APMSRB AYUSH Doctor & Health Manager Recruitment 2025 – Apply Online For 107 Vacancies Notification

ఆంధ్రప్రదేశ్ వైద్య-ఆరోగ్య శాఖ లో 107 ఆయుష్ డాక్టర్ & హెల్త్ మేనేజర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB) లో రాష్ట్ర ప్రోగ్రాం మేనేజర్, ఆర్థిక మేనేజర్, జిల్లా ప్రోగ్రాం మేనేజర్, మానసిక వైద్యుడు, ఆయుష్ వైద్యుడు, యోగ శిక్షకుడు / యోగా ఇన్‌స్ట్రక్టర్) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 107 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Andhra Pradesh Medical Services Recruitment Board (APMSRB)

AYUSH and Health Manager Vacancies 2025

www.jobmaama.com

Posts Name State Program Manager, Finance Manager, District Program Manager, Psychiatrist, AYUSH Doctor (Ayurveda), AYUSH Doctor (Homoeopathy), AYUSH Doctor (Unani), Yoga Instructor
Advt No. 14/2025
Eligibility Criteria A Citizen of Andhra Pradesh
Recruitment Type Andhra Pradesh Government Jobs
Job Location Andhra Pradesh
Total Vacancy 107 Posts

💼 పోస్టుల వివరాలు / APMSRB AYUSH Doctor & Health Manager Vacancy Details :

  • పోస్టు పేరు : రాష్ట్ర ప్రోగ్రాం మేనేజర్, ఆర్థిక మేనేజర్, జిల్లా ప్రోగ్రాం మేనేజర్, మానసిక వైద్యుడు, ఆయుష్ వైద్యుడు, యోగ శిక్షకుడు / యోగా ఇన్‌స్ట్రక్టర్.
  • పోస్టుల సంఖ్య : 107
Post Name Posts
State Program Manager 107
Finance Manager
District Program Manager
Psychiatrist
AYUSH Doctor (Ayurveda / Homoeo / Unani)
Yoga Instructor

📅 ముఖ్యమైన తేదీలు / APMSRB AYUSH Doctor & Health Manager Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 01-10-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 15-11-2025, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 15-11-2025
  • మెరిట్ జాబితా విడుదల : తర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / APMSRB AYUSH Doctor & Health Manager Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 42/60 Years
  • Age Limit as on : 01 November 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / APMSRB AYUSH Doctor & Health Manager Qualification :

State Program Manager:

  • Degree (AYUSHతో సహా) + MBA in Healthcare / HR / Hospital Administration లేదా equivalent PG Diploma
  • కనీసం 5 సంవత్సరాల పబ్లిక్ హెల్త్ అనుభవం

Finance Manager:

  • MBA (Finance)/M.Com/CA/ICWA
  • కనీసం 3 సంవత్సరాల అనుభవం

District Program Manager:

  • Degree (AYUSHతో సహా) + MBA in Healthcare / Hospital Admin / PG Diploma
  • కనీసం 3 సంవత్సరాల అనుభవం

Psychiatrist:

  • MD (Psychiatry)

AYUSH Doctors (Ayurveda / Homoeo / Unani):

  • సంబంధిత విధానంలో Degree (BAMS / BHMS / BUMS)
  • 1 సంవత్సరం ఇంటర్న్‌షిప్ తప్పనిసరి
  • రాష్ట్ర వైద్య మండలి రిజిస్ట్రేషన్ తప్పనిసరి

Yoga Instructor:

  • BNYS లేదా BAMS + Diploma/M.Sc. in Yoga

📝 ఎంపిక విధానం / APMSRB AYUSH Doctor & Health Manager Selection Process :

  • స్టేజ్-1 : మెరిట్ జాబితా
  • స్టేజ్-2 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

💰 జీతం / APMSRB AYUSH Doctor & Health Manager Salary :

పోస్టు పేరు నెలకు వేతనం
State Program Manager ₹75,000/-
Finance Manager ₹50,000/-
District Program Manager ₹50,000/-
Psychiatrist ₹15,000/-
AYUSH Doctor (Ayurveda / Homoeo / Unani) ₹40,000/-
Yoga Instructor ₹27,500/-

💳 దరఖాస్తు ఫీజు / APMSRB AYUSH Doctor & Health Manager Application Fee : 

  • OC అభ్యర్థులకు Rs.1000/-
  • SC/ST/BC/EWS/PH/Ex-Servicemen అభ్యర్థులకు Rs.750/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / APMSRB AYUSH Doctor & Health Manager Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

📑 అవసరమైన పత్రాలు : 

  1. 10వ తరగతి సర్టిఫికేట్
  2. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్
  3. Degree / PG / Internship మార్క్ మెమోలు
  4. సర్వీస్ సర్టిఫికేట్లు (ఉంటే)
  5. స్థానిక స్థితి సర్టిఫికేట్ (4th to 10th క్లాస్)
  6. కుల ధృవీకరణ పత్రం (SC/ST/BC/EWS)
  7. నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికేట్
  8. PH / NCC / Ex-Servicemen / Sports Certificates (ఉంటే)

📍 స్థానిక అభ్యర్థుల జోన్లు :

Zone-I: శ్రీకాకుళం, పర్వతీపురం, విజయనగరం, ASR, విశాఖ, అనకాపల్లి
Zone-II: కాకినాడ, కొణసీమ, ఈస్ట్ గోదావరి, ఎలూరు, వెస్ట్ గోదావరి, NTR, కృష్ణా
Zone-III: గుంటూరు, పళ్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు
Zone-IV: చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా APMSRB లో ఆయుష్ డాక్టర్ & హెల్త్ మేనేజర్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. RRB NTPC Graduate Level Recruitment 2025 – Apply Online For 5810 Vacancies Notification
  2. RRB NTPC Under Graduate Level Recruitment 2025 – Apply Online For 3058 Vacancies Notification
  3. RRB Junior Engineer Recruitment 2025 – Apply Online For 2569 Vacancies Notification
  4. DDA Group A, B & C Recruitment 2025 – Apply Online For 1732 Vacancies Notification
  5. DSSSB TGT Recruitment 2025 – Apply Online For 5346 Vacancies Notification
  6. BRO MSW, Vehicle Mechanic Recruitment 2025 – Apply Offline For 542 Vacancies Notification
  7. BEL Non Executive Recruitment 2025 – Apply Online For 162 Vacancies Notification
  8. BEL Probationary Engineer Recruitment 2025 – Apply Online For 340 Vacancies Notification
  9. IB ACIO II/ Tech Recruitment 2025 – Apply Online For 258 Vacancies Notification