UPSC CDS I Recruitment 2025 – Apply Online For 451 Vacancies Notification

UPSC లో 451 CDS I పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) లో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) పరీక్ష (I), 2026 పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 451 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Union Public Service Commission (UPSC)

CDS (I) Vacancies 2025

www.jobmaama.com

Posts Name Combined Defence Services (CDS) Examination (I), 2026
Advt No. 04/2026 CDS-I
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 451 Posts

💼 పోస్టుల వివరాలు / UPSC CDS I Vacancy Details :

  • పోస్టు పేరు : కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) పరీక్ష (I), 2026.
  • పోస్టుల సంఖ్య : 451
Course Vacancies
Indian Military Academy (IMA), Dehradun 100
Indian Naval Academy (INA), Ezhimala 26
Air Force Academy (AFA), Hyderabad 32
Officers’ Training Academy (OTA), Chennai (Men) 275
Officers’ Training Academy (OTA), Chennai (Women) 18

📅 ముఖ్యమైన తేదీలు / UPSC CDS I Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 10-12-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 30-12-2025, 18:00 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 30-12-2025
  • పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : 12 ఏప్రిల్ 2026
  • వ్రాత పరీక్ష ఫలితాలు : మే 2026 లో ప్రకటించే అవకాశం
  • IMA / INA / AFA SSB ఇంటర్వ్యూ :  ఆగస్ట్–సెప్టెంబర్ 2026
  • OTA SSB ఇంటర్వ్యూ : అక్టోబర్–డిసెంబర్ 2026
  • IMA / INA / AFA కోర్సుల ప్రారంభం : జనవరి 2027
  • OTA కోర్సుల ప్రారంభం : ఏప్రిల్ 2027

⏳ వయోపరిమితి / UPSC CDS I Age Limit :

1️⃣ IMA – Indian Military Academy

  • Unmarried Male Candidates మాత్రమే
  • పుట్టిన తేదీలు: 02 జనవరి 2003 నుంచి 01 జనవరి 2008 మధ్య
    ➡️ అంటే: 17.5 నుండి 23 ఏళ్ల మధ్య

2️⃣ INA – Indian Naval Academy

  • Unmarried Male Candidates
  • పుట్టిన తేదీలు: 02 జనవరి 2003 – 01 జనవరి 2008

3️⃣ AFA – Air Force Academy

  • Age: 20 – 24 సంవత్సరాలు (as on 1 Jan 2027)
  • పుట్టిన తేదీలు: 02 జనవరి 2003 – 01 జనవరి 2007

✈️ CPL (DGCA) కలిగినవారికి:

  • Age Limit: 20 – 26 సంవత్సరాలు
  • పుట్టిన తేదీలు: 02 జనవరి 2001 – 01 జనవరి 2007

⚠️ వివాహ నిబంధన:

  • 25 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు Unmarried ఉండాలి

4️⃣ OTA (Men) – Officers’ Training Academy

  • Unmarried Men
  • పుట్టిన తేదీలు: 02 జనవరి 2002 – 01 జనవరి 2008

5️⃣ OTA (Women) – SSC Women Non-Technical

  • Unmarried Women / Issueless Widows / Issueless Divorcees (not remarried)
  • పుట్టిన తేదీలు: 02 జనవరి 2002 – 01 జనవరి 2008

🎓 అర్హతలు / UPSC CDS I Qualification :

కోర్సు అర్హత
IMA ఏదైనా డిగ్రీ
OTA (Men/Women) ఏదైనా డిగ్రీ
INA ఇంజనీరింగ్ డిగ్రీ మాత్రమే
AFA డిగ్రీ + 10+2 PCM లేదా B.E/B.Tech

📝 ఎంపిక విధానం / UPSC CDS I Selection Process :

  • స్టేజ్-1 : OMR వ్రాత పరీక్ష
  • స్టేజ్-2 : SSB ఇంటర్వ్యూ
  • స్టేజ్-3 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-4 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

📊 పరీక్ష నమూనా / UPSC CDS I Exam Pattern :

  • Negative Marking : 1/3th

For IMA, INA, AFA :

Subject Questions Marks Time
English 100 100 2 Hours
General Knowledge 100 100 2 Hours
Elementary Mathematics 100 100 2 Hours
Total 300 300 6 Hours

For OTA (Men & Women) :

Subject Questions Marks Time
English 100 100 2 Hours
General Knowledge 100 100 2 Hours
Total 200 200 4 Hours

💰 జీతం / UPSC CDS I Salary :

  • UPSC CDS I Pay Scale : 
    • UPSC లో CDS I జీతం : Level-10 (రూ.56,100 – రూ. 1,77,500) (7th CPC ప్రకారం)

💳 దరఖాస్తు ఫీజు / UPSC CDS I Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.200/-
  • SC/ST/Female అభ్యర్థులకు Rs.0/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / UPSC CDS I Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా UPSC లో CDS I రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. SSC GD Constable Recruitment 2025 – Apply Online For 25487 Vacancies Notification
  2. DRDO CEPTAM-11 STA-B & Technician-A Recruitment 2025 – Apply Online For 764 Vacancies Notification
  3. DSSSB MTS Recruitment 2025 – Apply Online For 714 Vacancies Notification
  4. Indian Air Force AFCAT 01/2026 Recruitment 2025 – Apply Online For 340 Vacancies Notification
  5. BDL Management Trainee Recruitment 2025 – Apply Online For 80 Vacancies Notification
  6. OICL AO Recruitment 2025 – Apply Online For 300 Vacancies Notification
  7. Nainital Bank Clerk, PO & SO Recruitment 2025 – Apply Online For 185 Vacancies Notification