Nainital Bank Clerk, PO & SO Recruitment 2025 – Apply Online For 185 Vacancies Notification

నైనిటాల్ బ్యాంక్ లో 185 Clerk, PO & SO పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

నైనిటాల్ బ్యాంక్ లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA), ప్రొబేషనరీ ఆఫీసర్ & స్పెషలిస్ట్ ఆఫీసర్లు పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 185 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

The Nainital Bank Limited (Nainital Bank)

Clerk, PO & SO Vacancies 2025

www.jobmaama.com

Posts Name Customer Service Associate (CSA), Probationary Officer & Specialist Officers
Advt No. 2025
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Government Jobs
Job Location All India
Total Vacancy 185 Posts

💼 పోస్టుల వివరాలు / Nainital Bank Clerk, PO & SO Vacancy Details :

  • పోస్టు పేరు : కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA), ప్రొబేషనరీ ఆఫీసర్ & స్పెషలిస్ట్ ఆఫీసర్లు.
  • పోస్టుల సంఖ్య : 185
Category Vacancies
Clerk (CSA) 71
PO – Scale I 40
SO – Scale I 47
SO – Scale II 27
మొత్తం 185 పోస్టులు

📅 ముఖ్యమైన తేదీలు / Nainital Bank Clerk, PO & SO Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 12-12-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 01-01-2026, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 01-01-2026
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : 18 జనవరి 2026

⏳ వయోపరిమితి / Nainital Bank Clerk, PO & SO Age Limit :

  • Minimum Age Required : 21 Years
  • Maximum Age Limit : 32/45 Years
  • Age Limit as on : 30 November 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / Nainital Bank Clerk, PO & SO Qualification :

విద్యార్హత : ఏవైనా డిగ్రీ (సంబంధిత శాఖలో) ఉత్తీర్ణత సాధించి ఉండాలి..

📝 ఎంపిక విధానం / Nainital Bank Clerk, PO & SO Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : ఇంటర్వ్యూ
  • స్టేజ్-3 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

📊 పరీక్ష నమూనా / Nainital Bank Clerk, PO & SO Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 145 Minutes

1️⃣ Clerk (CSA) & PO (Generalist Officers) Exam Pattern

Subject Questions Marks Time
Reasoning 40 40 35 Minutes
English Language 40 40 35 Minutes
General Awareness (Banking ఆధారంగా) 40 40 20 Minutes
Computer Knowledge 40 40 20 Minutes
Quantitative Aptitude 40 40 35 Minutes
మొత్తం 200 200 145 Minutes

2️⃣ Specialist Officers (SO – Scale I & Scale II) Exam Pattern

Subject Questions Marks Time
Reasoning 40 40 35 Minutes
English Language 40 40 35 Minutes
General Awareness (Banking ఆధారంగా) 40 40 20 Minutes
Professional Knowledge 40 40 20 Minutes
Quantitative Aptitude 40 40 35 Minutes
మొత్తం 200 200 145 Minutes

💰 జీతం / Nainital Bank Clerk, PO & SO Salary :

  • Nainital Bank Clerk, PO & SO Pay Scale : 
Post Pay Scale Approx. In-hand
Clerk (CSA) ₹24,050 – ₹64,480 ₹28K – ₹32K
PO / SO Scale I ₹48,480 – ₹85,920 ₹52K – ₹58K
SO Scale II (Manager) ₹64,820 – ₹93,960 ₹70K – ₹78K

💳 దరఖాస్తు ఫీజు / Nainital Bank Clerk, PO & SO Application Fee : 

పోస్టు వర్గం దరఖాస్తు ఫీజు (GST సహా)
CSA (Clerk) ₹1000
PO – Scale I Officers ₹1500
SO – Scale I & Scale II Officers ₹1500
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / Nainital Bank Clerk, PO & SO Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా నైనిటాల్ బ్యాంక్ లో Clerk, PO & SO రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. SSC GD Constable Recruitment 2025 – Apply Online For 25487 Vacancies Notification
  2. DRDO CEPTAM-11 STA-B & Technician-A Recruitment 2025 – Apply Online For 764 Vacancies Notification
  3. DSSSB MTS Recruitment 2025 – Apply Online For 714 Vacancies Notification
  4. Indian Air Force AFCAT 01/2026 Recruitment 2025 – Apply Online For 340 Vacancies Notification
  5. IB MTS Recruitment 2025 – Apply Online For 362 Vacancies Notification
  6. BDL Management Trainee Recruitment 2025 – Apply Online For 80 Vacancies Notification
  7. SAIL Management Trainee Recruitment 2025 – Apply Online For 124 Vacancies Notification
  8. OICL AO Recruitment 2025 – Apply Online For 300 Vacancies Notification