ISRO SDSC SHAR Technician, Technical Assistant & More Posts Recruitment 2025 – Apply Online For 141 Vacancies Notification

ISRO లో 141 టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ & మరిన్ని పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) యొక్క సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC SHAR) లో సైన్స్టిఫిక్/ఇంజినీర్ SC, టెక్నికల్ అసిస్టెంట్, సైన్సిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్-A, రేడియోగ్రాఫర్-A, టెక్నీషియన్-B, డ్రాఫ్ట్స్‌మెన్-B, కుక్, ఫైర్‌మన్-A, లైట్ వెహికల్ డ్రైవర్-A, నర్స్-B పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 141 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Satish Dhawan Space Centre (SDSC SHAR)

Technician, Technical Assistant & More Posts Vacancies 2025

www.jobmaama.com

Posts Name Scientist / Engineer ‘SC’, Technical Assistant, Scientific Assistant, Library Assistant ‘A’, Radiographer-A, Technician ‘B’, Draughtsman ‘B’, Cook, Fireman ‘A’, Light Vehicle Driver ‘A’, Nurse-B.
Advt No. SDSC SHAR/RMT/01/2025
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location Sriharikota, Andhra Pradesh
Total Vacancy 141 Posts

💼 పోస్టుల వివరాలు / ISRO SDSC SHAR Technician, Technical Assistant & More Posts Vacancy Details :

  • పోస్టు పేరు : సైన్స్టిఫిక్/ఇంజినీర్ SC, టెక్నికల్ అసిస్టెంట్, సైన్సిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్-A, రేడియోగ్రాఫర్-A, టెక్నీషియన్-B, డ్రాఫ్ట్స్‌మెన్-B, కుక్, ఫైర్‌మన్-A, లైట్ వెహికల్ డ్రైవర్-A, నర్స్-B.
  • పోస్టుల సంఖ్య : 141
Post Name Vacancy
Scientist / Engineer (Various Disciplines) 23
Technical Assistant 28
Scientific Assistant 06
Library Assistant ‘A’ 01
Technician ‘B’ (Various Trades) 70
Draughtsman ‘B’ 02
Nurse ‘B’ 01
Radiographer ‘A’ 01
Cook 03
Fireman ‘A’ 06
Light Vehicle Driver ‘A’ 03

📅 ముఖ్యమైన తేదీలు / ISRO SDSC SHAR Technician, Technical Assistant & More Posts Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 16-10-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 14-11-2025, 17:00 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 14-11-2025
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / ISRO SDSC SHAR Technician, Technical Assistant & More Posts Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 25/35 Years (Post Wise)
  • Age Limit as on : 14 November 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / ISRO SDSC SHAR Technician, Technical Assistant & More Posts Qualification :

🔬 Scientific/Engineer SC:
➤ B.E./B.Tech/M.E./M.Tech లేదా సమానమైన ఇంజినీరింగ్ డిగ్రీ సంబంధిత శాఖలో (Mechanical / ECE / Computer Science మొదలైనవి).

🧰 Technical Assistant:
➤ సంబంధిత ఇంజినీరింగ్ శాఖలో డిప్లొమా (3 సంవత్సరాలు) — Mechanical, Electrical, Electronics, Civil, Computer Science మొదలైనవి.

🧪 Scientific Assistant:
➤ సంబంధిత సబ్జెక్ట్‌లో B.Sc డిగ్రీ (Chemistry / Physics / Electronics / Computer Science మొదలైనవి).

📚 Library Assistant – A:
➤ Graduate Degree + Library Scienceలో Diploma / Degree.

🩻 Radiographer – A:
➤ Radiographyలో Diploma (2 సంవత్సరాలు).

🔧 Technician – B:
➤ SSLC / 10వ తరగతి + సంబంధిత ITI సర్టిఫికేట్ (Fitter, Electrician, Turner, Machinist, Electronics Mechanic మొదలైనవి).

📏 Draughtsman – B:
➤ SSLC / 10వ తరగతి + Draughtsman Tradeలో ITI సర్టిఫికేట్ (Mechanical / Civil).

