AP GGH Nursing Orderly,Office Attendant & Driver and Other Posts Recruitment 2025 – Apply Offline For 41 Vacancies Notification

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ హాస్పిటల్ లో 41 నర్సింగ్ ఆర్డర్లీ, ఆఫీస్ అటెండెంట్ మరియు ఇతర పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా లోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో అటెండర్, బుక్ బియర్, ల్యాబ్ అటెండెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ECG టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కార్పెంటర్, M.N.O (మెల్ నర్సింగ్ ఆర్డ్లీ), F.N.O (ఫీమెల్ నర్సింగ్ ఆర్డ్లీ), నర్సింగ్ ఆర్డ్లీ ,థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్, డ్రెస్‌ర ,స్ట్రెచర్ బియర్ ,డ్రైవర్ (LMV) వాహన శుభ్రతా ఉద్యోగి పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 41 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆఫ్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Government Medical College and Government General Hospital (AP)

Office Attendant,Driver and Other Posts Vacancies 2025

www.jobmaama.com

Posts Name Attender, Book Bearer, Lab Attendant, Asst. Librarian, ECG Technician, Data Entry Operator, Carpenter, M.N.O, F.N.O, Nursing Orderly, Theatre Assistant, Office Attendant, Dresser, St. Bearer, Driver (LMV), Vehicle Cleaner
Advt No. 02/2025
Eligibility Criteria A Citizen of Andhra Pradesh
Recruitment Type Andhra Pradesh Government Jobs
Job Location Andhra Pradesh
Total Vacancy 41 Posts

💼 పోస్టుల వివరాలు / AP GGH Nursing Orderly, Office Attendant,Driver and Other Posts Vacancy Details :

  • పోస్టు పేరు : అటెండర్, బుక్ బియర్, ల్యాబ్ అటెండెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ECG టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కార్పెంటర్, M.N.O (మెల్ నర్సింగ్ ఆర్డ్లీ), F.N.O (ఫీమెల్ నర్సింగ్ ఆర్డ్లీ), నర్సింగ్ ఆర్డ్లీ ,థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్, డ్రెస్‌ర ,స్ట్రెచర్ బియర్ ,డ్రైవర్ (LMV) వాహన శుభ్రతా ఉద్యోగి.
  • పోస్టుల సంఖ్య : 41
Post Name Vacancy
Attender 1
Book Bearer 1
Lab Attendant 1
Assistant Librarian 1
ECG Technician 2
Data Entry Operator 1
Carpenter 1
MNO 6
FNO 4
Nursing Orderly 8
Theatre Assistant 3
Office Attendant 4
Dresser 1
St. Bearer 1
Driver (LMV) 5
Vehicle Cleaner 1

📅 ముఖ్యమైన తేదీలు / AP GGH Nursing Orderly, Office Attendant,Driver and Other Posts Important Dates :

  • ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 23-09-2025
  • ఆఫ్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 01-10-2025, 17:00 గంటల వరకు
  • మెరిట్ జాబితా : 15-10-2025
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ & అపాయింట్మెంట్ ఆర్డర్స్ : 17-10-2025

⏳ వయోపరిమితి / AP GGH Nursing Orderly, Office Attendant,Driver and Other Posts Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 42 Years
  • Age Limit as on : 27 September 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / AP GGH Nursing Orderly, Office Attendant,Driver and Other Posts Qualification :

విద్యార్హత : 10వ తరగతి,12వ తరగతి,ITI, ఏదైనా డిగ్రీ సంబంధిత కోర్సులు మరియు LMV డ్రైవింగ్ లైసెన్స్ (పోస్టు ఆధారంగా) ఉండాలి.

📝 ఎంపిక విధానం / AP GGH Nursing Orderly, Office Attendant,Driver and Other Posts Selection Process :

  • స్టేజ్-1 : మెరిట్ లిస్టు.
  • స్టేజ్-4 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

💰 జీతం / AP GGH Nursing Orderly, Office Attendant,Driver and Other Posts Salary :

  • AP GGH Nursing Orderly, Office Attendant,Driver and Other Posts Pay Scale : 
Post Name Salary (Per Month)
Attender Rs. 15,000/-
Book Bearer
Lab Attendant Rs. 18,500/-
Assistant Librarian Rs. 27,045/-
ECG Technician Rs. 21,500/-
Data Entry Operator Rs. 18,500/-
Carpenter
MNO Rs. 15,000/-
FNO
Nursing Orderly
Theatre Assistant
Office Attendant
Dresser
St. Bearer
Driver (LMV) Rs. 18,500/-
Vehicle Cleaner Rs. 15,000/-

💳 దరఖాస్తు ఫీజు / AP GGH Nursing Orderly, Office Attendant,Driver and Other Posts Application Fee : 

  • దరఖాస్తు ఫీజు :
    • దరఖాస్తు రుసుము: OC,BC, EWS అభ్యర్థులకు ₹300, మరియు SC, ST,PwBD అభ్యర్థులకు ₹100.
    • చెల్లింపు విధానం: “College Development Society, GMC, Srikakulam” పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ (DD) ద్వారా అక్టోబర్ 01, 2025 లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / AP GGH Nursing Orderly, Office Attendant,Driver and Other Posts Offline Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దరఖాస్తులను నిర్దేశిత ఫార్మాట్‌లో (అనెక్సూర్-1లో చూపబడినది) అక్టోబర్ 01, 2025 లోపు Office of the Principal, Government Medical College, Srikakulam లో సమర్పించాలి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Offline Link ద్వారా AP GGH లో ​​ నర్సింగ్ ఆర్డర్లీ, ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 

Application Form

Official Notification

Official Website

Also Read : 👇

  1. SSC Delhi Police Constable Recruitment 2025 – Apply Online For 7565 Vacancies Notification
  2. IBPS RRB XIV Office Assistant & Officers Recruitment 2025 – Apply Online For 13217 Vacancies Notification
  3. RRB Section Controller Recruitment 2025 – Apply Online For 368 Vacancies Notification
  4. SSC Delhi Police Head Constable Recruitment 2025 – Apply Online For 552 Vacancies Notification
  5. IB Security Assistant Motor Transport Recruitment 2025 – Apply Online For 455 Vacancies Notification
  6. DSSSB Assistant Teacher Recruitment 2025 – Apply Online For 1180 Vacancies Notification
  7. IOCL Junior Engineer Recruitment 2025 – Apply Online
  8. NHPC Non Executive Recruitment 2025 – Apply Online For 248 Vacancies Notification
  9. TSRTC Driver & Shramiks Recruitment 2025 – Apply Online For 1743 Vacancies Notification