South Indian Bank Junior Officer (Operations) Recruitment 2025

సౌత్ ఇండియన్ బ్యాంక్ లో జూనియర్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

సౌత్ ఇండియన్ బ్యాంక్ లో జూనియర్ ఆఫీసర్ (ఆపరేషన్స్) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

South Indian Bank

Junior Officer (Operations) Vacancies 2025

www.jobmaama.com

Posts Name Junior Officer (Operations)
Advt No. 2025
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Private Jobs
Job Location Andhra Pradesh, Goa, Gujarat, Karnataka, Kerala Maharashtra, Tamil Nadu, Telangana
Total Vacancy Notify Later Posts

💼 పోస్టుల వివరాలు / South Indian Bank Junior Officer Vacancy Details :

  • పోస్టు పేరు : జూనియర్ ఆఫీసర్ (ఆపరేషన్స్).
  • పోస్టుల సంఖ్య : తర్వాత తెలియజేస్తారు
Post Name Vacancy
Junior Officer (Operations) Notify Later

📅 ముఖ్యమైన తేదీలు / South Indian Bank Junior Officer Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 15-10-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 22-10-2025, 23:59 గంటల వరకు
  • పరీక్ష తేదీ : 1 లేదా 2 నవంబర్ 2025

⏳ వయోపరిమితి / South Indian Bank Junior Officer Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 28 Years
  • Age Limit as on : 30 September 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Rule 
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / South Indian Bank Junior Officer Qualification :

విద్యార్హత : ఏదైనా డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

📝 ఎంపిక విధానం / South Indian Bank Junior Officer Selection Process :

  • స్టేజ్-1 : Online Test (Remote Mode – desktop or laptop)
  • స్టేజ్-2 : Group Discussion (GD)
  • స్టేజ్-3 : Personal Interview (PI)
  • స్టేజ్-4 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

💰 జీతం / South Indian Bank Junior Officer Salary :

  • సౌత్ ఇండియన్ బ్యాంక్ లో జూనియర్ ఆఫీసర్ (ఆపరేషన్స్) జీతం : సుమారు ₹4.86 లక్షలు – ₹5.04 లక్షలు వార్షికంగా అందించబడుతుంది.

💳 దరఖాస్తు ఫీజు / South Indian Bank Junior Officer Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.500/-
  • SC/ST అభ్యర్థులకు Rs.200/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / South Indian Bank Junior Officer Online Application Process :

Step 1:
👉 అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి – www.southindianbank.com 🌐

Step 2:
👉 హోమ్‌పేజీలో “Careers” → “Apply Online” సెక్షన్‌ను క్లిక్ చేయండి

Step 3:
👉 కొత్త అభ్యర్థులు “New User Registration” ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి
➥ సరైన ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి 📱

Step 4:
👉 లాగిన్ అయ్యి మీ వ్యక్తిగత వివరాలు, విద్య వివరాలు, అనుభవ వివరాలు నింపండి ✍️

Step 5:
👉 అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి 📎
➥ ఫోటో – తెల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో, పరిమాణం 50KB లోపు
➥ సంతకం – బ్లాక్ ఇంక్ పెన్‌తో సైన్ చేసినది, 50KB లోపు
➥ రిజ్యూమ్ – PDF ఫార్మాట్, 1MB లోపు
➥ విద్యా సర్టిఫికెట్లు – X, XII, Degree మార్కుల మెమోలు & సర్టిఫికెట్‌లు కలిపి ఒకే PDF (3MB లోపు)

Step 6:
👉 ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫీజు చెల్లించండి 💳
➥ జనరల్ – ₹500 / SC-ST – ₹200
➥ చెల్లింపు విధానాలు: UPI, Debit/Credit Card, Net Banking

Step 7:
👉 వివరాలు చెక్ చేసి “Submit Application” బటన్ క్లిక్ చేయండి ✅
➥ సబ్మిట్ చేసిన తర్వాత మార్పులు చేయడం సాధ్యం కాదు

Step 8:
👉 సిస్టమ్ జెనరేట్ చేసిన Application Ref. ID నంబర్ నోటు చేసుకోండి 🆔
➥ ఇదే మీ రిఫరెన్స్ నంబర్ – భవిష్యత్ కమ్యూనికేషన్‌కి అవసరం

Step 9:
👉 దరఖాస్తు సమర్పణ పూర్తయిన తర్వాత ప్రింట్ లేదా PDF సేవ్ చేసుకోండి 🖨️

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా సౌత్ ఇండియన్ బ్యాంక్ లో జూనియర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. SSC Delhi Police Constable Recruitment 2025 – Apply Online For 7565 Vacancies Notification
  2. EMRS Teaching & Non-Teaching Recruitment 2025 – Apply Online For 7267 Vacancies Notification
  3. TSRTC Driver & Shramiks Recruitment 2025 – Apply Online For 1743 Vacancies Notification
  4. DDA Group A, B & C Recruitment 2025 – Apply Online For 1732 Vacancies Notification
  5. SSC Delhi Police Head Constable (Ministerial) Recruitment 2025 – Apply Online For 509 Vacancies Notification
  6. DSSSB TGT Recruitment 2025 – Apply Online For 5346 Vacancies Notification
  7. IPPB GDS Executive Recruitment 2025 – Apply Online For 348 Vacancies Notification
  8. Indian Army DG EME Group C Recruitment 2025 – Apply Offline For 194 Vacancies Notification