RRB NTPC Under Graduate Level Recruitment 2025 – Apply Online For 3058 Vacancies Notification

ఇండియన్ రైల్వే లో 3058 NTPC అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) లో NTPC అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు – కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 3058 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Railway Recruitment Board (RRB)

NTPC Under Graduate Vacancies 2025

www.jobmaama.com

Posts Name NTPC Under Graduate Posts – Commercial cum Ticket Clerk, Accounts Clerk cum Typist, Junior Clerk cum Typist, Trains Clerk
Advt No. 07/2025
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 3058 Posts

🔥 RRB NTPC కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇది మంచి బుక్.

ఈ బుక్ కావాలనుకుంటే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోగలరు 👇

✅ 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝗠𝗲𝗱𝗶𝘂𝗺 𝗕𝗼𝗼𝗸 : : Click Here

✅ 𝗘𝗻𝗴𝗹𝗶𝘀𝗵 𝗠𝗲𝗱𝗶𝘂𝗺 𝗕𝗼𝗼𝗸 : Click Here

 

🔥 RRB NTPC కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది బెస్ట్ మోడల్ పేపర్స్ బుక్.

ఈ బుక్ కావాలనుకుంటే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోగలరు 👇

 

✅ 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝗠𝗲𝗱𝗶𝘂𝗺 𝗕𝗼𝗼𝗸 : : Click Here

✅ 𝗘𝗻𝗴𝗹𝗶𝘀𝗵 𝗠𝗲𝗱𝗶𝘂𝗺 𝗕𝗼𝗼𝗸 : Click Here 

💼 పోస్టుల వివరాలు / RRB NTPC Under Graduate Level Vacancy Details :

  • పోస్టు పేరు : NTPC అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులుకమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్.
  • పోస్టుల సంఖ్య : 3058
Post Name Vacancy
Commercial cum Ticket Clerk 2424
Accounts Clerk cum Typist 394
Junior Clerk cum Typist 163
Trains Clerk 77

📅 ముఖ్యమైన తేదీలు / RRB NTPC Under Graduate Level Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 28-10-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 27-11-2025, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 29-11-2025
  • దరఖాస్తులో దిద్దుబాట్ల కోసం సవరణ విండో తేదీలు : 30-11-2025 నుండి 09-12-2025 వరకు
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / RRB NTPC Under Graduate Level Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 30 Years
  • Age Limit as on : 01 January 2026
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / RRB NTPC Under Graduate Level Qualification :

విద్యార్హత : 10+2 (Intermediate) లేదా దానికి సమానమైన అర్హత ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

📝 ఎంపిక విధానం / RRB NTPC Under Graduate Level Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT 1)
  • స్టేజ్-2 : వ్రాత పరీక్ష (CBT 2)
  • స్టేజ్-3 : టైపింగ్ స్కిల్ టెస్ట్ (పోస్టు ప్రకారం)
  • స్టేజ్-4 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-5 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.
Posts Selection Process
Commercial cum Ticket Clerk CBT 1, CBT 2, 
Accounts Clerk cum Typist CBT 1, CBT 2,, Typing Skill Test
Junior Clerk cum Typist CBT 1, CBT 2, Typing Skill Test
Trains Clerk CBT 1, CBT 2

📊 పరీక్ష నమూనా / RRB NTPC Under Graduate Levele Stage-I Exam Pattern :

  • Negative Marking : 1/3rd
  • Time Duration : 90 Minutes
Subject Questions Marks
General Awareness 40 40
Maths 30 30
General Intelligence and Reasoning 30 30
Total 100 100

📊 పరీక్ష నమూనా / RRB NTPC Under Graduate Levele Stage-II Exam Pattern :

  • Negative Marking : 1/3rd
  • Time Duration : 90 Minutes
Subject Questions Marks
General Awareness 50 50
Maths 35 35
General Intelligence and Reasoning 35 35
Total 120 120

💰 జీతం / RRB NTPC Under Graduate Level Salary :

  • RRB NTPC Under Graduate Level Pay Scale : 
    • Commercial cum Ticket Clerk : Level-3 (రూ.21,700 – రూ. 69,100) (7th CPC ప్రకారం)
    • Accounts Clerk cum Typist : Level-2 (రూ. 19,900 – రూ. 63,200) (7th CPC ప్రకారం)
    • Junior Clerk cum Typist : Level-2 (రూ. 19,900 – రూ. 63,200) (7th CPC ప్రకారం)
    • Trains Clerk : Level-2 (రూ. 19,900 – రూ. 63,200) (7th CPC ప్రకారం)

💳 దరఖాస్తు ఫీజు / RRB NTPC Under Graduate Level Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.500/-
  • SC/ST/PwBD/Ex-Servicemen/Female/Transgender/EBC అభ్యర్థులకు Rs.250/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

Refunded After Appearing CBT Exam :

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.400/-, మరియు SC/ ST/ PwBD/ Ex Servicemen/ Female/ Transgender అభ్యర్థులకు Rs.250/-
  • CBT పరీక్ష రాసిన తర్వాత రిఫండ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు.

🖥️ దరఖాస్తు చేయు విధానం / RRB NTPC Graduate Level Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా RRB లో NTPC అండర్ గ్రాడ్యుయేట్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. RRB NTPC Graduate Level Recruitment 2025 – Apply Online For 5810 Vacancies Notification
  2. TSRTC Driver & Shramiks Recruitment 2025 – Apply Online For 1743 Vacancies Notification
  3. DDA Group A, B & C Recruitment 2025 – Apply Online For 1732 Vacancies Notification
  4. DSSSB TGT Recruitment 2025 – Apply Online For 5346 Vacancies Notification
  5. IPPB GDS Executive Recruitment 2025 – Apply Online For 348 Vacancies Notification
  6. EMRS Teaching & Non-Teaching Recruitment 2025 – Apply Online For 7267 Vacancies Notification
  7. BRO MSW, Vehicle Mechanic Recruitment 2025 – Apply Offline For 542 Vacancies Notification
  8. BEL Non Executive Recruitment 2025 – Apply Online For 162 Vacancies Notification
  9. BEL Probationary Engineer Recruitment 2025 – Apply Online For 340 Vacancies Notification