Bank of Maharashtra Generalist Officer Recruitment 2025 – Apply Online For 500 Vacancies Notification

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో 500 జనరలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BOM) లో జనరలిస్ట్ ఆఫీసర్ (స్కేల్ II) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 500 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Bank of Maharashtra (BOM)

Generalist Officer (Scale II) Vacancies 2025

www.jobmaama.com

Posts Name Generalist Officer (Scale II)
Advt No. AX1/ST/RP/Officers in Scale II/Phase I/2025-26
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 500 Posts

పోస్టుల వివరాలు / Bank of Maharashtra Generalist Officer Vacancy Details :

  • పోస్టు పేరు : జనరలిస్ట్ ఆఫీసర్ (స్కేల్ II) పోస్టులు
  • పోస్టుల సంఖ్య : 500

ముఖ్యమైన తేదీలు / Bank of Maharashtra Generalist Officer Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 13-08-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 30-08-2025, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 30-08-2025
  • పరీక్ష తేదీ : విడిగా తెలియజేస్తాం

వయోపరిమితి / Bank of Maharashtra Generalist Officer Age Limit :

  • Minimum Age Required : 22 Years
  • Maximum Age Limit : 35 Years
  • Age Limit as on : 31 July 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

అర్హతలు / Bank of Maharashtra Generalist Officer Qualification :

విద్యార్హత : ఏదైనా డిగ్రీ ఉండాలి + 3 Years Exp.

ఎంపిక విధానం / Bank of Maharashtra Generalist Officer Selection Process :

  • రాత పరీక్ష (CBT)
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

పరీక్ష నమూనా / Bank of Maharashtra Generalist Officer Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 02 Hours
Name of Test No. of Questions Total Marks
English Language 20 20
Quantitative Aptitude 20 20
Reasoning Ability 20 20
Professional Knowledge 90 90
Total 150 150

జీతం / Bank of Maharashtra Generalist Officer Salary :

  • Scale of Pay: Scale II Rs. 64820 – 2340/1 – 67160 – 2680/10 – 93960

దరఖాస్తు ఫీజు / Bank of Maharashtra Generalist Officer Application Fee : 

  • దరఖాస్తు ఫీజు : General,OBC,EWS అభ్యర్థులకు Rs.1180/-, మరియు SC/ST/PwBD అభ్యర్థులకు Rs.118/-.
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా 26 ఆగస్టు 2025 లోపు చెల్లించాలి.

దరఖాస్తు చేయు విధానం / Bank of Maharashtra Generalist Officer Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో జనరలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. IBPS Clerk Recruitment 2025 – Apply Online For 10277 Vacancies Notification
  2. IB Security Assistant Recruitment 2025 – Apply Online For 4987 Vacancies Notification
  3. BSF Constable Tradesmen Recruitment 2025 – Apply Online For 3588 Vacancies Notification
  4. SBI Clerk Recruitment 2025 – Apply Online For 5180 Vacancies Notification
  5. NIACL Administrative Officer Recruitment 2025 – Apply Online For 550 Vacancies Notification
  6. Indian Navy Tradesman Skilled Recruitment 2025 – Apply Online For 1603 Vacancies Notification
  7. CCRAS Group A, B & C Recruitment 2025 – Apply Online For 445 Vacancies Notification
  8. Oriental Insurance Assistant Recruitment 2025 – Apply Online For 500 Vacancies Notification
  9. BHEL Artisan Recruitment 2025 – Apply Online For 515 Vacancies Notification