👩‍🍳 Cook:
➤ SSLC / 10వ తరగతి + అనుభవంతో Cookingలో అనుభవ సర్టిఫికేట్.

🚒 Fireman – A:
➤ SSLC / 10వ తరగతి + శారీరక అర్హత (Physical Standards) తప్పనిసరి.

🚗 Light Vehicle Driver – A:
➤ SSLC / 10వ తరగతి + Valid LMV Driving Licence + 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం.

🏥 Nurse – B:
➤ SSLC / 10వ తరగతి + General Nursing & Midwifery (GNM) Diploma + సంబంధిత రంగంలో అనుభవం.

📝 ఎంపిక విధానం / ISRO SDSC SHAR Technician, Technical Assistant & More Posts Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : స్కిల్ టెస్ట్
  • స్టేజ్-4 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-4 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

📊 పరీక్ష నమూనా / ISRO SDSC SHAR Technician, Technical Assistant & More Posts Exam Pattern :

  • పరీక్ష నమూనా కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి

💰 జీతం / ISRO SDSC SHAR Technician, Technical Assistant & More Posts Salary :

  • ISRO SDSC SHAR Technician, Technical Assistant & More Posts Pay Scale : 
    • సైన్స్టిఫిక్/ఇంజినీర్ SC జీతం : Level 10 – ₹56,100 – ₹1,77,500/-
    • టెక్నికల్ అసిస్టెంట్ జీతం : Level 7 – ₹44,900 – ₹1,42,400/-
    • సైన్సిఫిక్ అసిస్టెంట్ జీతం: Level 7 – ₹44,900 – ₹1,42,400/-
    • లైబ్రరీ అసిస్టెంట్-A జీతం: Level 7 – ₹44,900 – ₹1,42,400/-
    • రేడియోగ్రాఫర్-A జీతం : Level 4 – ₹25,500 – ₹81,100/-
    • టెక్నీషియన్-B జీతం: Level 3 – ₹21,700 – ₹69,100/-
    • డ్రాఫ్ట్స్‌మెన్-B జీతం: Level 3 – ₹21,700 – ₹69,100/-
    • కుక్, ఫైర్‌మన్-A, లైట్ వెహికల్ డ్రైవర్-A జీతం: Level 2 – ₹19,900 – ₹63,200/-
    • నర్స్-B జీతం: Level 7 – ₹44,900 – ₹1,42,400/

💳 దరఖాస్తు ఫీజు / ISRO SDSC SHAR Technician, Technical Assistant & More Posts Application Fee : 

In PDF Post Code 01 to 20 & 40 :

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.750/-
  • SC/ST/PwBD/Ex-Servicemen/women అభ్యర్థులకు Rs.0/-
  • దరఖాస్తు ఫీజు రిఫండ్ (Application Fee Refund):500

For Post Code 21 to 39, 41&42 :

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.500/-
  • SC/ST/PwBD/Ex-Servicemen/women అభ్యర్థులకు Rs.0/-
  • దరఖాస్తు ఫీజు రిఫండ్ (Application Fee Refund):400
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / ISRO SDSC SHAR Technician, Technical Assistant & More Posts Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా ISRO లో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ & మరిన్ని రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. SSC Delhi Police Constable Recruitment 2025 – Apply Online For 7565 Vacancies Notification
  2. EMRS Teaching & Non-Teaching Recruitment 2025 – Apply Online For 7267 Vacancies Notification
  3. TSRTC Driver & Shramiks Recruitment 2025 – Apply Online For 1743 Vacancies Notification
  4. DDA Group A, B & C Recruitment 2025 – Apply Online For 1732 Vacancies Notification
  5. SSC Delhi Police Head Constable (Ministerial) Recruitment 2025 – Apply Online For 509 Vacancies Notification
  6. DSSSB TGT Recruitment 2025 – Apply Online For 5346 Vacancies Notification
  7. IPPB GDS Executive Recruitment 2025 – Apply Online For 348 Vacancies Notification
  8. Indian Army DG EME Group C Recruitment 2025 – Apply Offline For 194 Vacancies Notification