Indian Army DG EME Group C Recruitment 2025 – Apply Offline For 69 Vacancies Notification

ఇండియన్ ఆర్మీ లో 69 గ్రూప్ సి పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

ఇండియన్ ఆర్మీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ (DG EME) లో గ్రూప్ సి పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 69 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆఫ్‌లైన్ లో దరఖాస్తు చేసుకోండి.

Directorate General of Electronics and Mechanical Engineers (DG EME)

Group C Vacancies 2025

www.jobmaama.com

Posts Name Group C
Advt No. 2025
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 69 Posts

💼 పోస్టుల వివరాలు / Indian Army DG EME Group C Vacancy Details :

  • పోస్టు పేరు : గ్రూప్ సి.
  • పోస్టుల సంఖ్య : 69
Post Name Vacancy
Junior Technical Training Instructor 02
Stenographer Grade-II 02
Lower Division Clerk 25
Multi Tasking Staff 37
Washerman 14
Grand Total 69

📅 ముఖ్యమైన తేదీలు / Indian Army DG EME Group C Important Dates :

  • ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 11-10-2025
  • ఆఫ్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 15-11-2025
  • పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : డతర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / Indian Army DG EME Group C Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 25/30 Years
  • Age Limit as on : 15 November 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / Indian Army DG EME Group C Qualification :

విద్యార్హత : 10వ తరగతి లేదా 12వ తరగతి లేదా డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

📝 ఎంపిక విధానం / Indian Army DG EME Group C Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (OMR)
  • స్టేజ్-2 :  నైపుణ్య / ట్రేడ్ పరీక్ష (Skill / Trade Test)
  • స్టేజ్-2 :  ఫిట్నెస్ / భౌతిక పరీక్ష (PET / PST) — కొన్ని పోస్టులకు
  • స్టేజ్-3 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-4 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

📊 పరీక్ష నమూనా / Indian Army DG EME Group C Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 150 Minutes

For Junior Technical Training Instructor, Stenographer Grade-II, Lower Division Clerk :

Subject Questions Marks
General Intelligence & Reasoning 25 25
General Awareness 25 25
General English 50 50
Numerical Aptitude 50 50
Total 150 150

For Multi Tasking Staff & Washerman :

Subject Questions Marks
General Intelligence & Reasoning 50 50
General Awareness 50 50
General English 25 25
Numerical Aptitude 25 25
Total 150 150

💰 జీతం / Indian Army DG EME Group C Salary :

  • ఇండియన్ ఆర్మీ లో గ్రూప్ సి జీతం :
    • జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (Junior Technical Training Instructor) : Level-4 (₹25,500 – ₹81,100) (7th CPC ప్రకారం ఉంటుంది)
    • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II (Stenographer Grade-II) : Level-4 (₹25,500 – ₹81,100) (7th CPC ప్రకారం ఉంటుంది)
    • LDC (Lower Division Clerk) : Level-2 (₹19,900 – ₹63,200) (7th CPC ప్రకారం ఉంటుంది)
    • MTS (Multi Tasking Staff) : Level-1 (₹18,000 – ₹56,900) (7th CPC ప్రకారం ఉంటుంది)
    • వాషర్‌మన్ / ధోబీ (Washerman / Dhobi) : Level-1 (₹18,000 – ₹56,900) (7th CPC ప్రకారం ఉంటుంది)

💳 దరఖాస్తు ఫీజు / Indian Army DG EME Group C Application Fee : 

  • దరఖాస్తు ఫీజు :
    • General,OBC,EWS అభ్యర్థులకు Rs.0/-
    • SC/ST/PwBD/Ex-Servicemen/Women అభ్యర్థులకు Rs.0/-

🖥️ దరఖాస్తు చేయు విధానం / Indian Army DG EME Group C Offline Application Process :

దరఖాస్తు పంపే విధానం :

  • దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ మాత్రమే.
  • పోస్టల్ అడ్రస్: 👉 “Commandant, 1EME Centre, Secunderabad (Telangana) PIN – 500087”
  • అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ తో పాటు అవసరమైన స్వయంగా ధృవీకరించిన పత్రాల కాపీలు జత చేసి కేవలం Ordinary Post ద్వారా పంపాలి.
  • చివరి తేదీ 15 నవంబర్ 2025 లోపు పంపాలి.
  • ఆ తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు లేదా అసంపూర్ణ దరఖాస్తులు పరిగణించబడవు

కవర్‌పై తప్పనిసరిగా రాయవలసినది :

  • కవర్ పై స్పష్టంగా ఇలా వ్రాయాలి:
    “APPLICATION FOR THE POST OF ______ CATEGORY_______”

దరఖాస్తు ఫారం నింపేటప్పుడు గమనించవలసినవి :

  • దరఖాస్తు లోని అన్ని కాలమ్స్ మీరు స్వయంగా నింపాలి.
  • సాధారణ Plain మరియు CAPITAL LETTERS లో వ్రాయాలి.
  • కట్టింగ్ లేదా ఓవర్‌రైటింగ్ చేయరాదు

జత చేయవలసిన పత్రాలు 📑 :

  • విద్యార్హత మరియు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు.
  • కుల ధృవపత్రం (SC/ST/OBC వర్గాలకు అవసరం ఉంటే).
  • డొమిసైల్ సర్టిఫికేట్ & రెసిడెన్షియల్ సర్టిఫికేట్.
  • పుట్టిన తేదీ రుజువు (Birth Certificate/ Age Proof).
  • ఆధార్ కార్డు కాపీ & ఇతర ఫోటో ఐడీ కార్డు.
  • అనుభవ సర్టిఫికేట్ (ఉంటే).
  • స్వయంగా రాసిన కవర్ (size: 10.5 cm x 25 cm) పై రూ. 5/- పోస్టల్ స్టాంప్ అంటించి పంపాలి.
  • రెండు ఫోటోలు – వెనుక భాగంలో అభ్యర్థి పేరు మరియు తల్లి/తండ్రి పేరు వ్రాయాలి.
  • అవసరమైన ఇతర పత్రాలు.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Offline Link ద్వారా ఇండియన్ ఆర్మీ లో గ్రూప్ సి రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Application Form

Official Notification

Official Website

Also Read : 👇

  1. SSC Delhi Police Constable Recruitment 2025 – Apply Online For 7565 Vacancies Notification
  2. RRB Section Controller Recruitment 2025 – Apply Online For 368 Vacancies Notification
  3. SSC Delhi Police Head Constable Recruitment 2025 – Apply Online For 552 Vacancies Notification
  4. DSSSB Assistant Teacher Recruitment 2025 – Apply Online For 1180 Vacancies Notification
  5. TSRTC Driver & Shramiks Recruitment 2025 – Apply Online For 1743 Vacancies Notification
  6. SSC Delhi Police Constable Driver Recruitment 2025 – Apply Online For 737 Vacancies Notification
  7. EMRS Teaching & Non-Teaching Recruitment 2025 – Apply Online For 7267 Vacancies Notification
  8. SSC SI In Delhi Police & CAPF Recruitment 2025 – Apply Online For 3073 Vacancies Notification
  9. DDA Group A, B & C Recruitment 2025 – Apply Online For 1732 Vacancies Notification
  10. SSC Delhi Police Head Constable (Ministerial) Recruitment 2025 – Apply Online For 509 Vacancies Notification