CCRH Group A, B & C Recruitment 2025 – Apply Online For 90 Vacancies Notification

CCRH లో 90 గ్రూప్ ఎ, బి & సి పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (CCRH) లో గ్రూప్ ఎ, బి & సి పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 90 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Central Council for Research in Homoeopathy (CCRH)

Group A, B & C Vacancies 2025

www.jobmaama.com

Posts Name Group A, B & C
Advt No. 179/2025-26, 180/2025-26
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 90 Posts

💼 పోస్టుల వివరాలు / CCRH Group A, B & C Vacancy Details :

  • పోస్టు పేరు :గ్రూప్ ఎ, బి & సి.
  • పోస్టుల సంఖ్య : 90
గ్రూప్ పోస్టు పేరు ఖాళీలు
A Research Officer (Homoeopathy) 12
A Research Officer (Endocrinology) 1
A Research Officer (Pathology) 1
B Assistant Research Officer (Pharmacognosy) 1
B Staff Nurse 9
B Medical Laboratory Technologist (MLT) 28
B Junior Librarian 1
C Junior Medical Lab Technologist (JMLT) 1
C Pharmacist 3
C X-Ray Technician 1
C Junior Stenographer 3
C Lower Division Clerk (LDC) 27
C Driver 2
C Multi Tasking Staff (MTS) 1

📅 ముఖ్యమైన తేదీలు / CCRH Group A, B & C Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 05-11-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 26-11-2025, 18:00 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 26-11-2025
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / CCRH Group A, B & C Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 25/27/30/40 Years Post Wise
  • Age Limit as on : 26 November 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / CCRH Group A, B & C Qualification :

పోస్టు పేరు విద్యార్హత
Research Officer (Homoeopathy) MD (Homoeopathy) + CCH/State Registration
Research Officer (Endocrinology) M.Sc (Zoology) / M.Pharm (Pharmacology) + 3 yrs Exp
Research Officer (Pathology) MD (Pathology)
Assistant Research Officer (Pharmacognosy) M.Sc (Botany/Medicinal Plants) / M.Pharm (Pharmacognosy)
Staff Nurse B.Sc Nursing / GNM + 6 నెలల/2 ఏళ్ల అనుభవం
Medical Laboratory Technologist (MLT) B.Sc (MLT) + 2 ఏళ్ల అనుభవం
Junior Librarian B.Lib + 1 సంవత్సరం లైబ్రరీ అనుభవం
Junior Medical Lab Technologist 12వ తరగతి + DMLT
Pharmacist 12వ తరగతి + Diploma in Homoeo Pharmacy
X-Ray Technician Diploma in Radiography + 1 సంవత్సరం అనుభవం
Junior Stenographer 12వ తరగతి + Steno Test (80 WPM)
Lower Division Clerk (LDC) 12వ తరగతి + Typing (35 WPM English / 30 WPM Hindi)
Driver 10వ తరగతి + Driving Licence (LMV/HMV) + 2 ఏళ్ల అనుభవం
Multi Tasking Staff (MTS) 10వ తరగతి

📝 ఎంపిక విధానం / CCRH Group A, B & C Selection Process :

గ్రూప్ ఎంపిక విధానం
Group A Computer Based Test (150 Marks) + Interview (30 Marks)
Group B & C Computer Based Test (100 Marks Only)
LDC CBT + Typing Test
Stenographer CBT + Skill Test
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

📊 పరీక్ష నమూనా / CCRH Group A, B & C Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • పరీక్ష నమూనా వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

💰 జీతం / CCRH Group A, B & C Salary :

  • CCRH Group A, B & C Pay Scale : 
పోస్టు పేరు పే లెవల్ వేతన పరిధి (Pay Scale)
Research Officer (Homoeopathy) Level 10 ₹56,100 – ₹1,77,500 + NPA
Research Officer (Endocrinology) Level 10 ₹56,100 – ₹1,77,500 + NPA
Research Officer (Pathology) Level 10 ₹56,100 – ₹1,77,500 + NPA
Assistant Research Officer (Pharmacognosy) Level 7 ₹44,900 – ₹1,42,400
Staff Nurse Level 7 ₹44,900 – ₹1,42,400
Medical Laboratory Technologist (MLT) Level 6 ₹35,400 – ₹1,12,400
Junior Librarian Level 6 ₹35,400 – ₹1,12,400
Pharmacist Level 5 ₹29,200 – ₹92,300
X-Ray Technician Level 5 ₹29,200 – ₹92,300
Junior Medical Lab Technologist (JMLT) Level 4 ₹25,500 – ₹81,100
Junior Stenographer Level 4 ₹25,500 – ₹81,100
Lower Division Clerk (LDC) Level 2 ₹19,900 – ₹63,200
Driver Level 2 ₹19,900 – ₹63,200
Multi-Tasking Staff (MTS) Level 1 ₹18,000 – ₹56,900

💳 దరఖాస్తు ఫీజు / CCRH Group A, B & C Application Fee : 

కేటగిరీ Group A Group B & C
UR / OBC / EWS ₹1000 ₹500
SC / ST / PwD / మహిళలు Nil Nil
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / CCRH Group A, B & C Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా CCRH లో గ్రూప్ ఎ, బి & సి రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Notification 1 2

Official Website

Also Read : 👇

  1. RRB NTPC Graduate Level Recruitment 2025 – Apply Online For 5810 Vacancies Notification
  2. RRB NTPC Under Graduate Level Recruitment 2025 – Apply Online For 3058 Vacancies Notification
  3. RRB Junior Engineer Recruitment 2025 – Apply Online For 2569 Vacancies Notification
  4. PNB LBO Recruitment 2025 – Apply Online For 750 Vacancies Notification
  5. DSSSB TGT Recruitment 2025 – Apply Online For 5346 Vacancies Notification
  6. BRO MSW, Vehicle Mechanic Recruitment 2025 – Apply Offline For 542 Vacancies Notification
  7. BEL Probationary Engineer Recruitment 2025 – Apply Online For 340 Vacancies Notification
  8. IB ACIO II/ Tech Recruitment 2025 – Apply Online For 258 Vacancies Notification