DSSSB Assistant Teacher Recruitment 2025 – Apply Online For 1180 Vacancies Notification

DSSSB లో 1180 అసిస్టెంట్ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) లో అసిస్టెంట్ టీచర్ (ప్రాథమిక) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 1180 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Delhi Subordinate Services Selection Board (DSSSB)

Assistant Teacher Vacancies 2025

www.jobmaama.com

Posts Name Assistant Teacher (Primary)
Advt No. 05/2025
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location Delhi
Total Vacancy 1180 Posts

💼 పోస్టుల వివరాలు / DSSSB Assistant Teacher Vacancy Details :

  • పోస్టు పేరు : అసిస్టెంట్ టీచర్ (ప్రాథమిక).
  • పోస్టుల సంఖ్య : 1180
Post Code
Post Name Vacancy
802/25 Assistant Teacher (Primary) 1180

📅 ముఖ్యమైన తేదీలు / DSSSB Assistant Teacher Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 17-09-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 16-10-2025, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 16-10-2025
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : విడిగా ప్రకటిస్తారు
  • పరీక్ష తేదీ : విడిగా ప్రకటిస్తారు

⏳ వయోపరిమితి / DSSSB Assistant Teacher Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 30 Years
  • Age Limit as on : 16 October 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / DSSSB Assistant Teacher Qualification :

విద్యార్హత : 

  • సీనియర్ సెకండరీ (10+2) లో కనీసం 50% మార్కులతో 2 సంవత్సరాల డిప్లోమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed.)

లేదా

  • సీనియర్ సెకండరీ (10+2) లో కనీసం 45% మార్కులతో 2 సంవత్సరాల డిప్లోమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (NCTE 2002 నిబంధనల ప్రకారం)

లేదా

  • సీనియర్ సెకండరీ (10+2) లో కనీసం 50% మార్కులతో 4 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (B.El.Ed.)

లేదా

  • సీనియర్ సెకండరీ (10+2) లో కనీసం 50% మార్కులతో 2 సంవత్సరాల డిప్లోమా ఇన్ ఎడ్యుకేషన్ (Special Education)

లేదా

  • గ్రాజ్యుయేషన్ (Degree) తో పాటు 2 సంవత్సరాల డిప్లోమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్

ఇతర అర్హతలు (Other Requirements)

  • అభ్యర్థి తప్పనిసరిగా CTET (Paper I) (CBSE నిర్వహించే) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • అభ్యర్థి హిందీ / ఉర్దూ / పంజాబీ / ఇంగ్లీష్ విషయాలలో ఏదో ఒకటి Secondary Level లో చదివి ఉండాలి.

📝 ఎంపిక విధానం / DSSSB Assistant Teacher Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

📊 పరీక్ష నమూనా / DSSSB Assistant Teacher Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 120 Minutes
Section Subjects Questions Marks
Section A General Intelligence & Reasoning Ability 20 20
  General Awareness 20 20
  Arithmetical & Numerical Ability 20 20
  English Language & Comprehension 20 20
  Hindi Language & Comprehension 20 20
Section B MCQs on NCTE Curriculum, Teaching Methodology, Child Pedagogy 100 100
Total 200 200

💰 జీతం / DSSSB Assistant Teacher Salary :

  • DSSSB Assistant Teacher Pay Scale : 
    • DSSSB అసిస్టెంట్ టీచర్స్ జీతం : రూ.35,400 – 1,12,400/- (Pay Level – 6)

💳 దరఖాస్తు ఫీజు / DSSSB Assistant Teacher Application Fee : 

  • దరఖాస్తు ఫీజు :
    • General,OBC,EWS అభ్యర్థులకు Rs.100/-
    • SC/ST/PwBD/Women/Ex-Servicemen అభ్యర్థులకు Rs.0/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / DSSSB Assistant Teacher Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా DSSSB లో అసిస్టెంట్ టీచర్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. IB Junior Intelligence Officer Recruitment 2025 – Apply Online For 394 Vacancies Notification
  2. PGCIL Field Engineer & Supervisor Recruitment 2025 – Apply Online For 1543 Vacancies Notification
  3. IBPS RRB XIV Office Assistant & Officers Recruitment 2025 – Apply Online For 13217 Vacancies Notification
  4. CCRAS Group A, B & C Recruitment 2025 – Apply Online For 445 Vacancies Notification
  5. BHEL Artisan Recruitment 2025 – Apply Online For 515 Vacancies Notification
  6. BSF Head Constable RO/RM Recruitment 2025 – Apply Online For 1121 Vacancies Notification
  7. DSSSB Group B & C Recruitment 2025 – Apply Online For 615 Vacancies Notification
  8. DSSSB Court, Room & Security Attendant Recruitment 2025 – Apply Online For 334 Vacancies Notification
  9. IB Security Assistant Motor Transport Recruitment 2025 – Apply Online For 455 Vacancies Notification
  10. IOCL Engineer Recruitment 2025 – Apply Online for Engineers & Officers Vacancies