Age Limit :

  • Minimum Age Required : 20 Years
  • Maximum Age Limit : 28 Years
  • Age Limit as on : 01 November 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / BOB Apprentice Qualification :

విద్యార్హత : ఏదైనా డిగ్రీ ఉండాలి.

📝 ఎంపిక విధానం / BOB Apprentice Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (smart mobile phone / laptop / desktop / tablet )
  • స్టేజ్-2 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-3 : స్థానిక భాష పరీక్ష
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

📊 పరీక్ష నమూనా / BOB Apprentice Exam Pattern :

  • Negative Marking : No
  • Time Duration : 60 Minutes
Subject Questions Marks
General/Financial Awareness 25 25
Quantitative & Reasoning Aptitude 25 25
Computer Knowledge 25 25
General English 25 25
Total 100 100

💰 జీతం / BOB Apprentice Salary :

  • BOB Apprentices Pay Scale : 
    • బ్యాంక్ ఆఫ్ బరోడా లో అప్రెంటిస్ జీతం : నెలకు రూ.15,000

💳 దరఖాస్తు ఫీజు / BOB Apprentice Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.800/-
  • SC/ST అభ్యర్థులకు Rs.0/-
  • PwBD అభ్యర్థులకు Rs.400/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / BOB Apprentice Online Application Process :

 1️⃣ Step 1: Apprenticeship Portal‌లో రిజిస్ట్రేషన్ చేయండి

దరఖాస్తు చేసుకునే ముందు, అభ్యర్థి కచ్చితంగా ఈ రెండు ప్రభుత్వ Apprenticeship పోర్టల్స్‌లో రిజిస్ట్రేషన్ చేయాలి:

2️⃣ ప్రభుత్వ Apprenticeship పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయండి

✳️ Option 1: NATS Portal (Degree Holders కోసం)

👉 https://nats.education.gov.in

✳️ Option 2: NAPS Portal (General Apprenticeship కోసం)

👉 https://www.apprenticeshipindia.gov.in

🧾 రిజిస్ట్రేషన్ సమయంలో అవసరమైన డాక్యుమెంట్లు:

  • Aadhaar కార్డు (Front & Back)
  • PAN కార్డు
  • Passport Size ఫోటో
  • సంతకం (Signature)
  • 10th / 12th / Degree మార్క్‌షీట్లు
  • బ్యాంక్ పాస్‌బుక్ కాపీ
  • మొబైల్ నంబర్ & ఇమెయిల్ ID

3️⃣ Bank of Baroda Apprenticeship Advertisement కనుగొనండి

NATS Portalలో:

  • Student Login/Register” లో లాగిన్ అవ్వండి
  • Apply Against Advertised Vacancies” లోకి వెళ్లి
  • Bank of Baroda” ఎంపిక చేసి Apply బటన్‌పై క్లిక్ చేయండి

NAPS Portalలో:

  • Search by Establishment Name” లో Bank of Baroda టైప్ చేయండి
  • Opportunity కనిపిస్తే “View” → “Apply for this Opportunity” క్లిక్ చేయండి

4️⃣ Application cum Examination Form నింపండి

రిజిస్ట్రేషన్ తర్వాత, మీరు info@bfsissc.com నుండి ఒక మెయిల్ పొందుతారు.
దాంట్లో లింక్ ఉంటుంది – దానిలో మీరు:

  • వ్యక్తిగత వివరాలు (Personal Details)
  • ట్రైనింగ్ లొకేషన్ ప్రాధాన్యతలు (1st, 2nd, 3rd Choice)
  • కేటగిరీ (SC/ST/OBC/GEN)
  • PwBD వివరాలు
    నింపి ఆన్‌లైన్ ఫీజు చెల్లించాలి.

5️⃣ Application Fee చెల్లింపు

గమనిక: ఫీజు తిరిగి ఇవ్వబడదు.

ఫీజు చెల్లింపు అయిన తర్వాతనే దరఖాస్తు పూర్తి అయినట్లు పరిగణిస్తారు.

6️⃣ Acknowledgement Number పొందండి

  • ఫీజు చెల్లించిన తర్వాత, Acknowledgement Number మీకు మెయిల్‌లో వస్తుంది.
  • Application Form కాపీని డౌన్‌లోడ్ చేసి భవిష్యత్ అవసరాల కోసం ఉంచుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా లో అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. RRB NTPC Graduate Level Recruitment 2025 – Apply Online For 5810 Vacancies Notification
  2. RRB NTPC Under Graduate Level Recruitment 2025 – Apply Online For 3058 Vacancies Notification
  3. RRB Junior Engineer Recruitment 2025 – Apply Online For 2569 Vacancies Notification
  4. BRO MSW, Vehicle Mechanic Recruitment 2025 – Apply Offline For 542 Vacancies Notification
  5. BEL Probationary Engineer Recruitment 2025 – Apply Online For 340 Vacancies Notification
  6. IB ACIO II/ Tech Recruitment 2025 – Apply Online For 258 Vacancies Notification
  7. PNB LBO Recruitment 2025 – Apply Online For 750 Vacancies Notification