DSSSB TGT Recruitment 2025 – Apply Online For 5346 Vacancies Notification

DSSSB TGT Recruitment 2025 – Apply Online For 5346 Vacancies Notification

DSSSB లో 5346 TGT టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) లో TGT (శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్), డ్రాయింగ్ టీచర్ & స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 5346 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Delhi Subordinate Services Selection Board (DSSSB)

TGT Teacher Vacancies 2025

www.jobmaama.com

Posts Name TGT (Trained Graduate Teacher), Drawing Teacher & Special Education Teacher
Advt No. 06/2025
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location Delhi
Total Vacancy 5346 Posts

💼 పోస్టుల వివరాలు / DSSSB TGT Teacher Vacancy Details :

  • పోస్టు పేరు : TGT (శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్), డ్రాయింగ్ టీచర్ & స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్.
  • పోస్టుల సంఖ్య : 5346
Post Name Vacancies
TGT (Mathematics – Male & Female) 1120
TGT (English – Male & Female) 973
TGT (Social Science – Male & Female) 402
TGT (Natural Science – Male & Female) 1132
TGT (Hindi – Male & Female) 556
TGT (Sanskrit – Male & Female) 758
TGT (Urdu – Male & Female) 161
TGT (Punjabi – Male & Female) 227
Drawing Teacher 15
Special Education Teacher 2
Total 5346

📅 ముఖ్యమైన తేదీలు / DSSSB TGT Teacher Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 09-10-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 07-11-2025, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 07-11-2025
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : విడిగా ప్రకటిస్తారు
  • పరీక్ష తేదీ : విడిగా ప్రకటిస్తారు

⏳ వయోపరిమితి / DSSSB TGT Teacher Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 30 Years
  • Age Limit as on : 07 November 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / DSSSB TGT Teacher Qualification :

విద్యార్హత : 

Post Name Essential Qualification
TGT (Mathematics – Male & Female) Bachelor’s/Master’s in Mathematics with 50% marks + B.Ed + CTET
TGT (English – Male & Female) Bachelor’s/Master’s in English with 50% marks + B.Ed + CTET
TGT (Social Science – Male & Female) Bachelor’s/Master’s in Social Science subjects + B.Ed + CTET
TGT (Natural Science – Male & Female) Bachelor’s/Master’s in Science subjects + B.Ed + CTET
TGT (Hindi – Male & Female) Bachelor’s/Master’s in Hindi + B.Ed + CTET
TGT (Sanskrit – Male & Female) Bachelor’s/Master’s in Sanskrit + B.Ed + CTET
TGT (Urdu – Male & Female) Bachelor’s/Master’s in Urdu + B.Ed + CTET
TGT (Punjabi – Male & Female) Bachelor’s/Master’s in Punjabi + B.Ed + CTET
Drawing Teacher 5-Year Diploma / Bachelor / Master in Fine Arts
Special Education Teacher Graduate + B.Ed in Special Education + CTET

📝 ఎంపిక విధానం / DSSSB TGT Teacher Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

📊 పరీక్ష నమూనా / DSSSB TGT Teacher Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 120 Minutes
Section Subjects Questions Marks
Section A A General Awareness, General Intelligence & Reasoning, Numerical Ability, Hindi Language, English Language 100 100
Section B Subject Concerned (including Teaching Methodology/B.Ed) 100 100
Total 200 200

💰 జీతం / DSSSB TGT Teacher Salary :

  • DSSSB TGT Teacher Pay Scale : 
    • DSSSB TGT టీచర్స్ జీతం : రూ.44,900 – 1,42,400/- (Pay Level – 7)

💳 దరఖాస్తు ఫీజు / DSSSB TGT Teacher Application Fee : 

  • దరఖాస్తు ఫీజు :
    • General,OBC,EWS అభ్యర్థులకు Rs.100/-
    • SC/ST/PwBD/Women/Ex-Servicemen అభ్యర్థులకు Rs.0/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / DSSSB TGT Teacher Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా DSSSB లో TGT టీచర్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. SSC Delhi Police Constable Recruitment 2025 – Apply Online For 7565 Vacancies Notification
  2. RRB Section Controller Recruitment 2025 – Apply Online For 368 Vacancies Notification
  3. SSC Delhi Police Head Constable Recruitment 2025 – Apply Online For 552 Vacancies Notification
  4. DSSSB Assistant Teacher Recruitment 2025 – Apply Online For 1180 Vacancies Notification
  5. TSRTC Driver & Shramiks Recruitment 2025 – Apply Online For 1743 Vacancies Notification
  6. SSC Delhi Police Constable Driver Recruitment 2025 – Apply Online For 737 Vacancies Notification
  7. EMRS Teaching & Non-Teaching Recruitment 2025 – Apply Online For 7267 Vacancies Notification
  8. SSC SI In Delhi Police & CAPF Recruitment 2025 – Apply Online For 3073 Vacancies Notification
  9. DDA Group A, B & C Recruitment 2025 – Apply Online For 1732 Vacancies Notification
  10. SSC Delhi Police Head Constable (Ministerial) Recruitment 2025 – Apply Online For 509 Vacancies Notification