Kakinada Co-operative Town Bank Clerk Recruitment 2025 – Apply Online For 11 Vacancies Notification

కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్ లో 11 క్లర్క్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ (KCTB) లో క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 11 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Kakinada Co-operative Town Bank Limited (KCTB)

Clerk Vacancies 2025

www.jobmaama.com

Posts Name Clerk Cum Cashier
Advt No. 2025
Eligibility Criteria A Citizen of Andhra Pradesh
Recruitment Type Semi – Government Jobs
Job Location Kakinada
Total Vacancy 11 Posts

💼 పోస్టుల వివరాలు / Kakinada Co-operative Town Bank Clerk Vacancy Details :

  • పోస్టు పేరు : క్లర్క్ కమ్ క్యాషియర్.
  • పోస్టుల సంఖ్య : 11
Post Name Vacancy
Clerk Cum Cashier 11

📅 ముఖ్యమైన తేదీలు / Kakinada Co-operative Town Bank Clerk Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 01-09-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 26-09-2025, 17:00 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 26-09-2025
  • పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల : 01 అక్టోబర్ 2025
  • పరీక్ష తేదీ : 12 అక్టోబర్ 2025

⏳ వయోపరిమితి / Kakinada Co-operative Town Bank Clerk Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 34 Years
  • Age Limit as on : 18 August 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / Kakinada Co-operative Town Bank Clerk Qualification :

విద్యార్హత : ఏదైనా డిగ్రీ లో కనీసం 60% మార్కులతో ఉండాలి, తెలుగు, ఇంగ్లీష్ భాషలపై పట్టు ఉండాలి.

📝 ఎంపిక విధానం / Kakinada Co-operative Town Bank Clerk Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (OMR)
  • స్టేజ్-2 : ఇంటర్వ్యూ
  • స్టేజ్-3 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

📊 పరీక్ష నమూనా / Kakinada Co-operative Town Bank Clerk Exam Pattern :

  • Time Duration : 90 Minutes
Section Questions Marks
English Language 20 20
Numerical Ability 20 20
Reasoning Ability 20 20
General /Banking Awareness 20 20
Telugu to English Translation 01 10
Letter writing 01 10
Total 100 100

💰 జీతం / Kakinada Co-operative Town Bank Clerk Salary :

  • Kakinada Co-operative Town Bank Clerk Pay Scale : 
  • క్లర్క్ కమ్ క్యాషియర్ జీతం :
    • 1వ సంవత్సరం (First Year): రూ. 15,000 / నెలకు (Stipend basis)
    • 2వ సంవత్సరం (Second Year): రూ. 18,000 / నెలకు (Stipend basis)
    • తర్వాత: Probation పూర్తి అయిన తరువాత బ్యాంక్ నియమాల ప్రకారం రెగ్యులర్ జీతం ఇవ్వబడుతుంది

💳 దరఖాస్తు ఫీజు / Kakinada Co-operative Town Bank Clerk Application Fee : 

  • దరఖాస్తు ఫీజు :
    • OC,BC అభ్యర్థులకు Rs.500/-
    • SC/ST అభ్యర్థులకు Rs.250/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / Kakinada Co-operative Town Bank Clerk Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్ లో క్లర్క్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. IB Junior Intelligence Officer Recruitment 2025 – Apply Online For 394 Vacancies Notification
  2. PGCIL Field Engineer & Supervisor Recruitment 2025 – Apply Online For 1543 Vacancies Notification
  3. IBPS RRB XIV Office Assistant & Officers Recruitment 2025 – Apply Online For 13217 Vacancies Notification
  4. CCRAS Group A, B & C Recruitment 2025 – Apply Online For 445 Vacancies Notification
  5. BHEL Artisan Recruitment 2025 – Apply Online For 515 Vacancies Notification
  6. BSF Head Constable RO/RM Recruitment 2025 – Apply Online For 1121 Vacancies Notification
  7. DSSSB Group B & C Recruitment 2025 – Apply Online For 615 Vacancies Notification
  8. DSSSB Court, Room & Security Attendant Recruitment 2025 – Apply Online For 334 Vacancies Notification
  9. IB Security Assistant Motor Transport Recruitment 2025 – Apply Online For 455 Vacancies Notification
  10. IOCL Engineer Recruitment 2025 – Apply Online for Engineers & Officers Vacancies