AIIMS CRE Group B & C Recruitment 2025 – Apply Online For 1383 Vacancies Notification

AIIMS CRE Group B & C Recruitment 2025 – Apply Online For 1383 Vacancies Notification

AIIMS లో 1383 గ్రూప్ B & C పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లో గ్రూప్ B & C పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 1383 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

All India Institute of Medical Sciences (AIIMS)

Group B & C Vacancies 2025

www.jobmaama.com

Posts Name Common Recruitment Examination – 4 (CRE-4(Various Group B & C Posts)
Advt No. 355/2025
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 1383 Posts

💼 పోస్టుల వివరాలు / AIIMS CRE Group B & C Vacancy Details :

  • పోస్టు పేరు : గ్రూప్ B & C.
  • పోస్టుల సంఖ్య : 1383
Post Name / Group Total Vacancies
Assistant Dietician/Dietician/Warden 17
Assistant Administrative Officer/Assistant/etc. 39
Junior Administrative Assistant/Lower Division Clerk/etc. 121
Junior Engineer (Civil) 3
Junior Engineer (Electrical) 7
Assistant Engineer (A/C & R)/Junior Engineer (AC&R)/etc. 7
Junior Audiologist/Speech Therapist/etc. 7
Electrician/Wireman/Lineman (Electrical) 7
Manifold Technician (Gas Steward)/Gas Officer/etc. 7
Assistant Laundry Supervisor 5
Technician OT/Anaesthesia Technician/etc. 182
Pharmacist/Pharmacist Grade II/etc. 35
Cashier/Junior Accounts Officer (Accountant) 13
Assistant Stores Officer/Junior Store Officer/etc. 102
CSSD Technician 7
Mortuary Attendant/Hospital Attendant Grade III/etc. 54
Lab Attendant Grade-II/Technician (Laboratory)/etc. 80
Library & Information Assistant/Library Attendant/etc. 20
Medical Record Officer/Junior Medical Record Officer/etc. 73
Jr Scale Steno (Hindi)/Personal Assistant/etc. 71
Medical Social Worker/Medical Social Service Officer/etc. 22
Technical Officer (Dental)/(Dental Technician) 2
Technical Officer Ophthalmology/Optometrist/etc. 11
Technician (Radiotherapy) 23
Technician (Radiology)/Radiographic Technician/etc. 105
Perfusionist 19
Embryologist 2
Assistant Security Officer/Assistant Fire Officer 3
Fire Technician/Security Cum Fire Assistant 12
Physiotherapist/Junior Physiotherapist/etc. 46
Driver Ordinary Grade 8
Junior Medical Record Officer (Receptionist) 14
Junior Warden/Hostel Warden/etc. 23
Senior Nursing Officer/Staff Nurse Grade-I/etc. 122
Sanitary Inspector/Sanitary Inspector Gd-I/etc. 33
Occupational Therapist/Junior Occupational Therapist 4
Junior Hindi Translator/Senior Translation Officer/etc. 8
Nuclear Medicine Technologist 12
Transplant Coordinator 4
Yoga Instructor 2
Programmer 5
Prosthetic Technician/Orthotic Technician 3
Tailor Grade III 2
Artist 1
Electrocardiograph Technical Assistant 1
Medical Photographer/Junior Photographer 3
Statistical Assistant 1
Junior Engineer (Instrumentation) 1
Laundry Mechanic 1
PACS Administrator 1
Assistant Research Officer/Research Assistant 31
Junior Engineer (Safety) 1
TOTAL 1383

📅 ముఖ్యమైన తేదీలు / AIIMS CRE Group B & C Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 14-11-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 02-12-2025, 17:00 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 02-12-2025
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : 22–24 డిసెంబర్ 2025

⏳ వయోపరిమితి / AIIMS CRE Group B & C Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 40 Years (Post Wise)
  • Age Limit as on : 02 December 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / AIIMS CRE Group B & C Qualification :

విద్యార్హత : 10వ తరగతి లేదా 12వ తరగతి లేదా ఐటీఐ లేదా డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ (సంబంధిత శాఖలో) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

📝 ఎంపిక విధానం / AIIMS CRE Group B & C Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : Skill Test (అవసరం ఉన్న పోస్టులకు మాత్రమే)
  • స్టేజ్-3 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

📊 పరీక్ష నమూనా / AIIMS CRE Group B & C Exam Pattern :

  • నెగటివ్ మార్కింగ్ : 1/4th
  • 🕒 మొత్తం వ్యవధి : 90 Minutes
భాగం ప్రశ్నలు మార్కులు
General Knowledge & Aptitude + Computer 20 80
Domain Subject (Post-wise Syllabus) 80 320
మొత్తం 100 ప్రశ్నలు 400 మార్కులు

💰 జీతం / AIIMS CRE Group B & C Salary :

  • AIIMS CRE Group B & C Pay Scale : 
    • AIIMS లో గ్రూప్ B & C జీతం : Level-1 నుండి Level-8

💳 దరఖాస్తు ఫీజు / AIIMS CRE Group B & C Application Fee : 

  • General,OBC అభ్యర్థులకు Rs.3000/-
  • SC/ST/EWS అభ్యర్థులకు Rs.2400/-
  • PwBD అభ్యర్థులకు Rs.0/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / AIIMS CRE Group B & C Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా AIIMS లో గ్రూప్ B & C రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. KVS & NVS Teaching & Non-Teaching Recruitment 2025 – Apply Online For 14967 Vacancies Notification
  2. RRB NTPC Graduate Level Recruitment 2025 – Apply Online For 5810 Vacancies Notification
  3. RRB NTPC Under Graduate Level Recruitment 2025 – Apply Online For 3058 Vacancies Notification
  4. RRB Junior Engineer Recruitment 2025 – Apply Online For 2569 Vacancies Notification
  5. BRO MSW, Vehicle Mechanic Recruitment 2025 – Apply Offline For 542 Vacancies Notification
  6. PNB LBO Recruitment 2025 – Apply Online For 750 Vacancies Notification
  7. SAIL Management Trainee Recruitment 2025 – Apply Online For 124 Vacancies Notification