NBCC Junior Engineer, Graduate Assistant Recruitment 2026 – Apply Online For 59 Vacancies Notification

NBCC లో 59 అసిస్టెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల

NBCC (ఇండియా) లిమిటెడ్ లో జూనియర్ ఇంజనీర్, గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ మరియు ఇతర పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 59 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

NBCC (India) Limited

Junior Engineer, Graduate Assistant Vacancies 2026

www.jobmaama.com

Posts Name Junior Engineer, Graduate Assistant
Advt No. 01/2026
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 59 Posts

💼 పోస్టుల వివరాలు / NBCC Junior Engineer, Graduate Assistant Vacancy Details :

  • పోస్టు పేరు : జూనియర్ ఇంజనీర్, గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ మరియు ఇతర పోస్టులు .
  • పోస్టుల సంఖ్య : 59
పోస్టు ఖాళీలు
General Manager 1
Manager (Architecture) 2
Deputy Manager (CS) 1
Assistant Manager (Corporate Comm.) 2
Assistant Manager (Rajbhasha) 1
Assistant Manager (HRM) 4
Sr. Project Executive (Civil) 10
Assistant Manager (PHE) 1
Graduate Assistant (IT) 2
Junior Engineer (Civil) 20
Junior Engineer (Electrical) 10
Junior Engineer (Mechanical) 5

📅 ముఖ్యమైన తేదీలు / NBCC Junior Engineer, Graduate Assistant Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 06-03-2026
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 05-04-2026, 17:00 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 05-04-2026
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / NBCC Junior Engineer, Graduate Assistant Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 28 – 54 Years
  • Age Limit as on : 05 April 2026
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / NBCC Junior Engineer, Graduate Assistant Qualification :

🏢 1. General Manager (Engineering)

  • Civil Engineering లో Degree (B.E/B.Tech)
  • ✔️ అనుభవం: 15 సంవత్సరాలు

🏢 2. Manager (Architecture & Planning)

  • Architecture Degree (B.Arch) – 60% మార్కులు
  • ✔️ అనుభవం: 6 సంవత్సరాలు

🏢 3. Deputy Manager (Company Secretary)

  • Company Secretary (CS Qualification)
  • ✔️ అనుభవం: 3 సంవత్సరాలు

🏢 4. Assistant Manager (Corporate Communication)

  • PG Degree/Diploma in Mass Communication / Journalism / PR
  • ✔️ అనుభవం: 2 సంవత్సరాలు

🏢 5. Assistant Manager (Rajbhasha)

  • Hindi లేదా English లో Master Degree
  • Translation Diploma (1 year)
  • ✔️ అనుభవం: 2 సంవత్సరాలు

🏢 6. Assistant Manager (HRM)

  • MBA / MSW / PGDM (HR specialization) – 60% మార్కులు
  • ✔️ అనుభవం: 2 సంవత్సరాలు

🏗️ 7. Sr. Project Executive (Civil)

  • Civil Engineering Degree – 60% మార్కులు
  • ✔️ అనుభవం: 2 సంవత్సరాలు

💧 8. Assistant Manager (PHE)

  • Civil Engineering Degree + M.Tech (PHE/Environmental)
  • ✔️ అనుభవం: 2 సంవత్సరాలు

💻 9. Graduate Assistant (IT/CS)

  • ఏదైనా Degree
  • IT / Networking / Programming లో 1 సంవత్సరం Certificate/Diploma
  • ✔️ అనుభవం: 5 సంవత్సరాలు

🏗️10.Junior Engineer (JE)

  • 3 సంవత్సరాల Diploma Engineering
  • కనీసం 60% మార్కులు
  • ❌ అనుభవం అవసరం లేదు (Freshers apply చేయవచ్చు)

📝 ఎంపిక విధానం / NBCC Junior Engineer, Graduate Assistant Selection Process :

పోస్టు స్థాయి ఎంపిక విధానం
E-6 (General Manager) Personal Interview
E-3 / E-2 / E-1 (Manager & AM) CBT + Interview
E-0 (Graduate Assistant) Skill Test + Interview
S-3 (Junior Engineer) CBT మాత్రమే
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.

📊 పరీక్ష నమూనా / NBCC Junior Engineer, Graduate Assistant Exam Pattern :

🖥️ CBT (Computer Based Test)

  • ప్రశ్నలు: Objective (MCQs)
  • Topics:
    • Technical Subject (Civil / Electrical / Mechanical / IT)
    • General Awareness
    • Reasoning
    • Quantitative Aptitude
  • Negative marking వివరాలు నోటిఫికేషన్‌లో స్పష్టంగా లేవు

👉 JE పోస్టులకు CBT మాత్రమే ఉంటుంది (Interview లేదు)

💰 జీతం / NBCC Junior Engineer, Graduate Assistant Salary :

Post Name Salary
General Manager (Engg.) Rs. 90,000-2,40,000/-, E-6
Manager (Architecture & Planning) Rs. 60,000-1,80,000/-, E-3
Deputy Manager (Company Secretary) Rs. 50,000-1,60,000/-, E-2
Assistant Manager (Corporate Communication) Rs. 40,000-1,40,000/-, E-1
Assistant Manager (Rajbhasha) Rs. 40,000-1,40,000/-, E-1
Assistant Manager (HRM) Rs. 40,000-1,40,000/-, E-1
Sr. Project Executive (Civil) Rs. 40,000-1,40,000/-, E-1
Assistant Manager (PHE) Rs. 40,000-1,40,000/-, E-1
Graduate Assistant (IT/CS/Networking/Systems Administration) Rs. 30,000-1,20,000/-, E-0
Junior Engineer Rs. 27,270- (Open Ended), S-3

💳 దరఖాస్తు ఫీజు / NBCC Junior Engineer, Graduate Assistant Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.1000/-
  • SC/ST/PwBD అభ్యర్థులకు Rs.0/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / NBCC Junior Engineer, Graduate Assistant Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా NBCC లో జూనియర్ ఇంజనీర్, గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. HPCL Junior Executive, Engineer & Officer Recruitment 2026 – Apply Online For 731 Vacancies Notification
  2. IDBI Bank Assistant Manager & JAM Recruitment 2026 – Apply Online For 1300 Vacancies Notification
  3. RBI Assistant Recruitment 2026 – Apply Online For 650 Vacancies Notification
  4. BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification
  5. Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Recruitment 2026 – Apply Online For 01/2027 & 02/2027 Batch

Leave a Comment