IB MTS Recruitment 2025 – Apply Online For 362 Vacancies Notification

ఇంటెలిజెన్స్ బ్యూరో లో 362 MTS పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో ముల్టీటాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 362 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Intelligence Bureau (IB)

MTS Vacancies 2025

www.jobmaama.com

Posts Name Multi-Tasking Staff (MTS)
Advt No. Multi-Tasking Staff (GENERAL) EXAM-2025
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 362 Posts

💼 పోస్టుల వివరాలు / IB MTS Vacancy Details :

  • పోస్టు పేరు : ముల్టీటాస్కింగ్ స్టాఫ్ (MTS).
  • పోస్టుల సంఖ్య : 362
Post Name Posts
Multi-Tasking Staff (MTS) 362

📅 ముఖ్యమైన తేదీలు / IB MTS Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 22-11-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 14-12-2025, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 14-12-2025
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / IB MTS Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 25 Years
  • Age Limit as on : 14 December 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / IB MTS Qualification :

విద్యార్హత : 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి..

📝 ఎంపిక విధానం / IB MTS Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : Descriptive Test – English Writing
  • స్టేజ్-3 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-4 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

📊 పరీక్ష నమూనా / IB MTS Tier–I Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 60 Minutes
Subject Questions Marks
General Awareness 40 40
Quantitative Aptitude 20 20
Reasoning 20 20
English 20 20
Total 100 100

📊 పరీక్ష నమూనా / IB MTS Tier–II Exam Pattern :

📌 మొత్తం మార్కులు: 50

📌 సమయం: 1 గంట

📌 స్వరూపం: Descriptive / Offline (పేపర్-పెన్)

📚 పరీక్షలో ఏమి అడుగుతారు?

Tier–II లో పూర్తిగా ఇంగ్లీష్ Language & Comprehension Skill పరీక్షిస్తారు:

  • Vocabulary (పదభాండారం)
  • Grammar (వ్యాకరణం)
  • Sentence Structure (వాక్య నిర్మాణం)
  • Synonyms & Antonyms
  • Correct Usage
  • Paragraph Writing – 150 Words (అత్యంత ముఖ్యమైనది)

🎯 Tier–II Qualifying Marks

  • కనీసం 20 మార్కులు సాధిస్తే సరిపోతుంది
  • Merit list కోసం Tier–I Marks మాత్రమే లెక్క (Tier-II కేవలం Qualifying మాత్రమే)

💰 జీతం / IB MTS Salary :

  • Intelligence Bureau MTS Pay Scale : 
    • ఇంటెలిజెన్స్ బ్యూరో లో MTS జీతం : Level-1 (రూ.18,000 – రూ. 56,900) (7th CPC ప్రకారం)

💳 దరఖాస్తు ఫీజు / IB MTS Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.650/-
  • SC/ST/PwBD/Ex-Servicemen/Female అభ్యర్థులకు Rs.550/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / IB MTS Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా ఇంటెలిజెన్స్ బ్యూరో లో MTS రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. KVS & NVS Teaching & Non-Teaching Recruitment 2025 – Apply Online For 14967 Vacancies Notification
  2. RRB NTPC Graduate Level Recruitment 2025 – Apply Online For 5810 Vacancies Notification
  3. RRB NTPC Under Graduate Level Recruitment 2025 – Apply Online For 3058 Vacancies Notification
  4. RRB Junior Engineer Recruitment 2025 – Apply Online For 2569 Vacancies Notification
  5. BRO MSW, Vehicle Mechanic Recruitment 2025 – Apply Offline For 542 Vacancies Notification
  6. PNB LBO Recruitment 2025 – Apply Online For 750 Vacancies Notification
  7. SAIL Management Trainee Recruitment 2025 – Apply Online For 124 Vacancies Notification