IOCL Non Executive Recruitment 2025 – Apply Online For 394 Vacancies Notification

IOCL లో 394 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) లో నాన్–ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 394 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Indian Oil Corporation Limited (IOCL)

Non Executive Vacancies 2025

www.jobmaama.com

Posts Name Non Executive
Advt No. Non-Executive Personnel in Refineries Division – 2025
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 394 Posts

💼 పోస్టుల వివరాలు / IOCL Non Executive Vacancy Details :

  • పోస్టు పేరు : నాన్–ఎగ్జిక్యూటివ్.
  • పోస్టుల సంఖ్య : 394
పోస్ట్ కోడ్ పోస్ట్ పేరు మొత్తం ఖాళీలు 
201 జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-IV (Production) 232
202 జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-IV (P&U) 37
203 జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-IV (P&U-O&M) 22
204 JEA-IV / JTA-IV (Electrical) 12
205 JEA-IV / JTA-IV (Mechanical) 14
206 JEA-IV / JTA-IV (Instrumentation) 6
207 జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ 20
208 JEA-IV (Fire & Safety) 51
  మొత్తం పోస్టులు 394

📅 ముఖ్యమైన తేదీలు / IOCL Non Executive Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 20-12-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 09-01-2026, 23:55 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 09-01-2026
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : జనవరి 2026
  • CBT రిజల్ట్ విడుదల  : CBT రెండు వారాల తరువాత

⏳ వయోపరిమితి / IOCL Non Executive Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 26 Years
  • Age Limit as on : 31 December 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / IOCL Non Executive Qualification :

విద్యార్హత : 10+2 (ఇంటర్మీడియట్) లేదా డిప్లొమా లేదా B.Sc (సంబంధిత శాఖలో) ఉత్తీర్ణత సాధించి ఉండాలి..

📝 ఎంపిక విధానం / IOCL Non Executive Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : పోస్టు ప్రకారం: SPPT (స్కిల్ / ప్రొఫిషియెన్సీ / ఫిజికల్ టెస్ట్)
  • స్టేజ్-3 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-4 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

📊 పరీక్ష నమూనా / IOCL Non Executive Exam Pattern :

  • నెగెటివ్ మార్కింగ్: ❌ లేదు
  • సమయం: 120 నిమిషాలు (2 గంటలు)

Subject Questions Marks
Subject Knowledge (Technical) 75 75
General Awareness 15 15
General Awareness 10 10
Total 100 100

💰 జీతం / IOCL Non Executive Salary :

  • IOCL Non Executive Pay Scale : 
    • IOCL లో నాన్ ఎగ్జిక్యూటివ్ జీతం : రూ.25,000 – రూ.1,05,000 (ఇండస్ట్రియల్ డియర్‌నెస్ అలవెన్స్ – IDA ప్యాటర్న్)

💳 దరఖాస్తు ఫీజు / IOCL Non Executive Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.300/-
  • SC/ST/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు Rs.0/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / IOCL Non Executive Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా IOCL లో నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. SSC GD Constable Recruitment 2025 – Apply Online For 25487 Vacancies Notification
  2. DRDO CEPTAM-11 STA-B & Technician-A Recruitment 2025 – Apply Online For 764 Vacancies Notification
  3. DSSSB MTS Recruitment 2025 – Apply Online For 714 Vacancies Notification
  4. BDL Management Trainee Recruitment 2025 – Apply Online For 80 Vacancies Notification
  5. UPSC NDA & NA I Recruitment 2025 – Apply Online For 394 Vacancies Notification
  6. HAL Operator Recruitment 2025 – Apply Online For 156 Vacancies Notification
  7. Nainital Bank Clerk, PO & SO Recruitment 2025 – Apply Online For 185 Vacancies Notification