IDBI Bank Assistant Manager & JAM Recruitment 2026 – Apply Online For 1300 Vacancies Notification

IDBI బ్యాంక్ లో 1300 అసిస్టెంట్ మేనేజర్ & జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల

IDBI బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఎ’, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఓ’ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 1300 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

IDBI Bank Ltd.

Assistant Manager & JAM Vacancies 2026

www.jobmaama.com

Posts Name Assistant Manager Grade ‘A’, Junior Assistant Manager Grade ‘O’
Advt No. 6 & 7/ 2025-26
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 1300 Posts

💼 పోస్టుల వివరాలు / IDBI Bank Assistant Manager & JAM Vacancy Details :

  • పోస్టు పేరు : అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఎ’, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఓ’ .
  • పోస్టుల సంఖ్య : 1300
పోస్టు పేరు మొత్తం ఖాళీలు
Junior Assistant Manager (JAM) 1100
Assistant Manager 200

📅 ముఖ్యమైన తేదీలు / IDBI Bank Assistant Manager & JAM Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 08-03-2026
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 19-03-2026, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 19-03-2026
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : 12-04-2026

⏳ వయోపరిమితి / IDBI Bank Assistant Manager & JAM Age Limit :

  • Minimum Age Required : 20 Years
  • Maximum Age Limit : 30 Years
  • Age Limit as on : 01 March 2026
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / IDBI Bank Assistant Manager & JAM Qualification :

విద్యార్హత : ఏదైనాడిగ్రీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి..

📝 ఎంపిక విధానం / IDBI Bank Assistant Manager & JAM Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : ఇంటర్వ్యూ
  • స్టేజ్-3 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-4 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.

📊 పరీక్ష నమూనా / IDBI Bank Assistant Manager & JAM Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 120 Minutes
సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు సమయం
Reasoning & Data Analysis 60 60 40 నిమిషాలు
English 40 40 20 నిమిషాలు
Quantitative Aptitude 40 40 35 నిమిషాలు
Banking Awareness / Computer 60 60 25 నిమిషాలు
Total 200 200 120 నిమిషాలు

💰 జీతం / IDBI Bank Assistant Manager & JAM Salary :

  • IDBI Bank Assistant Manager & JAM Pay Scale : 
    • అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఎ’ జీతం : Pay Scale: ₹48,480 – 2000(7) – 62,480 – 2340(2) – 67,160 – 2680(7) – 85,920 (17 years)
    • జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఓ’ జీతం : ₹6.14 లక్షలు – ₹6.50 లక్షలు సంవత్సరానికి

💳 దరఖాస్తు ఫీజు / IDBI Bank Assistant Manager & JAM Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.1050/-
  • SC/ST/PwBD అభ్యర్థులకు Rs.250/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / IDBI Bank Assistant Manager & JAM Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా IDBI లో అసిస్టెంట్ మేనేజర్ & జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Assistant Manager :

Apply Online Link

Official Notification

Junior Assistant Manager :

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification
  2. HPCL Junior Executive, Engineer & Officer Recruitment 2026 – Apply Online For 731 Vacancies Notification
  3. RBI Assistant Recruitment 2026 – Apply Online For 650 Vacancies Notification

Leave a Comment