IB Security Assistant Motor Transport Recruitment 2025 – Apply Online For 455 Vacancies Notification

IB లో 455 సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 455 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా, సిలబుల్స్ & జీతం/పే స్కేల్ & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Intelligence Bureau (IB)

Security Assistant Vacancies 2025

www.jobmaama.com

Posts Name Security Assistant (Motor Transport)
Advt No. Security Assistant (Motor Transport) Examination-2025
Eligibility Criteria A Citizen of India
Recruitment Type Central Government Jobs
Job Location All India
Total Vacancy 455 Posts

పోస్టుల వివరాలు / IB Security Assistant Motor Transport Vacancy Details :

  • పోస్టు పేరు : సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్).
  • పోస్టుల సంఖ్య : 455
Post Name Vacancy
Security Assistant (MT) 455

ముఖ్యమైన తేదీలు / IB Security Assistant Motor Transport Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 06-09-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 28-09-2025, 17:00 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 28-09-2025
  • పరీక్ష తేదీ : విడిగా తెలియజేస్తాం

వయోపరిమితి / IB Security Assistant Motor Transport Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 27 Years
  • Age Limit as on : 28 September 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

అర్హతలు / IB Security Assistant Motor Transport Qualification :

విద్యార్హత : 10వ తరగతి ఉత్తీర్ణత + డ్రైవింగ్ లైసెన్స్ + 1 సంవత్సరం అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం / IB Security Assistant Motor Transport Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT) (100 మార్కులు)
  • స్టేజ్-2 : డ్రైవింగ్ టెస్ట్ & ఇంటర్వ్యూ
  • స్టేజ్-3 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

పరీక్ష నమూనా / IB Security Assistant Motor Transport Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 1 hours
Subjects Questions Marks
General Awareness 20 20
Basic Transport/Driving Rules 20 20
Quantitative Aptitude 20 20
Numerical/ Analytical/ Logical Ability & Reasoning 20 20
English Language 20 20
Total  100 100

జీతం / IB Security Assistant Motor Transport Salary :

  • Security Assistant Pay Scale : 
    • సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్) : Level – 3 ( రూ. 21,700 – 69,100 (07వ CPC ప్రకారం)

దరఖాస్తు ఫీజు / IB Security Assistant Motor Transport Application Fee : 

  • దరఖాస్తు ఫీజు : General,OBC,EWS అభ్యర్థులకు Rs.650/-, మరియు SC/ST/Ex-Servicemen/ Female అభ్యర్థులకు Rs.550/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

దరఖాస్తు చేయు విధానం / IB Security Assistant Motor Transport Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా IB లో సెక్యూరిటీ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. IB Junior Intelligence Officer Recruitment 2025 – Apply Online For 394 Vacancies Notification
  2. PGCIL Field Engineer & Supervisor Recruitment 2025 – Apply Online For 1543 Vacancies Notification
  3. IBPS RRB XIV Office Assistant & Officers Recruitment 2025 – Apply Online For 13217 Vacancies Notification
  4. CCRAS Group A, B & C Recruitment 2025 – Apply Online For 445 Vacancies Notification
  5. BHEL Artisan Recruitment 2025 – Apply Online For 515 Vacancies Notification
  6. LIC AAO Generalist Recruitment 2025 – Apply Online For 350 Vacancies Notification
  7. LIC Assistant Engineer & AAO Specialist Recruitment 2025 – Apply Online For 491 Vacancies Notification
  8. BSF Head Constable RO/RM Recruitment 2025 – Apply Online For 1121 Vacancies Notification
  9. DSSSB Group B & C Recruitment 2025 – Apply Online For 615 Vacancies Notification
  10. DSSSB Court, Room & Security Attendant Recruitment 2025 – Apply Online For 334 Vacancies Notification