RRB Junior Engineer Recruitment 2025 – Apply Online For 2569 Vacancies Notification

ఇండియన్ రైల్వే లో 2569 జూనియర్ ఇంజనియర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) లో జూనియర్ ఇంజనియర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమెకలల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 2569 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Railway Recruitment Board (RRB)

JE/DMS/CMA Vacancies 2025

www.jobmaama.com

Posts Name Junior Engineer, Depot Material Superintendent & Chemical Metallurgical Assistant
Advt No. CEN 05/2025
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 2569 Posts

💼 పోస్టుల వివరాలు / RRB Junior Engineer Vacancy Details :

  • పోస్టు పేరు : జూనియర్ ఇంజనియర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమెకలల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA).
  • పోస్టుల సంఖ్య : 2569
Post Name Vacancy
Junior Engineer, Depot Material Superintendent & Chemical Metallurgical Assistant 2569

📅 ముఖ్యమైన తేదీలు / RRB Junior Engineer Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 31-10-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 30-11-2025, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 02-12-2025
  • దరఖాస్తులో దిద్దుబాట్ల కోసం సవరణ విండో తేదీలు : 03-12-2025 నుండి 12-12-2025 వరకు
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / RRB Junior Engineer Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 33 Years
  • Age Limit as on : 01 January 2026
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / RRB Junior Engineer Qualification :

విద్యార్హత : డిప్లొమా లేదా డిగ్రీ (సంబంధిత శాఖలో) అర్హత ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

📝 ఎంపిక విధానం / RRB Junior Engineer Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT 1)
  • స్టేజ్-2 : వ్రాత పరీక్ష (CBT 2)
  • స్టేజ్-3 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-4 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

📊 పరీక్ష నమూనా / RRB Junior Engineer Stage-I Exam Pattern :

  • Negative Marking : 1/3rd
  • Time Duration : 90 Minutes
Subject Questions Marks
Mathematics 30 30
General Intelligence & Reasoning 25 25
General Awareness 15 15
General Science 30 30
Total 100 100

📊 పరీక్ష నమూనా / RRB Junior Engineer Stage-II Exam Pattern :

  • Negative Marking : 1/3rd
  • Time Duration : 120 Minutes
Subject Questions Marks
General Awareness 15 15
Physics & Chemistry 15 15
Basics of Computers and Applications 10 10
Basics of Environment and Pollution Control 10 10
Technical Abilities 100 100
Total 150 150

💰 జీతం / RRB Junior Engineer Salary :

  • RRB RRB Junior Engineer Pay Scale : 
    • జూనియర్ ఇంజనియర్ (JE) జీతం : Level-6 (రూ.35,400 – రూ. 1,12,400) (7th CPC ప్రకారం)

💳 దరఖాస్తు ఫీజు / RRB Junior Engineer Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.500/-
  • SC/ST/PwBD/Ex-Servicemen/Female/Transgender/EBC అభ్యర్థులకు Rs.250/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

Refunded After Appearing CBT Exam :

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.400/-, మరియు SC/ ST/ PwBD/ Ex Servicemen/ Female/ Transgender అభ్యర్థులకు Rs.250/-
  • CBT పరీక్ష రాసిన తర్వాత రిఫండ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు.

🖥️ దరఖాస్తు చేయు విధానం / RRB Junior Engineer Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా RRB లో జూనియర్ ఇంజనియర్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. RRB NTPC Graduate Level Recruitment 2025 – Apply Online For 5810 Vacancies Notification
  2. RRB NTPC Under Graduate Level Recruitment 2025 – Apply Online For 3058 Vacancies Notification
  3. DDA Group A, B & C Recruitment 2025 – Apply Online For 1732 Vacancies Notification
  4. DSSSB TGT Recruitment 2025 – Apply Online For 5346 Vacancies Notification
  5. IPPB GDS Executive Recruitment 2025 – Apply Online For 348 Vacancies Notification
  6. BRO MSW, Vehicle Mechanic Recruitment 2025 – Apply Offline For 542 Vacancies Notification
  7. BEL Non Executive Recruitment 2025 – Apply Online For 162 Vacancies Notification
  8. BEL Probationary Engineer Recruitment 2025 – Apply Online For 340 Vacancies Notification
  9. IB ACIO II/ Tech Recruitment 2025 – Apply Online For 258 Vacancies Notification