BDL Management Trainee Recruitment 2025 – Apply Online For 80 Vacancies Notification

BDL లో 80 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 80 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Bharat Dynamics Limited (BDL)

Management Trainee Vacancies 2025

www.jobmaama.com

Posts Name Management Trainee (MT)
Advt No. BDL/C-HR (TA & CP)/2025-4
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 80 Posts

💼 పోస్టుల వివరాలు / BDL Management Trainee Vacancy Details :

  • పోస్టు పేరు : మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT).
  • పోస్టుల సంఖ్య : 80
విభాగం పోస్టులు
MT (Electronics) 32
MT (Mechanical) 27
MT (Electrical) 6
MT (Computer Science) 4
MT (Metallurgy) 1
MT (Chemical) 1
MT (Civil) 2
MT (Finance) 5
MT (Human Resources) 2

📅 ముఖ్యమైన తేదీలు / BDL Management Trainee Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 03-12-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 29-12-2025, 16:00 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 29-12-2025
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : 11 జనవరి 2026

⏳ వయోపరిమితి / BDL Management Trainee Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 27 Years
  • Age Limit as on : 25 November 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / BDL Management Trainee Qualification :

విద్యార్హత : BE/ B.Tech/ M.Sc / MBA / PG Degree / PG Diploma (సంబంధిత శాఖలో) ఉత్తీర్ణత సాధించి ఉండాలి..

📝 ఎంపిక విధానం / BDL Management Trainee Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : ఇంటర్వ్యూ
  • స్టేజ్-3 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-4 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

📊 పరీక్ష నమూనా / BDL Management Trainee Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 120 Minutes
Subject Questions Marks
Subject Knowledge (Technical) 100 100
General Aptitude 50 50
Total 150 150

💰 జీతం / BDL Management Trainee Salary :

  • BDL Management Trainee Pay Scale : 
    • భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో మేనేజ్‌మెంట్ ట్రైనీ జీతం : Pay Scale (బేసిక్) ₹ 40,000 – ₹ 1,40,000/- నెలకు
    • Annual CTC (అబ్సార్బ్ అయ్యాక / Asst. Manager Grade-II వాడిగ): సుమారు ₹ 15.55-15.91 లక్షలు / సంవత్సరం

💳 దరఖాస్తు ఫీజు / BDL Management Trainee Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.500/-
  • SC/ST/PwBD/Ex-Servicemen/BDL Internal Employees అభ్యర్థులకు Rs.0/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / BDL Management Trainee Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా BDL లో మేనేజ్‌మెంట్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. KVS & NVS Teaching & Non-Teaching Recruitment 2025 – Apply Online For 14967 Vacancies Notification
  2. Indian Air Force AFCAT 01/2026 Recruitment 2025 – Apply Online For 340 Vacancies Notification
  3. IB MTS Recruitment 2025 – Apply Online For 362 Vacancies Notification
  4. RRB NTPC Under Graduate Level Recruitment 2025 – Apply Online For 3058 Vacancies Notification
  5. RRB Junior Engineer Recruitment 2025 – Apply Online For 2569 Vacancies Notification
  6. SAIL Management Trainee Recruitment 2025 – Apply Online For 124 Vacancies Notification