PNB LBO Recruitment 2025 – Apply Online For 750 Vacancies Notification

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 750 LBO పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లో లోకల్ బ్యాంకు ఆఫీసర్ (LBO) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 750 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Punjab National Bank (PNB)

Local Bank Officer Vacancies 2025

www.jobmaama.com

Posts Name Local Bank Officer (LBO)
Advt No. 2025
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 750 Posts

💼 పోస్టుల వివరాలు / PNB LBO Vacancy Details :

  • పోస్టు పేరు : లోకల్ బ్యాంకు ఆఫీసర్ (LBO).
  • పోస్టుల సంఖ్య : 750
Post Name Posts
Local Bank Officer (LBO) 750

📅 ముఖ్యమైన తేదీలు / PNB LBO Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 03-11-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 23-11-2025, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 23-11-2025
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : డిసెంబర్ 2025 / జనవరి 2026

⏳ వయోపరిమితి / PNB LBO Age Limit :

  • Minimum Age Required : 20 Years
  • Maximum Age Limit : 30 Years
  • Age Limit as on : 01 July 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / PNB LBO Qualification :

విద్యార్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

పని అనుభవం: కనీసం 1 సంవత్సరం బ్యాంక్ లేదా RRB లో క్లెరికల్/ఆఫీసర్ కేడర్ అనుభవం ఉండాలి.

📝 ఎంపిక విధానం / PNB LBO Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-3 : స్థానిక భాష పరీక్ష (LLPT)
  • స్టేజ్-4 : ఇంటర్వ్యూ
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

🧮 ఫైనల్ మెరిట్: రాత పరీక్ష + ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా రాష్ట్రం & కేటగిరీ వారీగా ఉంటుంది.

📊 పరీక్ష నమూనా / PNB LBO Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 180 Minutes
Test Name Questions Maximum Marks Duration (Minutes)
Reasoning & Computer Aptitude 25 25 35
Data Analysis & Interpretation 25 25 35
English Language 25 25 25
Quantitative Aptitude 25 25 35
General / Economy / Banking Awareness 50 50 50
Total 150 150 180 Minutes

💰 జీతం / PNB LBO Engineer Salary :

  • PNB Local Bank Officer Pay Scale : 
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో లోకల్ బ్యాంకు ఆఫీసర్ జీతం :ప్రాథమిక వేతనం ప్రారంభం  ₹ 48,480 ప్రతిమాసం (Basic Pay) .
  • స్కేల్: ₹48,480-2,000/7-62,480-2,340/2-67,160-2,680/7-85,920 (JMGS-I) .

💳 దరఖాస్తు ఫీజు / PNB LBO Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.1180/-
  • SC/ST/PwBD అభ్యర్థులకు Rs.59/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / PNB LBO Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో లోకల్ బ్యాంకు ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. RRB NTPC Graduate Level Recruitment 2025 – Apply Online For 5810 Vacancies Notification
  2. RRB NTPC Under Graduate Level Recruitment 2025 – Apply Online For 3058 Vacancies Notification
  3. RRB Junior Engineer Recruitment 2025 – Apply Online For 2569 Vacancies Notification
  4. DDA Group A, B & C Recruitment 2025 – Apply Online For 1732 Vacancies Notification
  5. DSSSB TGT Recruitment 2025 – Apply Online For 5346 Vacancies Notification
  6. BRO MSW, Vehicle Mechanic Recruitment 2025 – Apply Offline For 542 Vacancies Notification
  7. BEL Probationary Engineer Recruitment 2025 – Apply Online For 340 Vacancies Notification
  8. IB ACIO II/ Tech Recruitment 2025 – Apply Online For 258 Vacancies Notification